అద్దంకి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, కధ → కథ, → (9), , → , (4), ) → ) (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
{{అయోమయం}}
{{infobox India AP Town}}
'''అద్దంకి''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక పట్టణము (నగర పంచాయితీ) మరియు, [[అద్దంకి మండలం|మండల]] కేంద్రము. రెడ్డిరాజుల తొలిరాజధానిగా ప్రఖ్యాతి. తొలి తెలుగు పద్య శాసనము అద్దంకిలోనే వెలుగు చూసినది.
 
==అద్దంకి చరిత్ర ==
ఒక కధకథ ప్రకారం, అద్దంకిలో అద్ద మరియు, అంకి అనే ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమ కోసం, ప్రాణలను సమర్పించుకొన్నారు. అందుకే ఈ ప్రాంతానికి అద్దంకి అని పేరు వచ్చింది.
 
పాండురంగడు వేయించిన ప్రముఖమైన అద్దంకి శాసనం తొలి తెలుగు పద్య [[శాసనము]] అద్దంకిలోనే వెలుగు చూసినది. తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని తొమ్మిదవ శతాబ్దానికి సంబంధించినవిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు<ref name="సింహావలోకనము">{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|page=13|archiveurl=https://web.archive.org/web/20160306181214/http://dli.gov.in/cgi-bin/metainfo.cgi?&author1=prabhaakarashaastri%20veit%27uuri&author2=&barcode=2030020024540&contributor1=&copyrightexpirydate1=&copyrightowner1=&digitalpublicationdate1=0000-00-00&digitalrepublisher1=&format1=%20&identifier1=&language1=telugu&numberedpages1=&pages=220&publisher1=mand-i%20man%27jari&rights1=in_copyright&scannerno1=&scanningcentre1=rmsc%2C%20iiith%20&slocation1=osu&sourcelib1=ou%20&subject1=generalities&title1=sin%27haavalookanamu&unnumberedpages1=&url=%2Fdata7%2Fupload%2F0190%2F655&vendor1=til&year=1955%20|archivedate=6 మార్చి 2016|accessdate=7 December 2014|url-status=dead}}</ref>.
ఈ శాసనం వేయి స్తంభాల దేవాలయం దగ్గర త్రవ్వకాలలో బయటపడింది. ఇది సాహిత్య గ్రంథాలు వెలువడక ముందే తెలుగు సాహిత్యానికి నిదర్శనంగా భావిస్తారు. క్రీ.శ. 849లో అద్దంకి పండరంగడు తనకు గురువైన ఆదిత్య భట్టారకుడికి 8 పుట్లు భూమిని దానమిచ్చిన వివరాలు తెలిపే శాసనమిది. ఇది చెన్నై మ్యూజియంలో భద్రపరచబడింది. దీని నకలు ప్రతిని అద్దంకిలో సృజనసాహితీప్రియుులు ప్రతిష్టించారుప్రతిష్ఠించారు.<ref>{{Cite web |url=http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory |title= ప్రకాశం జిల్లాచరిత్ర|archiveurl=https://web.archive.org/web/20120524154815/http://eenadu.net/district/inner.aspx?dsname=Prakasam&info=pkshistory|archivedate=2012-05-24|publisher=ఈనాడు}}</ref>
 
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]] [[ఆంధ్ర మహాభారతము|మహాభారతా]] న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
 
రెడ్డిరాజుల కాలంలో ఇది ప్రఖ్యాతిగాంచిన పట్టణము.<ref>{{Cite book |title=ఆంధ్రప్రదేశ్ దర్శిని |date=1982 |page=80}}</ref> [[గుండ్లకమ్మ నది]] ఒడ్డున ఉన్న అద్దంకిని 1324లో [[ప్రోలయ వేమారెడ్డి]] తన రాజధానిగా చేసుకొని పాలించాడు. తరువాత వారు తమ రాజధాని [[కొండవీడు|కొండవీటికి]] మార్చారు. ప్రోలయవేమారెడ్డి ఆస్థానకవిగా ఉన్న [[ఎఱ్రాప్రగడ|ఎర్రాప్రెగడ]] [[ఆంధ్ర మహాభారతము|మహాభారతా]] న్ని ఇక్కడే పూర్తిచేశాడు.
 
[[టంగుటూరి ప్రకాశం పంతులు]] బాల్యంలో ఇక్కడ చదువుకొన్నారు.
Line 16 ⟶ 15:
==భౌగోళికం==
2011 జనగణన ప్రకారం జనాభా 43,850 జన సాంద్రత1,800/కి.మీ2 (4,500/చ. మై.).<ref>{{ Cite web|title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడులో జనగణన గణాంకాలు | url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 }}</ref>
[[దస్త్రం:Village Boundaries around Addanki.png|thumb| అద్దంకి పట్టణం మరియు, చుట్టు గల గ్రామాల హద్దులు తెలుపు పటం (భువన్, ఇస్రో ద్వారా) ]]
{{Maplink|frame=yes|plain=yes|frame-width=512|frame-height=512|zoom=12|type=point}}
 
Line 28 ⟶ 27:
;చారిత్రక దేవాలయాలు
# 1000 స్తంభాల దేవాలయం ( భవానీ సెంటర్ దగ్గర)
#ఈ ప్రాంతానికి 6 కిలోమీటర్ల దూరంలో, '''[[సింగరకొండ]]''' అనే మహా పుణ్య శేత్రం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం (5కిమీ) మరియు, ఇతర దేవాలయాలున్నాయి. ఇక్కడ రు. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన 99 అడుగుల ఎత్తయిన అభయాంజనేయస్వామివారి విగ్రహాన్ని, 2014, మే-19 సోమవారం నాడు, వైభవంగా ఆవిష్కరించారు.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/అద్దంకి" నుండి వెలికితీశారు