ఆగష్టు 13: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: లో → లో (8), కి → కి (7), గా → గా (3), → (7), , → , (4), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
*[[0554]] : [[బైజాంటియమ్]] చక్రవర్తి అయిన, [[జస్టినియాన్]], ఇటలీ దేశ పునర్నిర్మాణం ప్రారంభించాడు.
*[[0900]] : [[లోరైన్ల]] రాజు అయిన [[జ్వెండిబోల్డ్]] యుద్ధంలో మరణించాడు.
*[[1099]]: [[పాస్చల్ II]], [[పోప్]] గా ఎన్నికయ్యాడు.
*[[1422]]: [[రెచుయెల్ ఆఫ్ ది హిస్టరీస్ ఆఫ్ ట్రాయ్ బోర్న్]] అనే పుస్తకాన్ని,[[విలియం కాక్స్‌టన్]], అనే ఇంగ్లీష్ ముద్రాపకుడు, ఇంగ్లీషు భాషలో, మొదటిసారిగా ముద్రించాడు.
[[1438]]: జాన్ నైడెర్, తత్వవేత్త, మరణం
[[1521]]: [[స్పానిష్]] విజేత [[హీర్నాందో కోర్టేజ్]], [[అజ్టెక్ ఇండియన్లు]] నుండి ఇప్పటి [[మెక్సికో]] నగరాన్ని, స్వాధీనం చేసుకున్నాడు. వారి నాయకుడు [[టెనోక్టిట్లాన్]].
*[[1587]]: [[వర్జీనియా]] లోని [[రోనోక్]] కి చెందిన, [[మాంటియో]] అనే మొదటి అమెరికా ఆదివాసి, [[ఇంగ్లాండ్ చర్చి]] లోకి, ఒక [[ప్రొటెస్టంట్]] గా మతం స్వికరించాడు (మొదటి మత మార్పిడి అమెరికాలో). [[సర్ వాల్టర్ రాలీ]] యొక్క "న్యూ వరల్డ్ యాత్ర" లోని సభ్యుల ద్వారా, అతని మత మార్పిడి జరిగింది.
*[[1642]]: [[క్రిస్టియాన్ హుయ్గేన్స్]], కుజగ్రహపు దక్షిణ ధ్రువం పైన ఉన్న శిఖారాన్ని (కేప్) గుర్తించాడు.
*[[1654]]: [[ఫోల్లి]] జంతువుల మధ్య, మొదటి, రక్త మార్పిడి చేసాడు.
*[[1846]]: [[అమెరికా జెండా]] ను [[లాస్ ఏంజిల్స్]] లో మొదటిసారి ఎగరవేసారు.
*[[1868]]:[[పెరూ]], [[ఈక్వెడార్]], [[బొలీవియా]] దేశాలలో [[భూకంపం]], [[సునామీ]] వచ్చి 25,000 మంది మరణం. 300 మిలియన్ల డాలర్లకు పైగా నష్టం
*[[1889]]: నాణెం వేసి టెలిఫోన్ చేసే విధానానికి, [[విలియం గ్రే]] పేటెంట్ తీసుకున్నాడు.
*[[1907]]: మొదటి టాక్సికేబ్ (అద్దెకారు), [[న్యూయార్క్]] నగరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టింది.
*[[1912]]: మొదటి ప్రయోగాత్మక రేడియో లైసెన్స్ ను, అమెరికా ప్రభుత్వపు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్, [[ఫిలడెల్ఫియా]] లోని [[సెయింట్ జోసెఫ్ కళాశాల]] కు మంజూరు చేసింది.
*[[1913]]: [[స్టెయిన్‌లెస్ స్టీల్]] ని [[హారీ బ్రియర్లీ]] కనుగొన్నాడు.
*[[1923]]: [[టర్కీ]] అధ్యక్షుడుగా [[ముస్తఫా కెమల్]] ఎన్నికయ్యాడు.
*[[1930]]: [[కెప్టెన్ ఫ్రాంక్ హాక్స్]], [[న్యూయార్క్]] నుంచి, [[లాస్ ఏంజిల్స్]] వరకూ, 12 గంటలు, 25 నిమిషాలు విమానంలో ఎగురుతూ ప్రయాణించి, గాలిలో అత్యంత వేగంగా ప్రయాణించిన రికార్డు నెలకొల్పాడు.
*[[1942]]: [[వాల్ట్ డిస్నీ]] యొక్క యానిమేటెడ్ ఫీచర్ ''బాంబి'', [[న్యూయార్క్]] నగరంలోని, [[రేడియో సిటీ మ్యూజిక్ హాల్]] లో ప్రదర్శించారు.
*[[1960]]: మొదటి సారిగా, టెలిఫోన్ ద్వారా, రెండువైపులా సంభాషణ "[[ఎకో వన్]] ఉపగ్రహం సాయంతో జరిగింది.
*[[1961]]: [[బెర్లిన్]], [[ఈస్ట్ జర్మనీ]] గా విభజించబడింది. [[బ్రన్దేన్బుర్గ్ గేట్]] మూసివేయబడింది శరణార్థుల వలసలను అడ్డుకోవడానికి, నగరం యొక్క తూర్పు మరియు, పశ్చిమ రంగాల మధ్య సరిహద్దును మూసివేసారు. రెండు రోజుల తరువాత, [[బెర్లిన్ వాల్]] గోడ కట్టడం ప్రారంభమైంది. తూర్పు జర్మనీ ప్రజల స్వేచ్ఛకు, 1989 నవంబరు 9 వరకు ఈ [[బెర్లిన్ వాల్]] ఒక అడ్డంకిగా నిలిచింది.
*[[1985]]: [[పోప్ జాన్ పాల్ II]], [[కెమరూన్]] లో ఇచ్చిన, ఒక ఉపన్యాసంలో, ఆధునిక ఆఫ్రికన్లు, 400 సంవత్సరాల పాటు, లక్షల ఆఫ్రికన్లను, వారి ఇళ్ళనుంచి, ఎత్తుకొచ్చి, బానిసలుగా చేసిన, [[అమెరికా]], [[యూరప్]] ల లోని క్రైస్తవులను క్షమించాలని కోరాడు.
*[[1987]]: బుల్ మార్కెట్ 5వ వార్షికోత్సవ్సం నాడు [[డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్]] (డౌ జోన్స్ పారిశ్రామిక సగటు) 2700 పాయింట్ల వరకు ఎగిసి, 269149 వద్ద ముగిసింది
*[[1990]]: [[ఇరాక్]], [[కువాయిట్]] ని ఆక్రమించినందుకు, [[అమెరికా అధ్యక్షుడు]] బుష్, డిఫెన్స్ సెక్రటరీ డిక్ చెనీ ని, రెండవ సారి పెర్షియన్ గల్ఫ్ కు పంపాడు. [[సౌదీ అరేబియా]] లోని అమెరికన్ సైనిక దళాలు సుదీర్ఘ కాలం ఉండడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు.
*[[1990]]: కువైట్ నుండి స్వాధీనం చేసుకున్న బంగారం, విదేశీ కరెన్సీలు మరియు, వస్తువులు, ఇరాక్ బంగారం మార్కెట్ లో (బులియన్) లో $ 3 బిలియన్ మరియు, $ 4 బిలియన్ మధ్య బదిలీ చేసినట్లు గా, [[లండన్]] లోని [[అరబ్]] బ్యాంకర్లు నివేదించారు
*[[1994]]: హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు, ఆస్పిరిన్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అలాగే, ఇది కోలోన్ కేన్సర్ (పెద్దప్రేగు కాన్సర్) ని కూడా నిరోధిస్తుంది
*[[2004]]: 28వ వేసవి [[ఒలింపిక్ క్రీడలు]] [[ఎథెన్స్]] లో ప్రారంభమయ్యాయి.
*[[2005]]: [[బురుండి]] లోని [[గతుంబ]] హత్యాకాండ (ఊచకోత) ను కార్యకర్తలు గుర్తుతెచ్చుకున్నారు.
*[[2006]]: [[నెదర్లాండ్స్]] లో H5N1 బర్డ్ ఫ్లూ నిఫ్లూని ధ్రువీకరించారు
*[[2006]]: [[దావానలం]], [[స్పెయిన్]] లో కొనసాగుతుంది
*[[2006]]: [[అంతర్జాతీయ ఎయిడ్స్ సమావేశం]], [[టొరంటో]] లో ప్రారంభమయ్యింది.
*[[2007]]: [[అమెరికా]] దానశీలి, పరోపకారి [[బ్రూక్ ఏస్టర్]] తన 105వ ఏట మరణించాడు
*[[2007]]: భారతదేశం ఇంగ్లాండ్ మీద టెస్ట్ క్రికెట్ సిరీస్ లో విజయం పొందింది.
పంక్తి 48:
 
== జననాలు ==
* [[1655]]: [[జోహన్ క్రిస్తోఫ్ డెన్నెర్]], [[క్లారినెట్]] ను కనుగొన్న శాస్త్రవేత్త.
* [[1818]]: [[లూసీ స్టోన్]], సంఘ సంస్కర్త.
* [[1860]]: [[అన్నీ ఓక్లే]], షార్ప్ షూటర్.
* [[1888]]: [[:en:John Logie Baird|జాన్ బైర్డ్]], టెలివిజన్ సాంకేతిక విజ్ఞానానికి మార్గదర్శకం చేసిన [[స్కాటిష్ శాస్త్రవేత్త]] (మ.1946).
* [[1899]]: [[ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్]], సినిమా దర్శకుడు, ''మాస్టర్ ఆఫ్ సస్పెన్స్''గా ప్రఖ్యాతుడు (మ.1980).
* [[1926]]: [[:en: Fidel Castro|ఫిడేల్ కాస్ట్రో రుజ్]], [[క్యూబా]] దేశపు విప్లవకారుడు మరియు, నియంత (మ.2016).
* [[1934]]: [[ఎక్కిరాల వేదవ్యాస]], ఐ.ఏ.ఎస్ అధికారి, ఆధ్యాత్మిక గురువు, రచయిత, పరిశోధకుడు (మ. 2014)..
* [[1952]] : హిందీ చలనచిత్ర నటీమణి [[యోగీతా బాలీ]] జననం.
పంక్తి 71:
* [[2008]]: [http://www.tallwomen.org/tallest/heights/tallest2.htm శాండీ అల్లెన్], ప్రపంచంలో ఎత్తైన మహిళ (7' 7 1/4" (232 సెంటిమీటర్లు), (జ.1955)
* [[2009]]: [[కార్ల్ వాన్ హేస్స్]], [[అమెరికన్]] ప్రొఫెషనల్ రెజ్లర్.
* [[2018]]: [[:en:Somanath Chatterjee|సోమనాథ్ చటర్జీ]], లోక్‌సభ మాజీ సభాపతి, కోల్‌కత్తా లోకోల్‌కత్తాలో చనిపొయారు (జ. 1929).
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
* [[ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం]]
*[[1960]]: [http://en.wikipedia.org/wiki/Central_African_Republic సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిచ్] స్వాతంత్ర్య దినోత్సవము.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_13" నుండి వెలికితీశారు