1945: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: → , , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 25:
* [[మే 26]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త. (మ.2012)
* [[జూన్ 19]]: [[ఆంగ్ సాన్ సూకీ]], [[బర్మా]] రాజకీయనాయకురాలు .
* [[జూన్ 22]]: [[గణేష్ పాత్రో]], ప్రముఖ నాటక మరియు, సినీ రచయిత. (మ.2015)
* [[జూన్ 25]]: [[శారద]], దక్షిణ భారత సినీ నటి.
* [[జూలై 10]]: [[కోట శ్రీనివాసరావు]], తెలుగు సినిమా నటుడు.
పంక్తి 40:
* [[నవంబరు 30]]: [[వాణీ జయరాం]], ప్రముఖ గాయని.
* [[డిసెంబరు 4]]: [[ఇంద్రగంటి జానకీబాల]], నవలా రచయిత్రి, కవయిత్రి, సంపాదకురాలు, ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి.
* [[డిసెంబరు 12]]: [[నూతన్ ప్రసాద్]], తెలుగు సినిమా రంగములోని హాస్య నటుడు మరియు, ప్రతినాయకుడు. (మ.2011)
* [[డిసెంబరు 15]]: [[విను చక్రవర్తి]], తమిళ హాస్యనటుడు, సినీ రచయిత మరియు, దర్శకుడు (మ.2017)
* [[డిసెంబరు 28]]: బీరేంద్ర, [[నేపాల్]] రాజు.
===తేదీ వివరాలు తెలియనివి===
* [[ఏప్రిల్]]: [[తవ్వా రుక్మిణి రాంరెడ్డి]], ప్రముఖ కార్టూనిస్టు, నాటక కర్త మరియు, వ్యంగ్య రచయిత. (మ.2016)
 
== మరణాలు ==
పంక్తి 50:
* [[మార్చి 17]]: [[సత్తిరాజు సీతారామయ్య]], దేశోపకారి, హిందూసుందరి, లా వర్తమాని మొదలైన పత్రికలను నడిపిన పత్రికా సంపాదకుడు. (జ.1864)
* [[ఏప్రిల్ 28]]: [[ముస్సోలినీ]], [[ఇటలీ]]కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. (జ.1883)
* [[మే 23]]: [[హైన్రిచ్ హిమ్లెర్]], ఒక సైనిక కమాండర్ మరియు, నాజీ పార్టీలో ఒక ప్రముఖ సభ్యుడు. (జ.1900)
* [[ఆగష్టు 10]]: [[రాబర్ట్ గొడ్డార్డ్]], అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (జ.1882)
* [[ఆగష్టు 12]]: [[జి.ఎస్.అరండేల్]], దివ్యజ్ఞాన సమాజం మూడవ అధ్యక్షుడు, హోమ్‌రూల్ లీగ్ నిర్వాహణా కార్యదర్శి. (జ.1878)
* [[ఆగష్టు 18]]: [[సుభాష్ చంద్రబోస్]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)
 
"https://te.wikipedia.org/wiki/1945" నుండి వెలికితీశారు