మన్వంతరం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., జరిగినది. → జరిగింది., using AWB
చి clean up, replaced: మరియు → , (8), మండలము → మండలం, typos fixed: , → , (8)
పంక్తి 1:
[[హిందూమతము|హిందువుల]] [[పురాణములు|పురాణాల]] ప్రకారం ఒక [[మనువు]] యొక్క పాలనా కాలాన్ని '''[[మన్వంతరము]]''' అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక [[బ్రహ్మ]] దినములో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడింది.
 
[[భాగవతం]] [[అష్టమ స్కందం]]లో మన్వంతరాల గురించిన వివరణ ఉంది. ప్రస్తుతం [[వైవస్వత మనువు|వైవస్వత]] మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, [[ద్వాపరయుగము|ద్వాపర]] యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను [[సప్తర్షులు]], [[ఇంద్రుడు]], సురలు మారుతుంటారు. భగవంతుని [[అవతారాలు]] కూడా మారుతుంటాయి.
పంక్తి 21:
== ఎన్నెన్ని సంవత్సరాలు? ==
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగ కాలము నకు సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.
 
 
* [[కృత యుగము]] = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
Line 27 ⟶ 26:
* [[ద్వాపర యుగము]] = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
* [[కలియుగము]] (3102 BCE) = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
 
* మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
 
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.
 
 
 
{| border="1" cellpadding="2"
Line 94 ⟶ 90:
* ఇంద్రుడు - రోచనుడు
* సురలు - యామాదులు
* [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుని]] జననము, [[నరసింహ అవతారము]] మరియు, వరహ అవతారము ఈ మన్వన్తరములో జరిగింది.
 
=== స్వారోచిష మన్వంతరము ===
Line 115 ⟶ 111:
=== తామస మన్వంతరము ===
* మనువు - సురాష్ట్రుడు అనే రాజు వలన మృగి (లేడి) (ఉత్పలావతి శాపవశమున) కి జన్మించెను.
* మనువు పుత్రులు - వృషాఖ్యాతి, కేతువు, జానుజంఘుడు, శాంతి, నరుడు, ప్రస్థలుడు, దృఢుడు మరియు, కృతబంధువు మొదలైన పదుగురు పుత్రులు
* భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. ([[గజేంద్ర మోక్షము]])
* సప్తర్షులు - ధాత, జహ్నుడు, పృథుడు, కావ్యుడు, కపీవంశుడు, అగ్ని, అకపీవంశుడు
Line 131 ⟶ 127:
=== చాక్షుష మన్వంతరము ===
* మనువు - చక్షుసుని భార్య అగు జృహతికి రిపుని వల్ల కలిగిన పుత్రుడు చాక్షుసుడు.
* మనువు పుత్రులు - శతద్యుమ్నుడు, ఊరుడు, పూరుడు, తపస్వి శుచి, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, ప్రద్యుమ్నుడు మరియు, అభిమన్యుడు మొదలైనవారు.
* భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంఖ్యాతియందు అకితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై [[క్షీర సాగర మథనం|క్షీరసాగర మథనము]] చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. [[శివుడు]] కాలకూట విషము మింగాడు. [[లక్ష్మి|లక్ష్మీ]] దేవి అవతరించింది. సాగర మథనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
* సప్తర్షులు - విరజుడు, అతినాముడు, భృగుడు, నభుడు, వివస్వంతుడు, సుధాముడు, సహిష్ణుడు
Line 144 ⟶ 140:
* తల్లి - సంజ్ఞ
* భార్య - శ్రద్ధ అందుకే ఇతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
* మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నాభాగుడు, ధృష్టుడు, సంయాతి, కరుషుడు, వృషధ్రుడు, వసుమంతుడు, నరిష్యంతుడు మరియు, పృషపదుడు.
* మనువు పుత్రికలు - ఇల (సుద్యుమ్నుడు).
* భగవంతుని అవతారాలు - [[కశ్యపుడు|కశ్యపునకు]] [[అదితి]] యందు [[వామనావతారము|వామనుడిగా]] జన్మించి [[బలి చక్రవర్తి]] నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
Line 150 ⟶ 146:
* ఇంద్రుడు - ఓజస్వి
* సురులు - వసువు, [[రుద్రుడు]], ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున [[పరశురాముడు|పరశురామ]], [[రామావతారము|శ్రీ రామ]], [[బలరాముడు|బలరామ]], [[శ్రీ కృష్ణుడు|శ్రీ కృష్ణ]] మరియు, [[గౌతమ బుద్ధుడు|బుద్ద]] అవతారములు జరిగినవి, మరియు, [[కల్క్యావతారము|కల్కి]] అవతరిస్తారు.
 
=== సూర్యసావర్ణిక మన్వంతరము ===
Line 167 ⟶ 163:
* మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
* భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
* సప్తర్షులు - మేథాతిధి, వసువు, సత్యుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, సవనుడు మరియు, హవ్యవాహనుడు
* ఇంద్రుడు - అద్భుతుడు (కుమారస్వామి)
* సురలు - పరమరీచి గర్గాదులు
Line 181 ⟶ 177:
=== ధర్మసావర్ణిక మన్వంతరము ===
* మనువు - దక్షసావర్ణి కుమారుడు
* భార్యలు - కీర్తి, లక్ష్మి, ధృతి, మేధ మరియు, లజ్జ
* మనువు పుత్రులు - సత్య ధర్మాదులు, శముడు, కాముడు హరుడు పదిమంది.
* భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
Line 189 ⟶ 185:
 
=== రుద్రసావర్ణిక మన్వంతరము ===
* మనువు - రుద్రసావర్ణిక <ref> సమూల శ్రీమదాంద్ర ఋగ్వేద సంహిత, చతుర్థ సంపుటము, 9,10 మండలములుమండలంలు, పుట:861, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి </ref>
* మనువు పుత్రులు - దేవసుతాదులు
* భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
Line 226 ⟶ 222:
{{సంఖ్యానుగుణ వ్యాసములు}}
{{భారతీయ ఖగోళశాస్త్రం}}
 
[[వర్గం:యుగాలు]]
[[వర్గం:పురాణాలు]]
"https://te.wikipedia.org/wiki/మన్వంతరం" నుండి వెలికితీశారు