షియా ఇస్లాం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (26), typos fixed: లో → లో , , → , (22)
పంక్తి 1:
[[దస్త్రం:ImamAliMosqueNajafIraq.JPG|thumb|right|275px|[[:en:Imam Ali Mosque|ఇమామ్ అలీ మస్జిద్]] - [[:en:Najaf|నజఫ్]], [[ఇరాక్]], [[:en:Imamah (Shi'a doctrine)|షియా ఇమామ్]] [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్]] ఖనన ప్రదేశం.]]
{{షియా ఇస్లాం}}
'''షియా ఇస్లాం''' (ఆంగ్లం : '''Shia Islam''') ([[అరబ్బీ భాష|అరబ్బీ]] شيعة '''షి‘యాహ్'''), కొన్నిసార్లు, షియా, షియైట్ అనీ ఉచ్ఛరించబడుతుంది. [[ఇస్లాం]] మతము లోమతములో [[సున్నీ ఇస్లాం]] తరువాత రెండవ అతిపెద్ద సమూహము. ముస్లిం ప్రపంచంలో షియా ముస్లింలు మైనారిటీలుగా పరిగణించబడుతారు. [[ఇరాన్]] దేశంలో మెజారిటీలుగా పరిగణించబడుతారు.<ref name="Esposito, John 2002. p 45">"Esposito, John. "What Everyone Needs to Know about Islam" Oxford University Press, 2002. ISBN 978-0195157130. p 45.</ref>, [[అజర్‌బైజాన్]] <ref name="The New Encyclopædia Britannica 1998, p 738">The New Encyclopædia Britannica, Jacob E. Safra, Chairnman of the Baord, 15th Edition, Encyclopædia Britannica, Inc., 1998, ISBN 0-85229-6330, Vol 10, p 738.</ref>, [[బహ్రయిన్]]<ref name="Esposito, John 2002. p 45"/> మరియు, [[ఇరాక్]], [[లెబనాన్]]<ref name="Esposito, John 2002. p 45"/> [[కువైట్]].[[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]]<ref>"Islam: An Introduction," by Annemarie Schimmel, State University of New York Press, 1992, ISBN 978-0791413272, p 94</ref> మరియు, [[భారతదేశం]]లలో వీరిని మైనారిటీలుగా పరిగణిస్తారు.
 
== వ్యుత్పత్తి మరియు, అర్థం ==
{{main|:en:Shia etymology|'షియా' పద వ్యుత్పత్తి}}
''షియాహ్'' బహువచనం, ''షియ్'' ఏకవచనం,<ref name="The New Encyclopædia Britannica 1998, p 738"/> అర్థం అనుయాయుడు, అనుంగుడు, సహచరుడు లేదా విభాగం. [[ఖురాన్]] లోనూ ఈ పదము ఉపయోగించబడినది (షియా ఇస్లాం గురించి కాదు) ఈ పద ఉపయోగ సమయంలో స్ఫురించే భావన "అనుయాయుడు", ఋణాత్మక మరియు, ధనాత్మక దృష్టికోణంతోనూ ఈ పదాన్ని వినియోగించబడింది.
"షియా" అను పదము, ''షియా‘తు ‘అలీ'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : شيعة علي ) నకు సంక్షిప్తరూపం, అర్థం, "అలీ అనుయాయుడు" లేదా "అలీ విభాగానికి చెందినవాడు".<ref name="The New Encyclopædia Britannica 1998, p 738"/>
 
పంక్తి 16:
[[దస్త్రం:(S.A.W) grave.jpg|thumb|200px|[[ముహమ్మద్]] సమాధి గల [[మస్జిద్ ఎ నబవి]] [[మదీనా]], [[సౌదీ అరేబియా]].]]
{{Main|:en:Status of a Shia Imam{{!}}షియా ఇమామ్ యొక్క పీఠం}}
ప్రారంభపు షియా సమూహం మరియు, [[:en:Zaydis|జైదీయులు]], సున్నీ ముస్లిం సమూహాలతో విభేదించుటకు ముఖ్య దృష్టికోణం, [[ఖలీఫా]] పదవికొరకు రాజకీయ ఆధిపత్యమే. ప్రారంభ సున్నీముస్లిం సమూహాలు మాత్రం ఖలీఫా పరంపర ముహమ్మద్ ప్రవక్త తెగయైన [[ఖురైషీయులు|ఖురైషీయుల]] వారసత్వ సంపద మాత్రమేనని భావించేవారు. ఇందుకు విరుద్ధంగా షియావర్గీయులు, ఈ ఖలీఫాల పరంపర ముహమ్మద్ ప్రవక్త వంశస్తులకు ([[అహ్లె బైత్]]) మాత్రమే చెందినదని, వీరినే రాజకీయ వారసులుగా ప్రకటించింది. ముహమ్మద్ ప్రవక్త అల్లుడైన 'అలీ' ని తమ నాయకుడిగా ప్రకటించింది. ముహమ్మద్ వారసులు మాత్రమే 'ఉమ్మహ్' (ముస్లింల సమూహం) నకు సరైన దిశా నిర్దేశం చేయగలరని, ముహమ్మద్ ప్రవక్త మిషన్ ను వీరుమాత్రమే ముందుకు తీసుకుపోగలరని ప్రగాఢంగా విశ్వసించింది.<ref name="Britannica"/>
 
=== జ్ఞాన దీపిక ===
{{main|:en:'Aql{{!}}అక్ల్}}
ఇస్లాంలో `అక్ల్ అనే పదము ఎక్కువగా, ప్రారంభకాలపు షియా పండితులు ఉపయోగించారు. అరబ్బీ పదజాలమైన ''హిల్మ్'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] حلم ) లేదా 'జ్ఞానం' అర్థం "సంపూర్ణ న్యాయం, స్వీయ సహనం మరియు, హుందాతనం" లకు ఉపయోగింపబడేది. దీని వ్యతిరేకార్థ పదము ''జహ్ల్'' లేదా 'అజ్ఞానం' మరియు, మూర్ఖత్వానికి ''సఫాహ్'' అనే పదజాలం ఉపయోగించేవారు.<ref name="DivineGuide">{{Citation | last =Moezzi | first =Mohammad Ali Amir | date =1994 | title =The Divine Guide in Early Shiʻism: The Sources of Esotericism in Islam | publication-place =Albany | publisher =State University of New York Press | page =6 | isbn =079142121X }}</ref>
 
అక్ల్ కలిగినవాడిని ''అల్-ఆఖిల్'' అనీ (బహువచనం : అల్-ఉక్ఖాల్ ) ఈతడు భగవంతునితో సాన్నిహిత్యం కలిగివుంటాడనీ సిద్ధాంతం. ఇమామ్ [[:en:Ja'far al-Sadiq|జాఫరె సాదిఖ్]] ఈవిధంగా సెలవిస్తారు "ఈ అక్ల్, ఓ అవగాహన, అల్లాహ్ ఎవరిని ప్రేమిస్తాడో వారి కొరకు కలిగే అవగాహన, అల్లాహ్ ''సత్యము'', ఈ సత్యము గురిచించి తెలిపే 'ఇల్మ్' లేదా దివ్యజ్ఞానము ద్వారా మానవాళికి సేవలందించవచ్చును".
పంక్తి 30:
=== ఇస్మాహ్ ===
{{main|:en:Ismah{{!}}ఇస్మాహ్}}
ఇస్లాంలో ''ఇస్మాహ్''' అనునది, చెడునుండి స్వేచ్ఛ పొందే దివ్యమార్గం.<ref>Dabashi, ''Theology of Discontent'', p.463</ref> ముస్లింల విశ్వాసాల ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త మరియు, ఇతర [[ఇస్లామీయ ప్రవక్తలు]] ఈ 'ఇస్మాహ్' దివ్యత్వాన్ని కలిగి వుండేవారు. షియాముస్లిం సమూహములైన "ఇస్నాయె అషరి" ('బారా ఇమామ్'), [[:en:Ismaili|ఇస్మాయిలీ]] లు, ఈ ఇస్మాహ్ ఇమామ్‌లకు మరియు, [[ఫాతిమా జహ్రా]]లకూ వుండేదని విశ్వసిస్తారు, కానీ [[:en:Zaidi|జైదీ]]లు మాత్రం ఈ ఇస్మాహ్ ఇమామ్‌లకు వుండేదికాదని విశ్వసిస్తారు.
 
=== ఆధ్యాత్మిక విశ్వాసాలు ===
పంక్తి 38:
=== విశ్వాసము ===
{{main|:en:The Occultation{{!}}మెహదీ అవతరణ}}
షియా ఇస్లాం విశ్వాసాల ప్రకారం, పండ్రెండవ ఇమామ్ అయిన [[:en:Mahdi|మహది]], ఒకానొకప్పుడు అదృశ్యుడయ్యాడు, తరువాత ఏదో ఒక రోజు మరలా సాక్షాత్కరిస్తాడు, ప్రపంచంలో న్యాయాన్ని తిరిగీ స్థాపిస్తాడు. కొన్ని షియా వర్గాలు, ఉదాహరణకు [[:en:Zaidi|జైదీ]], [[:en:Nizari|నిజారీ]] మరియు, [[:en:Ismaili|ఇస్మాయిలీ]]లు దీనిని విశ్వసించరు.
 
== చరిత్ర ==
పంక్తి 57:
 
{| class="wikitable sortable" border="1" cellpadding="3" cellspacing="0" width="72%" align=left
|+[[మధ్య ప్రాచ్యం]] మరియు, [[దక్షిణాసియా]]లో షియా ముస్లింల జనాభా
|-
! bgcolor="#DDDDFF" width="15%" |దేశం
పంక్తి 134:
| align=right | 1
|-
|colspan=4 style="font-size:.7em"|Source: [http://findarticles.com/p/articles/mi_m0PBZ/is_3_87/ai_n27245724/pg_5?tag=artBody;col1 మధ్యప్రాచ్యం, పశ్చిమదేశాలు, మరియు, ప్రభుత్వ-ప్రభుత్వేర సంస్థల మూలాలద్వారా తీయబడిన జనగణన.]
|}
{{-}}
పంక్తి 159:
 
== శాఖలు ==
షియా విశ్వాసాలు మొత్తం చరిత్రలో ఇమామ్‌ల గురించి విభేదాల గురించే కానవస్తుంది. ఈ వివాదాలవలనే ఈ సమూహం అనేక శాఖలుగా చీలిపోయింది. ఈ శాఖలు ఒక్కో ఇమామ్ ను మద్దతు తెలుపుతూ వర్గాలుగా చీలిపోయారు. వీరిలో అతిపెద్ద శాఖ ''అస్నాయె అషరి'' మరియు, పేర్కొనదగ్గ ఇతర శాఖలు ఇస్మాయిలీలు మరియు, జైదీయులు.
* అస్నాయె అషరి (బారా ఇమామ్ షియాలు) : ఈ విశ్వాసం గల సమూహం ఎక్కువగా [[ఇరాన్]]లో (అంచనా. 90%), [[అజర్‌బైజాన్]] (అంచనా. 85%), [[బహ్రయిన్]] (అంచనా. 75%), [[ఇరాక్]] (అంచనా. 65%), [[యెమన్]] (అంచనా. 45%), [[లెబనాన్]] (అంచనా. 35%) <ref>{{Cite web |url=http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 |title=The Revenge of the Shia<!-- Bot generated title --> |website= |access-date=2009-01-25 |archive-url=https://web.archive.org/web/20090103104042/http://www.wilsoncenter.org/index.cfm?fuseaction=wq.essay&essay_id=202986 |archive-date=2009-01-03 |url-status=dead }}</ref>, [[కువైట్]] (అంచనా. 35%), [[టర్కీ]] (అంచనా. 25%), [[అల్బేనియా]] (అంచనా. 20%), [[పాకిస్తాన్]] (అంచనా. 20%) మరియు, [[ఆఫ్ఘనిస్తాన్]] (అంచనా. 20%).<ref>{{Cite web |url=http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm |title=Religious Minorities in the Muslim World<!-- Bot generated title --> |website= |access-date=2009-01-25 |archive-url=https://web.archive.org/web/20080306075456/http://iml.jou.ufl.edu/projects/Spring05/Shullick/twelver.htm |archive-date=2008-03-06 |url-status=dead }}</ref><ref>[http://bahai-library.com/unpubl.articles/islam.bahai.html A History of Islam from a Baha'i Perspective<!-- Bot generated title -->]</ref>.
* జైదీయులు : బారా ఇమామ్‌లలో ఐదవ ఇమామ్ అయిన [[:en:Muhammad al-Baqir|ముహమ్మద్ అల్ బాకర్]] గురించి భేదాభిప్రాయాలు, వీరికున్నాయి. సమకాలీన ప్రభుత్వంలో గల లంచగొండితనాన్ని రూపుమాపడానికి [[:en:Zaid ibn Ali|జైద్ ఇబ్న్ అలీ]] లేదా [[హుసేన్ ఇబ్న్ అలీ]] లాగా ఉద్యమించలేదనే అపవాదు. వీరు ప్రధానంగా [[యెమన్]]లో కానవస్తారు.
* ఇస్మాయిలీ : వీరి భేదాభిప్రాయం బారా ఇమామ్ లలో ఏడవ ఇమామ్ అయిన [[:en:Musa al-Kadhim|మూసా అల్ కాజిమ్]] గురించి, వీరి విశ్వాసం ప్రకారం [[:en:Isma'il ibn Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] తన తండ్రి [[జాఫర్ అల్ సాదిక్]] వారసత్వాన్ని పొందాడు. ఇస్మాయిలీలు చిన్న సమూహాలుగా [[ఆఫ్ఘనిస్తాన్]], [[పాకిస్తాన్]], [[ఉజ్బెకిస్తాన్]], [[భారతదేశం]], [[యెమన్]], [[చైనా]] మరియు, [[సౌదీ అరేబియా]]లలో ఉన్నారు.<ref>{{Cite web |url=http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf |title=International Crisis Group. The Shiite Question in Saudi Arabia, Middle East Report N°45, 19 September 2005 |website= |access-date=25 జనవరి 2009 |archive-url=https://web.archive.org/web/20081217074450/http://merln.ndu.edu/archive/icg/shiitequestion.pdf |archive-date=17 డిసెంబర్ 2008 |url-status=dead }}</ref> మరియు, అనేక ఉపశాఖలు కలిగి ఉన్నారు.
 
=== పండ్రెండు ఇమామ్‌లు ===
పంక్తి 197:
{{main|:en:Practices of the Religion{{!}}మతపరమైన సాంప్రదాయాలు}}
[[దస్త్రం:Muharram procession 2, Manama, Bahrain (Feb 2005).jpg|thumb|270px|right|[[బహ్రయిన్]] లోని షియా ముస్లింలు, ముహర్రం నెలలో "మాతం" (శోకం) ప్రకటించే సన్నివేశం.]]
[[:en:Twelver|అస్నా అషరి]] (బారా ఇమామ్) ధార్మిక సిద్ధాంతాల ప్రకారం, సున్నీ ముస్లింల లాగా ఐదు సిద్ధాంతాలు ([[ఇస్లాం ఐదు మూల స్తంభాలు]]) ఆచరిస్తూనే ఇంకో మూడు సిద్ధాంతాలు "స్తంభాలు"గా కూడా పాటిస్తారు. మొదటిది [[జిహాద్]], సున్నీ ముస్లింలకు ఈ జిహాద్ అంతగా ప్రాధాన్యము కానిది, రెండవది ''[[:en:Commanding what is just|న్యాయ పోరాటం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : امر بالمعروف ), ఈ పోరాటం న్యాయ సాంప్రదాయకమైనది, ఇతరులకూ ఇలా చేయమని బోధించేది. మూడవది ''[[:en:Forbidding what is evil|చెడును వ్యతిరేకించడం]]'' ([[అరబ్బీ భాష|అరబ్బీ]] النهي عن المنكر ), ముస్లింలకు, చెడును విడనాడడమే కాకుండా చెడు జరగకుండా ఆపే బాధ్యతలనూ గుర్తుకు తెస్తుంది మరియు, ప్రోత్సహిస్తుంది.<ref>Momen (1987), p.180</ref><ref>Momem (1987), p.178</ref><ref>{{cite encyclopedia | title=Pillars of Islam | encyclopedia=Encyclopaedia Britannica Online | accessdate=2007-05-02}}</ref> బారా ఇమామ్ లను అవలంబించేవారి ఐదు సూత్రాలు [[అఖీదాహ్]] అని పిలువబడుతుంది.<ref>Momem (1987), p.176</ref>
# [[సలాహ్]] (ప్రార్థన) – ప్రతిరోజూ ఐదు పూటలు ప్రార్థనలు ఆచరించడం.
# [[సౌమ్]] (ఉపవాసాలు) [[రంజాన్]] నెలలో ఉపవాసాలు.
# [[హజ్]] (పుణ్యయాత్ర) – జీవితంలో కనీసం ఒక్కసారి, [[మక్కా]] నగరంలోని [[కాబా]] గృహాన్ని సందర్శించి, హజ్ ను ఆచరించడం.
# [[జకాత్]] (పేదలకు దాన ధర్మాలు) – పన్నుల రూపంలో పేదలకు దానధర్మాలను ఇవ్వడం (2.5% ఆదాయం మరియు, ఆస్తిలో 2.5% భాగాన్ని ప్రతి సంవత్సరం దాన ధర్మాలు చేయడం.)
# [[:en:Khums|ఖుమ్]] (ఐదవ వంతు పొదుపులు) – ఇమామ్ కు పన్ను రూపేణా చెల్లించడం. (سهم امام) మరియు, పేద లేదా హక్కుదారులైన అహ్లె బైత్ వారసులకు చెల్లించడం.
# [[:en:Jihad|జిహాద్]] (సంఘర్షణ) – అల్లాహ్ కొరకు సంఘర్షణ పడడం. జిహాద్ లు రెండు రకాలు 1. జిహాద్-ఎ-కుబ్రా : అంతర్-సంఘర్షణ, మానవుని అంతర్లీనంలో వుండే ''మంచి'' (సత్యం) మరియు, ''చెడు'' (అసత్యం) ల మధ్య జరిగే సంఘర్షణ. 2. జిహాద్-ఎ-సొగ్రా : బాహ్యపర-సంఘర్షణ, మానవుని జీవితంలో నిత్యమూ తన పరిసరాలలో జరిగే చెడును నివారించే కార్యక్రమం. నవీన దృక్ఫదంలో భావింపబడుతున్న జిహాద్ ఏకోణంలోనూ జిహాద్ కాదు ఇదో ఫిత్నా, ఫిత్నా చేపట్టేవారిని మరణశిక్ష విధించమని ఇస్లాం బోధిస్తుంది.
# న్యాయాన్నే ప్రకటించడం.
# చెడును త్రుంచివేయడం.
# [[:en:Tawalla|తవల్లా]] – అహ్లె బైత్ వారసులను మరియు, వారి అనుయాయులను ప్రేమించడం మరియు, గౌరవించడం.
# [[:en:Tabarra|తబర్రా']] – అహ్లె బైత్ లతో శత్రుత్వం వుంచేవారికి దూరంగా వుండడం.
 
పంక్తి 213:
'''జాఫరీ చట్టాలు''' లేదా జాఫరీ [[ఫిఖహ్]], బారాఇమామ్ షియాముస్లింల చట్టాలు, వీటిని 6వ షియాఇమామ్ అయిన [[:en:Ja'far al-Sadiq|ఇమామ్ జాఫర్ అల్ సాదిఖ్]] రూపొందించారు.
 
ముహమ్మద్ ప్రవక్త [[షరియా]]ను [[సున్నహ్]]ను షియాలు కేవలం నోటివాక్కులుగా పరిగణిస్తారు. ముహమ్మద్ అల్లుడు [[అలీ ఇబ్న్ అబీ తాలిబ్|అలీ]], కుమార్తె [[ఫాతిమా జహ్రా|ఫాతిమా]] (అలీ భార్య) వీరూ పండితులే, వీరిద్వారా ప్రజలవద్దకు చేరిన జీవన విధానాలనే తమ జీవనమార్గాలుగా షియాలు ఎన్నుకున్నారు. జాఫరీ చట్టాలలో మూడు పాఠశాలలు గలవు, అవి : [[:en:Usuli|ఉసూలి]] (సిద్ధాంతాలు), [[:en:Akhbari|అఖ్బారీ]], మరియు, [[:en:Shaykhi|షేఖి]]. ఉసూలీ పాఠశాల అన్నిటికన్నా పెద్దది. ఈ పాఠశాలను పాటించని బారాఇమామ్ షియాముస్లిం సమూహాలు [[:en:Alawi|అలావీ]], [[:en:Alevi|అలేవీ]], [[:en:Bektashi|బెక్తాషీ]], మరియు, [[:en:Ahl-e Haqq|అహలె హక్]].
 
=== ఇస్మాయీలీ ===
{{main|:en:Ismaili{{!}}ఇస్మాయీలీ}}
 
ఇస్మాయీలీ : ([[అరబ్బీ భాష|అరబ్బీ]] : الإسماعيليون ''అల్ ఇస్మాయిలియ్యూన్''; [[ఉర్దూ]]: إسماعیلی ''ఇస్మాయీలి'', [[పర్షియన్]] :إسماعیلیان ''ఇస్మాయీలియాన్'') ఇస్లాం లోని ఒక శాఖ మరియు, షియా ఇస్లాంలోని అస్నా అషరీ తరువాత అతి పెద్ద శాఖ. ఇస్మాయీలీలకు ఆ పేరు [[:en:Ismail bin Jafar|ఇస్మాయీల్ ఇబ్న్ జాఫర్]] ఆధ్యాత్మిక గురువుగా, ([[:en:Imamah (Shi'a Ismaili doctrine)|ఇమామ్]]) [[:en:Jafar al-Sadiq|జాఫర్ సాదిఖ్]] ద్వారా వారసత్వ పరంపరను పొందిన వారిగా, ఇతని పేరున వచ్చింది.
 
=== జైదీ ===
"https://te.wikipedia.org/wiki/షియా_ఇస్లాం" నుండి వెలికితీశారు