1914: కూర్పుల మధ్య తేడాలు

చి నాటక రచయితకు లింకు ఇచ్చాను
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 41:
=== [[సెప్టెంబర్ 1914|సెప్టెంబర్]] ===
{{సంవత్సరము గురు 9}}
*[[సెప్టెంబరు 20]] - ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు[1][2] మరియు, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత. ఈయన పేరు మీదుగానే హైదరాబాదులో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. [మ.2003]
 
=== [[అక్టోబర్ 1914|అక్టోబర్]] ===
పంక్తి 60:
* [[ఏప్రిల్ 3]]: [[మానెక్‌షా]], భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్. (మ.2008)
* [[ఏప్రిల్ 13]]: [[విద్యా ప్రకాశానందగిరి స్వామి]], ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (మ.1998)
* [[మే 18]]: [[సూర్యదేవర రాజ్యలక్ష్మమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు, సంఘసేవకురాలు. (మ.2010)
* [[జూన్ 20]]: [[కె. అచ్యుతరెడ్డి]], స్వాతంత్ర్య సమరయోధులు, శాసనసభ్యులు మరియు, మంత్రివర్యులు. (మ.1972)
* [[ఆగష్టు 10]]: [[శంకరంబాడి సుందరాచారి]], ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] రచయిత. (మ.1977)
* [[ఆగష్టు 15]]: [[పరశురామ ఘనాపాఠి]] ప్రఖ్యాత వేదపండితుడు. (మ.2016)
* [[ఆగష్టు 21]]: [[పి.ఆదినారాయణరావు]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు మరియు, నిర్మాత. (మ.1991)
* [[సెప్టెంబర్ 5]]: [[నికొనార్‌ పారా]], ప్రముఖ చిలీ కవి. 'అకవిత్వం' అనే ప్రక్రియ సృష్టికర్త.
* [[సెప్టెంబర్ 7]]: [[జరుక్ శాస్త్రి]], తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడు. (మ.1968)
పంక్తి 70:
* [[సెప్టెంబర్ 23]]: [[ఒమర్ అలీ సైఫుద్దీన్ 3]], బ్రూనై దేశపు 28వ సుల్తాన్. (మ.1986)
* [[అక్టోబర్ 5]]: [[పేరేప మృత్యుంజయుడు]], భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (మ.1950)
* [[అక్టోబర్ 10]]: [[భావరాజు నరసింహారావు]], ప్రముఖ [[నాటక రచయిత]], ప్రచురణకర్త మరియు, నటుడు. (మ.1993)
* [[అక్టోబర్ 18]]: [[కోగంటి రాధాకృష్ణమూర్తి]], ప్రముఖ రచయిత, సంపాదకుడు, [[హేతువాది]]. (మ.1987)
* [[నవంబర్ 13]]:[[హెన్రీ లాంగ్లోయిస్]], అంతర్జాతీయ ఫిల్మ్ ఆర్కైవ్స్ సమాఖ్య (ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ఆర్కైవ్స్ (ఎఫ్.ఐ.ఎ.ఎఫ్) వ్యవస్థాపకుడు. (మ.1977)
"https://te.wikipedia.org/wiki/1914" నుండి వెలికితీశారు