1982: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: → (3), , → , (3), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
 
== జననాలు ==
* [[జనవరి 1]]: [[ఐశ్వర్య ధనుష్]] భారతీయ సినీ దర్శకురాలు. ఆమె ప్రముఖ భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
* [[ఫిబ్రవరి 23]]: [[కరణ్ సింగ్ గ్రోవర్]], భారతీయ టెలివిజన్ నటుడు మరియు , మోడల్.
* [[జూన్ 30]]: [[అల్లరి నరేష్]], సినిమా నటుడు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు అయిన ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
* [[జూలై 12]]: [[ఆచంట శరత్ కమల్ ]], ప్రసిద్ధ టేబుల్ టెన్నిస్ ఆటగాడు.
* [[ఆగష్టు 5]]: [[జెనీలియా]], ప్రముఖ తెలుగు, హిందీ, తమిళం మరియు, కన్నడ సినిమా నటి.
* [[డిసెంబరు 4]] : [[ఆస్ట్రేలియా|ఆస్ట్రేలియాకు]] చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త, క్రైస్తవ మత ప్రచారకుడు [[నిక్ వుజిసిక్]].
 
== మరణాలు ==
[[File:CD Deshmukh.jpg|thumb|సి.డి.దేశ్‌ముఖ్]]
* [[జనవరి 18]]: [[హువాంగ్ గ్జియాన్ హన్]], చైనాకు చెందిన విద్యావేత్త, చరిత్రకారుడు. (జ.1899)
* [[మార్చి 10]]: [[జి.ఎస్.మేల్కోటే]]గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధులు, వైద్యులు. (జ.1901)
* [[మార్చి 19]]: [[జె.బి.కృపలానీ]], సుప్రసిద్ధ భారతీయ రాజకీయ నాయకుడు. (జ.1888)
పంక్తి 38:
* [[అక్టోబర్ 15]]: [[నిడుదవోలు వేంకటరావు]], సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (జ.1903)
* [[నవంబరు 15]]: [[వినోబా భావే]], స్వాతంత్ర్యసమరయోధుడు, గాంధేయవాది. (జ.1895)
* [[నవంబరు 18]]: [[పురిపండా అప్పలస్వామి]], బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత మరియు, పాత్రికేయుడు. (జ.1904)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1982" నుండి వెలికితీశారు