1908: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య, , → , (6)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
== జననాలు ==
 
* [[జనవరి 17]]: [[ఎల్.వి.ప్రసాద్]], తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు మరియు, [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.1994)
* [[ఫిబ్రవరి 4]]: [[మఖ్దూం మొహియుద్దీన్]], ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూకవి. (మ.1969)
* [[మార్చి 1]]: [[ఖండవల్లి లక్ష్మీరంజనం]], సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు, పరిశోధకులు. (మ.1986)
* [[మార్చి 30]]: [[దేవికారాణి]], సుప్రసిద్ధ భారతీయ నటి మరియు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1994)
* [[ఏప్రిల్ 5]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర్య సమరయోధుడు.
* [[జూన్ 5]]: [[రావి నారాయణరెడ్డి]], కమ్యూనిస్టు నాయకుడు, [[తెలంగాణ]] పోరాటంలో ముఖ్యుడు. (మ.1991)
* [[జూన్ 10]]: [[ఈశ్వరప్రభు]] ప్రముఖ హేతువాది. [మ. ?]
* [[జూలై 7]]: [[కొమ్మూరి పద్మావతీదేవి]], తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ.1970)
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]], బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు, దర్శకులు. (మ.1975)
* [[ఆగష్టు 24]]: [[రాజ్ గురు]], స్వాతంత్ర్య ఉద్యమ విప్లవకారుడు, [[భగత్ సింగ్]] సహచరుడు. (మ.1931)
* [[ఆగష్టు 27]]: [[డోనాల్డ్ బ్రాడ్‌మాన్]], అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
పంక్తి 40:
* [[నవంబర్ 8]]: [[రాజారావు (ఆంగ్ల రచయిత)|రాజారావు]], ప్రముఖ ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (మ.2006)
* [[నవంబర్ 16]]: [[బి.ఎన్.రెడ్డి]], తెలుగు సినిమా దర్శకులు. (మ.1977)
* [[డిసెంబరు 1]]: [[నార్ల వెంకటేశ్వరరావు]], తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు, రచయిత. (మ.1985)
* [[డిసెంబరు 9]]: [[రాంభొట్ల లక్ష్మీనారాయణ శాస్త్రి]], ప్రసిద్ధిచెందిన పురాణ ప్రవచకుడు మరియు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1995)
 
== మరణాలు ==
[[దస్త్రం:Khudiram Bose 1905 cropped.jpg|thumb|150px|ఖుదీరాం బోస్]]
* [[జూన్ 24]]: [[గ్రోవర్ క్లీవ్‌లాండ్]], [[అమెరికా]] మాజీ అధ్యక్షుడు.
* [[ఆగష్టు 11]]: [[ఖుదీరాం బోస్]], భారతీయ స్వాతంత్రసమరవీరులలోస్వాతంత్ర్యసమరవీరులలో మొదటితరానికి చెందిన అతిపిన్నవయస్కుడు. (జ.1889)
* [[ఆగష్టు 17]]: [[పి. సత్యనారాయణ రాజు]], ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. (మ.1966)
* [[ఆగష్టు 25]]: [[హెన్రీ బెక్వెరెల్]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు