1934: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
== జననాలు ==
* [[జనవరి 5]]: [[భారతీయ జనతా పార్టీ]] మాజీ అధ్యక్షుడు [[మురళీ మనోహర్ జోషి]].
* [[జనవరి 15]]: [[వి. ఎస్. రమాదేవి]], భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాన ఎన్నికల కమీషనరు మరియు, హిమాచల్ ప్రదేశ్ మరియు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరు. (మ.2013)
* [[ఫిబ్రవరి 8]]: [[పొత్తూరి వెంకటేశ్వర రావు]], తెలుగు పత్రికారంగ ప్రముఖుడు.
* [[మార్చి 9]]: [[యూరీ గగారిన్]], అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి మానవుడు. (మ.1968)
* [[మార్చి 23]]: [[కె.బి.కె.మోహన్ రాజు]], సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (మ.2018)
* [[మార్చి 30]]: [[సి.ధర్మారావు]], తెలుగు భాషోద్యమ నాయకుడు మరియు, గాంధేయవాది. (మ.2013)
* [[మే 4]]: [[అక్కిరాజు రమాపతిరావు]] పరిశోధనా రచనలు, జీవిత చరిత్రలు, సంపాదక వ్యాసాలు, సాహితీ విమర్శ రచయిత, ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత.
* [[ఏప్రిల్ 24]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (మ.2015)
* [[జూన్ 5]]: [[చెన్నుపాటి విద్య]], భారత జాతీయ కాంగ్రెసు ప్రముఖు రాజకీయ వేత్త.
* [[జూన్ 30]]: [[చింతామణి నాగేశ రామచంద్ర రావు]], ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
* [[జూలై 1]]: [[వంగపండు అప్పలస్వామి]], ప్రజా గాయకుడు, కవి మరియు, రచయిత.
* [[ఆగస్టు 1]]: [[నవోదయ రామమోహనరావు]] ప్రచురణకర్త, హేతువాది, కమ్యూనిస్టు, విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు. (మ.[[2019]])
* [[ఆగస్టు 13]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణా సిద్ధాంతకర్త, తెలంగాణా పితామహుడు. (మ.2011)
పంక్తి 30:
* [[ఆగస్టు 28]]: [[ఎ.పి. కోమల]], తెలుగు, తమిళం, మలయాళ గాయని. రేడియో కళాకారిణి.
* [[ఆగస్టు 31]]: [[ఇందుకూరి రామకృష్ణంరాజు|రాజశ్రీ]], సినిమా పాటల రచయిత. (మ..1994)
* [[సెప్టెంబరు 23]]: [[పేర్వారం జగన్నాధం]] ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు మరియు, విద్యావేత్త. (మ.2008)
* [[సెప్టెంబర్ 29]]: [[లాన్స్ గిబ్స్]], [[వెస్టీండీస్]] మాజీ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[అక్టోబరు 1]]: [[చేకూరి రామారావు]], తెలుగు సాహిత్య ప్రపంచానికి విమర్శకులు, ప్రముఖ భాషా శాస్త్రవేత్త. (మ.2014)
పంక్తి 41:
== మరణాలు ==
[[File:Mariecurie.jpg|thumb|150px|మేరీక్యూరీ]]
* [[జూలై 4]]: [[మేరీ క్యూరీ]], ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1934" నుండి వెలికితీశారు