అరబిందో: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
| net_worth = <!-- Net worth should be supported with a citation from a reliable source -->
| notable_works =
| occupation = సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, <br />కవి,<br /> జాతీయ వాది, <br />యోగి, <br />మరియు, గురువు.
| opponents =
| organization = పనిచేయు సంస్థ
పంక్తి 77:
}}
 
'''అరబిందో''' ([[ఆగస్టు 15]], [[1872]]–[[డిసెంబరు 5]], [[1950]]) సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, [[కవి]], జాతీయ వాది, [[యోగి]], మరియు, [[గురువు]]. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.ఈయన ఆధ్యాత్మిక విలువలతొ నాయకులని ప్రభావితం చేసారు.మానవ పురోగతి మరియు, ఆధ్యాత్మిక పరిణామాల పట్ల ఆయన భావనలు పరిచరయం చేస్తూ రచనలు చేసారు.ఈయన వందేమాతర గేయన్ని ఆంగ్లభాష లోకి అనువదించారు.
 
==బాల్యము==
పంక్తి 96:
 
== ప్రభావం ==
ఆయన ప్రభావం నలుదిక్కులా వ్యాపించింది. భారతదేశంలో ఎస్.కె మైత్ర, అనిల్బరన్ రోయ్ మరియు, డి.పి.చటోపాధ్యాయ మొదలగువారు అరవిందుల వారి సాహిత్యాన్ని వ్యాఖ్యానించరు
 
==తాత్విక మరియు, ఆధ్యాత్మిక రచనలు==
[[పుదుచ్చేరి]]లో నాలుగేళ్ళు ఏకాగ్రతతో యోగాను పాటించి అనంతరం 1914 వ సంవత్సరంలో ఆర్య అనే అరవై నాలుగు పేజీల సమీక్షను మాసపత్రిక రూపంలో వెలువరించాడు. తర్వాత ఆరున్నరేళ్ళ పాటు ఆయన ఈ పత్రిక ద్వారానే తన ముఖ్యమైన ధారావాహికంగా రచనలను ప్రజలకు చేరవేసేవాడు.
 
పంక్తి 107:
అరవ నవంబరు 24 న తన వద్దనున్నశిష్యులతొనిన్నటి దినముకృష్ణచైతన్యము తిరిగిభూమి ంమీద ొఅవతరించిందిఅనిబొధించిఅప్పటినుండి ్మరనము వచువరకుమౌనంగనెఉండిపొయరు.ైన విషయం ఉంది. ఇంతవరకు ప్రపంచంలో పదార్ధము (Matter), ప్రాణశక్తి (Vital Force), మనస్సులు (Mind) మాత్రమే ఆవర్భవించాయని వీటితో ఆధ్యాత్మిక పరిణామం నిలిచిపోలేదని క్రమంగా మనస్సుకు పైబడిన ఉన్నత భూమికలు కూడా పృధ్వి పై అవతరించగలవని ఇదే ఆధ్యాత్మిక పరిణామంలో అంతర్ధానమని అరవిందులు ప్రవచించారు.
 
అరవిందులు తమ సిద్ధాంతాలన్నీ '''దివ్యజీవనము''' (The Life Divine) అనే తాత్విక గ్రంథంలో వివరించారు.వీరురచించిన గీతవ్యాసాలు (Essays on Gita) కూడా పలుప్రాచుర్యం పొందిన [[గ్రంథము]]. వీరు వ్రాసిన కవితలు Mystic Poetry, Love and Death, Six Poems Savitri చదవవలసినవి మరియు, పేరుగాంచినవి.
 
=== రచనల జాబితా (కొన్ని) ===
"https://te.wikipedia.org/wiki/అరబిందో" నుండి వెలికితీశారు