అరబ్బీ భాష: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: యూరప్ → ఐరోపా, , → , (5)
పంక్తి 6:
|states=[[అల్జీరియా]], [[బహ్రయిన్]], [[ఈజిప్టు]], [[ఇరాక్]], [[జోర్డాన్]], [[కువైట్]], [[లెబనాన్]], [[లిబియా]], [[మారిటానియా]], [[మొరాకో]], [[ఒమన్]], [[పాలస్తీనా]] [[పాలస్తీనా ప్రాంతాలు]], [[కతర్]], [[సౌదీ అరేబియా]], [[సూడాన్]], [[సిరియా]], [[ట్యునీషియా]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]], [[పశ్చిమ సహారా]], [[యెమన్]], మెజారిటీగా; [[ఇస్లాం]] యొక్క సాహితీ భాష.
|region=[[అరబ్ ప్రపంచం]]
|speakers= ప్రాదేశికంగా 186 మరియు, 422 మిలియన్ మంది మాట్లాడేవారున్నారు.<ref>[http://www2.ignatius.edu/faculty/turner/languages.htm Three lists] {{Webarchive|url=https://web.archive.org/web/20110927062910/http://www2.ignatius.edu/faculty/turner/languages.htm |date=2011-09-27 }}, [http://www.ethnologue.com/show_language.asp?code=arb Ethnologue], [http://au.encarta.msn.com/encyclopedia_761576546/Arabic_Language.html Encarta] {{Webarchive|url=https://web.archive.org/web/20080724175054/http://au.encarta.msn.com/encyclopedia_761576546/Arabic_Language.html |date=2008-07-24 }}, {{cite web |url=http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |title=Languages Spoken by More Than 10 Million People |accessdate=2007-02-18 |publisher=Microsoft ® Encarta ® 2006 |website= |archive-url=https://web.archive.org/web/20071203134724/http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |archive-date=2007-12-03 |url-status=dead }}</ref>. According to [[Ethnologue]], 246 million including second language speakers, (1999 est).
|rank=2 <ref>{{cite web |url=http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |title=Languages Spoken by More Than 10 Million People |accessdate=2007-02-18 |publisher=Microsoft ® Encarta ® 2006 |website= |archive-url=https://web.archive.org/web/20071203134724/http://encarta.msn.com/media_701500404/Languages_Spoken_by_More_Than_10_Million_People.html |archive-date=2007-12-03 |url-status=dead }}</ref> to 6<ref>{{Cite web |url=http://www2.ignatius.edu/faculty/turner/languages.htm |title=Most Widely Spoken Languages<!-- Bot generated title --> |website= |access-date=2008-03-10 |archive-url=https://web.archive.org/web/20110927062910/http://www2.ignatius.edu/faculty/turner/languages.htm |archive-date=2011-09-27 |url-status=dead }}</ref> (native speakers)
|familycolor=ఆఫ్రో-ఆసియా
పంక్తి 29:
|lc1=ara|ld1=Arabic (generic)<br />''see [[:en:varieties of Arabic|అరబ్బీ రకాలు]] for the individual codes''
|ll1=none
|map=[[దస్త్రం:Arabic speaking world.png]]<br /> అరబ్బీ భాష ప్రధానంగా 'అధికారిక భాష' గల ప్రాంతాలు (ఆకుపచ్చ రంగులో) మరియు, అనేక భాషలలో ఒక భాషగా 'అరబ్బీ భాష' గల ప్రాంతాలు (నీలం రంగులో)}}
 
'''అరబ్బీ''' ('''అరబ్బీ''' : الْعَرَبيّة ) (అల్-అరబియ్య) లేదా ('''అరబ్బీ'''వ్: عَرَبيْ ) ''అరబి'' / అరబీ / అరబ్బీ ) సెమెటిక్ భాషాకుటుంబంలో సజీవంగానున్న అతి పెద్ద భాష. ఇది [[హీబ్రూ భాష|హీబ్రూ]] మరియు, [[అరమాయిక్ భాష]]లకు దగ్గరగా వుంటుంది. నవీన [['''అరబ్బీ భాష]]''' 27 రకాలుగా అరబ్ భూభాగంలో మాట్లాడబడుచున్నది. భాషాపరంగా [[ముస్లిం ప్రపంచం|ఇస్లామీయ ప్రపంచంలో]] ఉపయోగించబడుచున్నది.
 
నవీన అరబ్బీ సాంస్కృతిక అరబ్బీ నుండి ఉధ్బవించింది, క్రీ.శ. 6వ శతాబ్దంనుండి పురాతన ఉత్తర అరేబియా ప్రాంతంలో సాంస్కృతిక భాషగా విరాజిల్లిన అరబ్బీ 7వ [[శతాబ్దము|శతాబ్దం]]<nowiki/>లో సాంస్కృతిక మరియు, మతపరమైన భాషగా నేటికినీ వాడుకలోయున్నది.
 
అరబ్బీ భాష అనేకమైన తన పదాలను ఇతరభాషలకు ప్రసాదించింది. ముఖ్యంగా [[లాటిన్]] మరియు, [[ఐరోపా|యూరప్ఐరోపా]] భాషలకు. దీనికి ప్రతిఫలంగా ఎన్నోభాషలనుండి పదాలను పొందింది. [[ఉర్దూ]] భాషలో కూడా అరబ్బీ పదాలు మెండుగా కనిపిస్తాయి.
 
== భారతదేశంలో అరబ్బీ భాష ==
[[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అరబ్బీ భాష మాట్లాడేవారి సంఖ్య తక్కువగా వున్ననూ, ఈ భాష చదవడం మరియు, కొద్దిగా అర్థం చేసుకునేవారి సంఖ్య బాగా కనిపిస్తుంది.
"ఇబాద" ప్రార్థనల కొరకు [[ముహమ్మద్ ప్రవక్త]] వాడిన భాష ఈ అరబ్బీ, కావున షరియాను అనుసరించే ముస్లింలు ఆచరించే [[నమాజు]] మరియు, [[దుఆ]]లు ఈ భాషలోనే కానవస్తాయి. ముస్లింల ధార్మిక [[గ్రంథము|గ్రంథం]] అయినటువంటి [[ఖురాన్]] ఈ భాషలోనే ఉన్నది కావున, [[ఖురాన్]] పఠించే వారంతా 'అరబ్బీ భాష' (కనీసం పఠించుటకు) నేర్చుకుంటారు. భారతదేశంలో దాదాపు 50,000 మంది అరబ్బీ [[మాతృభాష]]<nowiki/>గా గలవారున్నారని అంచనా. అంతేగాక, భారతదేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో అరబ్బీ భాష డిపార్ట్‌మెంట్లు గలవు. ఉదాహరణకు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]], [[శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం]].
 
== భాష ==
"https://te.wikipedia.org/wiki/అరబ్బీ_భాష" నుండి వెలికితీశారు