"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (5), typos fixed: చినారు → చారు, సాంప్రదాయము → సంప్రదాయము, బార్య → భార్య, → (4), , → , (5), , → ,
ట్యాగు: 2017 source edit
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: చినారు → చారు, సాంప్రదాయము → సంప్రదాయము, బార్య → భార్య, → (4), , → , (5), , → ,)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[దస్త్రం:033-vamana.jpg|thumb|200px|కశ్యపుడు మరియు, అదితిల సంతానమైన ఆదిత్యులలో ప్రముఖుడైన [[వామనుడు]], [[బలి చక్రవర్తి]] సభలో]]
'''[[కశ్యపుడు]]''' [[ప్రజాపతి|ప్రజాపతులలో]] ముఖ్యుడు.కశ్యపుడు 'ఆకారాత్‌ కూర్మ' అని శతపథ బ్రాహ్మణంలో ఉంది. అంటే, ఈయన ఆకారం కూర్మం లేదా తాబేలు అని భావించవచ్చు. 'కశ్యపం' అంటే తాబేలు అని అర్థం. అథర్వ వేదంలో కశ్యపుడు, కాలంలోంచి పుట్టాడని ఉంది. అంటే, అతనికి ముందు ఎవ్వరూ లేరనీ, అతను ప్రప్రథమ మానవుడనీ అర్థం.
 
ఇప్పుడు మనమున్నది వైవస్వత మన్వంతరం. దీనికి వివస్వతుడు మనువు. ఈ వివస్వత మనువుకు తండ్రి కశ్యపుడు <br />
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరథుని కుమారుడు [[శ్రీ రాముడు|శ్రీరాముని]] చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు, [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు, సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
 
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు, [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించింది.
 
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
* కశ్యపునికి [[కద్రువ]] వలన [[నాగులు]] (పాములు) జన్మించారు.
* భాగవత పురాణం ప్రకారం కశ్యపునికి [[ముని]] వలన [[అప్సరసలు]] జన్మించారు.
కశ్యప సంతానం  
 
కశ్యపుడు తన వివిధ బార్యలతోభార్యలతో అనేకమంది బిడ్డలను కన్నాడు. ఆ వివరాలు ఇవి:
* బిందు జాబితా
 
* దితికి పుట్టినవారు దైత్యులు, అంటే రాక్షసులు. కశ్యపునికి దితివల్ల హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు కూడా జన్మించారు.
* అదితికి పుట్టినవారు దేవతలు మరియు, ఆదిత్యులు. ఈమె దేవతలకు తల్లి గనుక ఇంద్రునికీ తల్లి అవుతుంది. ఈమె అవతారపురుషుడైన వామనుడికీ తల్లి.
* దనుకు పుట్టినవారు దానవులు, అంటే రాక్షసులు. అలాగే, కళ, దనయుల కుమారులు కూడా దానవులే.
* సింహికకు పుట్టినవారు సింహాలు, పులులు.
* వినతకు పుట్టినవారు గరుడుడు, అరుణుడు.
* కద్రువకు జన్మించినవారు నాగులు.
* మనుకు జన్మించిన వారు మానవులు.
 
* అయితే, కశ్యపుడి కుటుంబంగురించి కొంత భిన్నాభిప్రాయంకూడా మనకు కనిపిస్తోంది. కశ్యపుడికి
1. దితి    2. అదితి  3. దను   4. కష్ట     5.అరిష్ట     6. సురస  7. ఇళ   8. ముని   9. క్రోధావసు 10. తమ్ర    11. సురభి 12. సరమ    13. తిమి
* విశ్వ వల్ల యక్షులు,
* దితి వల్ల 49 మంది వాయుదేవులు,
* అదితి వల్ల 33 కోట్ల మంది దేవతలు, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8మంది వసులు, దను వల్ల 61 మంది పుత్రులు జన్మించారు. వీరిలో 18మంది ముఖ్యులు.
 
* మత్స్య పురాణం (1.171) ప్రకారం, వీరు కాకుండా అనసూయవల్ల తీవ్రమైన వ్యాధులు, సింహిక వల్ల గ్రహాలు, క్రోధ వల్ల పిశాచాలు, రాక్షసులు జన్మించారనీ ఉంది.
అలాగే, మత్స్య పురాణం ప్రకారమే, కశ్యపునికీ తమ్రకూ 6గురు కుమార్తెలు జన్మించారు. వారు : సుఖి, సేని, భాసి, గృధి, సుచి, సుగ్రీవి.
 
వీరివల్ల కూడా భూమిమీద సృష్టి జరిగింది. సుఖి చిలుకలు, గుడ్లగూబలకు; సేని గద్దలకు; గృధి రాబందులు, పావురాలకు; సుచి హంసలు, కొంగలు, బాతులకు; సుగ్రీవి గొర్రెలు, గుర్రాలు, మేకలు, ఒంటెలవంటి వాటికీ జన్మను ఇచ్చాయి.
 
వీరు కాకుండా కాశ్యపునికి ఆవత్సర, అసిత అనే ఇద్దరు కుమారులూ ఉండేవారు. ఆవత్సర వల్ల నైద్రువ, రేభ అనే కుమారులు, అసిత వల్ల శాండిల్య అనే కుమారుడు జన్మించారు
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
== కాశ్యప గోత్రము ==
హిందూ సమాజములో సాంప్రదాయములలోసంప్రదాయములలో గోత్రము యొక్క ప్రాధాన్యత అపరిమితమైనది. ముఖ్యంగా పెళ్ళిళ్ళు చేసేటప్పుడు, వధూ వరులకు రాశి, నక్షత్ర, గోత్ర పొంతనలను చూస్తారు. ఎవరికైనా తమ యొక్క గోత్రము తెలియనప్పుడు తమది కాశ్యప గోత్రమని చెప్పుకోవచ్చును.
అలాంటప్పుడు ఈ క్రింద ఉటంకించిన శ్లోకమును చెప్పుకోవలెను.
శ్లో. గోత్రత్వస్యాఽపరిజ్ఞానే! కాశ్యపం గోత్రముచ్యతే | ; యస్మాదాహ శ్రుతిః పూర్వం ప్రజాః కశ్యప సంభవాః||
తాత్పర్యము :- ప్రజలు కశ్యపుని వలన జన్మించినారుజన్మించారు అని శ్రుతివాక్యము.
 
== మూలాలు ==
<references/>
* డా.[[బూదరాజు రాధాకృష్ణ]] సంకలనం చేసిన [[పురాతన నామకోశం]]. ([[విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌]] వారి ప్రచురణ.
[[వర్గం:పురాణ పాత్రలు]]
{{హిందూ మతము పురాణ ఋషులు}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:ప్రజాపతులు]]
 
[[fr:Kashyapa]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870300" నుండి వెలికితీశారు