గుడివాడ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కృష్ణా జిల్లా పురపాలక సంఘాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: చేసినారు → చేసారు, చినారు → చారు (4), గా → గా , ె → ే , → , , → , (8), , → , (38)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 7:
క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్బై మూడు నాటికి అశోకుడు పరిపాలించే కాలంలో ఆంధ్ర నగరాలు మూడు పదులు వున్నై. కృష్ణాతీరంలో అశోకుని కాలానికి ఎన్నో [[ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలు|బౌద్ధ కేంద్రాలు]] ప్రసిద్ధి చెందాయి. ఆ కాలంలో [[కృష్ణా నది]]కి ఇరువైపులా వున్నా పరచిన గ్రామాలన్నీ బౌద్ధ క్షేత్రాలే.
 
[[అమరావతి]], [[భట్టిప్రోలు]], [[నాగార్జునకొండ]], [[జగ్గయ్య పేట]], [[బోడపాడు]], [[చందోలు]]తో 'గుడివాడ ' కూడా బౌద్ధ కేంద్రాలుగా గుర్తింపబడ్డాయి. కృష్ణా నది తీరంలో బౌద్ధ స్థూపాలను నిర్మించటానికి, బౌద్ధ మతం ప్రచారం పొందటానికి అశోకుడే కారణం. బుద్ధుని అస్తికలను నిక్షిప్తం చేసి, మహా చైత్యాలుగా మార్చాడు. చైత్యం అంటే 'చితి' కి సంబంధించిన ఎముకలని నిక్షిప్తం చేసిన స్తూపం. 1984 లో 'రీ' అనే పరిశోధకుడు, దాక్షిణాత్య బౌద్ధ శిల్పాలు - భట్టిప్రోలు, [[ఘంటసాల]], గుడివాడ పురాతన స్తూపాలు' అన్న నివేదిక సమర్పించాడని, ఆ నివేదికను [[పుణీ]]లో [[నార్ల]] వారు చదివానని చెప్పగా తెలిసింది. అందులో గుడివాడ 'దీపాల దిబ్బ' లో దొరికిన విదేశీ నాణాలు, బౌద్ధ క్షేత్ర ప్రాచీనతని తెలియ చేస్తోంది.
==గుడివాడ పేరు వెనుక చరిత్ర==
[[File:Lotus pond.jpg|కలువ పూలతో నిండి ఉన్న ఒక కొలను|thumb|right|250px]]
పంక్తి 23:
==రవాణా సౌకర్యాలు==
* గుడివాడ పట్టణము నుండి దగ్గర, దూర అన్నిప్రాంతముల వైపులకు బస్సు, రైలు తదితర రవాణా సౌకర్యములు ఉన్నాయి.
* గుడివాడ ప్రాంతము నుండి భీమవరం, రాజొలు, నర్సాపురం, విశాఖపట్నం, బెజవాడ, తిరుపతి, బెంగులురు, హైదరాబాదు మరియు, మచిలీపట్నం రైల్వే మరియు, బస్ వసతులు ఉన్నాయి.
* ఈ పట్టణము నుండి దాదాపుగా 30-35 కి.మీ. దగ్గరలో [[గన్నవరం]] విమానాశ్రయము ఉంది.
===రైలు వసతి===
[[File:17050 SC-MTM Machilipatnam Express at GDV.jpg|thumb|250px|right|గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ లో నిలిచి మరియు, బయలు దేరుటకు సిద్దముగా ఉన్న సికింద్రాబాద్ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్]]
*గుడివాడ రైల్వే జంక్షన్.
*గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ మరియు, విధుయుతీకరణ లేక పోవటం ప్రధాన సమస్య.
*గుడివాడ ప్రాంతం నుండి తిరుపతి, విశాఖపట్నం, ముంబై, షిరిడి, పురి, భిలాసాపూర్, భువనేశ్వర్,విజయవాడ మరియువిజయవాడ, హైదరాబాదు రైళ్లు ఉన్నాయి.
*గుడివాడ - విజయవాడ - భీమవరం - నరసాపురం - మచిలీపట్నం రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ పనులు మొదలపెట్టేరు
 
పంక్తి 59:
==గుడివాడ పట్టణంలోని విద్యా సౌకర్యాలు==
* ఏ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అక్కినేని నాగేశ్వరరావు గారిచే స్థాపితము),
* వి.కె.ఆర్ మరియు, వి.ఎన్.బి పాలిటెక్నిక్ కళాశాల. మరియు, ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉంది.
* డాక్టర్ గురురాజు ప్రభుత్వ [[హొమియోపతీ]] వైద్య కళాశాల (1945లో స్థాపితము దక్షిణ భారతదేశంలో ప్రథమ హొమియోపతీ వైద్య కళాశాల).
* కొండపల్లి తాతిరెడ్డి మహిళా కళాశాల.
పంక్తి 80:
#ఐ.డి.బి.ఐ.బ్యాంక్.
#ఆంధ్ర బ్యాంకు మెయిన్ బ్రాంచ్
#ఆంధ్ర బ్యాంకు కెకే టీ ర్ కాలేజీ బ్రాంచ్
#ఆంధ్ర బ్యాంకు ఏ యాన్ ర్ భూషణ్ గుళ్లు బ్రాంచ్
#ఆంధ్ర బ్యాంకు వలెవర్తిపాడ్ బ్రాంచ్
పంక్తి 104:
===శ్రీ విఘ్నేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ [[వెంకటేశ్వరస్వామి]]వారి ఆలయం===
#ఇక్కడ ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి ఈ దేవాలయము ప్రసిద్ధి కల దేవాలయము. ఇక్కడ స్వామి వారి కల్యాణము ఒక పేద్ద మహొత్సవంలా జరుగుతాయి. ఈ ఆలయంలో, 2014, [[నవంబరు]]-3, [[సోమవారం]] నుండి, 6వ తేదీ [[గురువారం]] వరకు, స్వామివారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, 6వ తేదీ గురువారం నాడు, స్వామివారికి స్నపనం, విశేష అలంకరణ, వేదవిన్నపం, చతుస్థానార్చన, సర్వ ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారతోరణబలి, మహా పూర్ణాహుతి, పవిత్ర అవరోహణం, అనంతరం 108 కలశాలతో క్షీరాభిషేకం నిర్వహించారు. మన గుడి కార్యక్రమం క్రింద తిరుమల తిరుపతి దేవస్థానం నుండి వచ్చిన ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం అన్నదానసత్రంలో కార్తీక వనసమారాధన నిర్వహించారు. [3]
#ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం, [[జ్యేష్ఠమాసం]]లో, శుద్ధ దశమి నుండి [[పౌర్ణమి]] వరకు వైభవంగా నిర్వహించెదరు. [5]
===శ్రీ నాగమ్మ తల్లి దేవాలయము===
సింగరెపాలెం నాగమ్మ తల్లి దేవాలయము బాగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఇక్కడకి భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న నాగమ్మ తల్లి బాగా మహిమ కల దేవతగా ఇక్కడ ఉన్న ప్రజలు కొలుస్తారు.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2014, [[నవంబరు]]-6వ తేదీ రాత్రి, కార్తీకపౌర్ణమి సందర్భంగా, నాలుగున్నర కోట్ల దీపాలతో దీపోత్సవాన్ని నిర్వహించారు. పురవీధులలో ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. భక్తులు వేలాదిగా వెంటరాగా, ఆలయం ఎదుట జ్వాలాతోరణాన్ని వెలిగించారు. జ్వాలాతోరణం విభూతిని వ్యాపారం నిర్వహించే దుకాణాలలోగానీ, ఇళ్ళలోగానీ ఉంచితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతవని ఆలయ పురోహితులు తెలిపినారు. [4]
 
===శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. []
 
===శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 2016, [[ఫిబ్రవరి]]-18వ తేదీ [[గురువారం]]నాడు, స్వామివారికి ఎదురుగా పంచలోహ నందీశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గుడివాడ పట్టణానికి చెందిన శ్రీ రెడ్డి లోకేశ్వరరావు, భాగ్యవతి దంపతులు, ఈ విగ్రహాన్ని ఆలయానికి బహూకరించారు. [13]
 
===శ్రీ వీరాంజనేయస్వామివారి ఆలయం===
పంక్తి 123:
 
===శ్రీ అయ్యప్పస్వామివారి ఆలయం===
ఈ ఆలయ 16వ వార్షికోత్సవాలు, 2015, [[మే]] నెల-9,10 తేదీలలో వైభవంగా నిర్వహించారు. రెండవరోజైన [[ఆదివారం]]నాడు, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు. [5]
===శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానం===
ఈ ఆలయం గుడివాడ పట్టణంలోని నాలుగవ వార్డులో ఉంది.
===శ్రీ ఉమానాగలింగేశ్వరస్వామివారి ఆలయం===
ఈ ఆలయ అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, 2017, మార్చి-13వతేదీ సోమవారంనాడు, ఆలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు, శాంతికళ్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వహించెదరు. 14వతేదీ మంగళవారంనాడు నగరోత్సవం నిర్వహించెదరు. [16]
 
===శ్రీ విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయం===
పంక్తి 133:
 
===మూడు ఉపాలయాల సముదాయం===
శ్రీ గౌరీశంకరస్వామివారి దేవస్థానానికి చెందిన స్థలంలో, కేవలం దాతల ఆర్థిక సహకారంతో, ఒక కోటిన్నర రూపాయల అంచనా వ్యయంతో, ఒకే ప్రాంగణంలో, నూతనంగా ఈ ఆలయాలు రూపుదిద్దుకున్నవి. ఈ ఆలయాలలో విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015, [[జూన్]]-4వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభించారు. 5వ తేదీ [[శుక్రవారం]]నాడు, భక్తులు సమస్త దేవతార్చన పూజలను వైభవంగా నిర్వహించారు. 7వ తెదీ [[ఆదివారం]]నాడు, మేళతాళాలు, వేదపండితుల మంరోచ్ఛారణల మధ్య, విగ్రహ, శిఖర ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న [[శివాలయం]]లో స్వామివారి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేదపండితులు ఉదయం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించి, ప్రతిష్ఠాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చి, స్వామివారిని దర్శించుకొని, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పెద్ద యెత్తున అన్నసమారాధన నిర్వహించారు. [7]&[8]
===శ్రీ బాలకనకదుర్గాదేవి ఆలయం===
శ్రీరాంపురంలోని ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ బాలకనకదుర్గాదేవి వారల విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2016, [[ఫిబ్రవరి]]-25వ తేదీ [[గురువారం]]నాడు ప్రారంభమైనవి. 26వ తేదీ శుక్రవారం ఉదయం 108 కలశాలతో అమ్మవారికి అభిషేకాలు, అమ్మవారి ప్రతిష్ఠా మహోత్సవం, పూర్ణాహుతి, శాంతికళ్యాణం మొదలగు కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. [14]
 
===శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ అనంత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం===
పంక్తి 143:
 
===శ్రీ షిర్డీ [[సాయిబాబా]] ఆలయం===
స్థానిక పామర్రు రహదారిలోని ఈ ఆలయ 19వ వార్షికోత్సవంగా 2015, [[డిసెంబరు]]-24వ తేదీ [[గురువారం]]నాడు, ఆలయంలోని బాబాకు 108 కలశాలతో క్షీరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, సాయి నక్షత్రమాలిక పఠనం నిర్వహించారు. అనంతరం అన్నసమారాధన నిర్వహించారు. [11]
 
===భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం===
ఈ ఆశ్రమం కార్మికనగర్ లో, [[రామాలయం]] వెనుకనున్నది. ఈ ఆశ్రమంలో స్వామివారి 33వ ఆరాధనోత్సవాలు, 2015, [[ఆగష్టు]]-23,24తేదీలలో వైభవంగా నిర్వహించారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించారు.
[9]
 
ఈ అశ్రమ మందిర నిర్మాణంలో భాగంగా, దాతల ఆర్థిక సహకారంతో నిర్మించనున్న గోపుర నిర్మాణానికి, 2015, [[నవంబరు]]-21వ తేదీ [[శనివారం]]నాడు, శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2016, [[ఫిబ్రవరి]]లో నిర్మాణాన్ని పూర్తిచేయనున్నారు. శ్రీ జల్లా సుబ్బారావు, ఈ గోపుర నిర్మాణ శిల్పి. [10]
===శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం===
స్వామివారి 45వ ఆరాధనామహోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ ఆలయంలో 2016, [[మే]]-7వ తేదీ [[శనివారం]]నాడు, ఆలయంలో ఉత్సవాలను ప్రారంభించారు. [15]
 
===ప్రణవాశ్రమం===
[http://www.census2011.co.in/census/city/409-gudivada.html]
===శ్రీ పార్శ్వనాథస్వామివారి ఆలయం===
గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి రహదారిపై ఉన్న ఈ ఆలయంలో, పర్వాపజుషన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, మార్వాడీలు, 2017, ఆగష్టు-19 నుండి 27 వరకు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించినారునిర్వహించారు. భక్తులు ఈ 9 రోజులూ ఉపవాస దీక్షలు పాటించినారుపాటించారు. 9వ రోజూ మరియూ ఆఖరి రోజైన 27వతేదీ ఆదివారంనాడు, 18 రకాల పూజా సామాగ్రితో స్వామివారికి అభిషేకాలు నిర్వహించినారునిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన నిర్వహించినారునిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధికసంఖ్యలో విచ్చేసినారువిచ్చేసారు. [17]
 
==శాసనసభ నియోజకవర్గం==
పూర్తి వ్యాసం [[గుడివాడ శాసనసభ నియోజకవర్గం]]లో చూడండి.
==ప్రముఖులు ==
*[[కొల్లి ప్రత్యగాత్మ]] [[కె.ప్రత్యగాత్మ]] గా ప్రసిద్ధిచెందిన [[కోటయ్య ప్రత్యగాత్మ]] (1925 అక్టోబర్ 31 - 2001 జూన్ 6) (ఆంగ్లం: Kotayya Pratyagatma) తెలుగు సినిమా దర్శకుడు. ఈయన 1925 [[అక్టోబర్]] 31 న గుడివాడలో జన్మించారు.
*[[అట్లూరి సత్యనాథం]] [[ఇర్విన్]] లోని యూనివర్సిటీ ఆఫ్ [[కాలిఫోర్నియా]]లో యూసీఐ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ గాను, ఏరోస్పేస్ మరియు, మెకానికల్ రంగాలలో పరిశోధనలు చేస్తున్నారు. భారతదేశంలో మూలాలు కలిగిన ఆయన ప్రస్తుతం [[సంయుక్త అమెరికా రాష్ట్రాలు|సంయుక్త అమెరికా రాష్ట్రాల]] పౌరుడు. ఈయన యూనివర్సిటీలో చదివించే, పరిశోధనలు చేసే రంగాలు : కాంప్యుటేషనల్ మాథ్మేటిక్స్, థీరిటికల్, అప్లైడ్ అండ్ కాంప్యుటేషనల్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్ అండ్ ఫ్లుయిడ్స్ అట్ వేరియస్ లెన్త్ అండ్ టైం స్కేల్స్; కంప్యూటర్ మోడలింగ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్;మెష్లెస్ అండ్ అదర్ నోవల్ కంప్యుటేషనల్ మెథడ్స్; స్ట్రక్చరల్ లాంగెవిటీ, ఫైల్యూర్ ప్రివెన్షన్, అండ్ హెల్త్ మేనేజ్మెంట్. బహుముఖ ప్రజ్ఞాశాలి.
*[[ఎం.కుటుంబరావు]] హోమియోపతి వైద్య శాస్త్ర నిపుణులు. గిరిరాజా ప్రభుత్వ హోమియో వైద్యశాలకు ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు.
 
పంక్తి 181:
==వనరులు==
<references/>
[3] ఈనాడు కృష్ణా; 2014, నవంబరు-7; 15వపేజీ.
[4] ఈనాడు కృష్ణా; 2014, నవంబరు-8; 16వపేజీ
[5] ఈనాడు అమరావతి; 2015, మే-11; 29వపేజీ.
[6] ఈనాడు అమరావతి; 2015, మే-24; 35వపేజీ.
[7] ఈనాడు అమరావతి; 2015, జూన్-4; 29వపేజీ.
[8] ఈనాడు అమరావతి; 2015, జూన్-8; 29వపేజీ.
[9] ఈనాడు అమరావతి; 2015, ఆగష్టు-235; 25వపేజీ.
[10] ఈనాడు అమరావతి; 2015, నవంబరు-22; 29వపేజీ.
[11] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-25; 25వపేజీ.
[12] ఈనాడు అమరావతి; 2016, జనవరి-24; 32వపేజీ.
[13] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-19; 1వపేజీ.
[14] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, ఫిబ్రవరి-27; 1వపేజీ.
[15] ఈనాడు అమరావతి/గుడివాడ; 2016, మే-8; 2వపేజీ.
[16] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, మార్చి-12; 2వపేజీ.
[17] ఈనాడు అమరావతి/గుడివాడ; 2017, ఆగష్టు-28; 1వపేజీ.
 
{{కృష్ణా జిల్లా}}
"https://te.wikipedia.org/wiki/గుడివాడ" నుండి వెలికితీశారు