అసోం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (12), typos fixed: , → , (12)
పంక్తి 26:
footnotes = † [[1937]]నుండి అస్సాంకు శాసనసభ ఉన్నది. |
}}
'''అసోం''' (ఇదివరకటి పేరు '''అస్సాం''') (অসম) ఈశాన్య [[భారతదేశము]] లోని ఒక రాష్ట్రం. దీని రాజధాని [[దిస్పూర్]]. హిమాయల పర్వత సానువుల్లో ఉన్న ప్రాంతము చూట్టూ [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరాం]], [[త్రిపుర]] మరియు, [[మేఘాలయ]] మొదలైన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. అసోం యొక్క ముఖ్య వాణిజ్య నగరమైన [[గౌహాతి]] సప్త సోదరీ రాష్ట్రాలుగా పిలవబడే ఈశాన్య రాష్ట్రాలకు ముఖద్వారము. ఈ రాష్ట్రాలన్నీ మిగిలిన భారత భూభాగానికి అస్సాంకు [[పశ్చిమ బెంగాల్]]తో ఉన్న సరిహద్దుతో కలపబడి ఉన్నాయి. ఈ కురుచైన పట్టీని కోడి మెడ అని వ్యవహరిస్తుంటారు. అసోంకు [[భూటాన్]] మరియు, [[బంగ్లాదేశ్]] దేశాలతోతో సరిహద్దులు ఉన్నాయి.
 
== పేరు పుట్టుపూర్వోత్తరాలు ==
పంక్తి 36:
 
== భౌగోళికం ==
ఆంగ్ల అక్షరము '''T''' ఆకారములో ఉండే ఈ రాష్ట్రము భౌగోళికముగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. ఉత్తరాన [[బ్రహ్మపుత్ర]] నదీలోయ, మధ్యన [[కర్బి]] మరియు, [[చాచర్]] కొండలు మరియు, దక్షిణాన [[బరక్ లోయ]]. అసోం రాష్ట్రములో మార్చి నుండి సెప్టెంబరు వరకు భారీ వర్షాలు కురుస్తాయి. వేసవి నెలల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణంగా అన్ని కాలాల్లోనూ మితముగా ఉంటాయి.
 
[[దస్త్రం:Rhino side view.jpg|thumb|250px|[[కాజీరంగా]]లో ఖడ్గమృగం]]
అస్సాంలో జీవ సంపద, అడవులు మరియు, వణ్యప్రాణులు పుష్కలముగా ఉన్నాయి. ఒకప్పుడు కలప వ్యాపారము జోరుగా సాగేది అయితే భారతదేశ సుప్రీం కోర్టు దీన్ని నిషేధించడముతో అది తగ్గింది. ఈ ప్రాంతములో అనేక అభయారణ్యాలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది, అరుదైన భారతీయ ఖడ్గమృగానికి ఆలవాలమైన [[కాజీరంగా]] జాతీయ వనము. రాష్ట్రములో అత్యధికంగా వెదురు ఉత్పత్తి అవుతుంది. కానీ వెదురు పరిశ్రమ ఇంకా ఆరఁభ దశలోనే ఉంది. వన్య ప్రాణులు, అడవులు, వృక్షసంపద, నదులు మరియు, జలమార్గాలు అన్నీ ఈ ప్రాంతాకి ఎంతో ప్రకృతి సౌందర్యాన్ని తెచ్చుపెడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
 
అతివృష్టి, చెట్ల నరికివేత, మరియు, ఇతరత్రా కారణాల వల్ల ప్రతి సంవత్సరం వరదలు సంభవించి విస్తృత ప్రాణ నష్టము, ఆస్తి నష్టము వాటిల్లడమే కాకుండా జీవనోపాధికి ముప్పు జరుగుతున్నది. భూకంప బాధిత ప్రాంతములో ఉన్న అస్సాం 1897లో ([[రిక్టర్ స్కేలు]] పై 8.1 గా నమోదైనది), 1950లో (రిక్టర్ స్కేలు పై 8.6 గా నమోదైనది) రెండు అతిపెద్ద భూకంపాకలకు గురైనది.
 
== చరిత్ర ==
పంక్తి 47:
;ప్రాచీన అస్సాం
 
అస్సాం, మరియు, పరిసర ప్రాంతాలు పురాణకాలంలో ప్రాగ్జ్యోతిషం అనబడేవని మహాభారతంలో చెప్పబడింది. అక్కడి ప్రజలు కిరాతులనీ, చీనులనీ అనబడ్డారు. కామరూప రాజ్యానికి ప్రాగ్జ్యోతిషపురం రాజధాని.
 
;మధ్యయుగ అస్సాం
పంక్తి 128:
 
== భాషలు ==
[[అస్సామీ భాష|అస్సామీ]] మరియు, [[బోడో భాష]] రాష్ట్ర అధికార భాషలు. భాషా శాస్త్ర యుక్తముగా ఆధునిక అస్సామీ భాష తూర్పు "మాగధి ప్రాకృతం" నుండి ఉద్భవించింది. అయితే ఈ ప్రాంతములో మాట్లాడే ఇతర [[టిబెటో-బర్మన్]] మరియు, [[మోన్-ఖమెర్]] భాషల యొక్క ప్రభావము కూడా అధికాముగానే ఉంది. బోడో ఒక టిబెటో-బర్మన్ భాష.
 
బ్రిటీషు వారి రాకతో మరియు, [[బెంగాల్ విభజన]]తో బరక్ లోయలో [[బెంగాళీ]] ([[సిల్హెటి]]) యొక్క ప్రాబల్యము హెచ్చింది. [[నేపాళీ]] మరియు, [[హిందీ]] రాష్ట్రములో మాట్లాడే ఇతర ముఖ్య భాషలు
 
==రాష్ట్ర గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/అసోం" నుండి వెలికితీశారు