తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: జరిగినది. → జరిగింది., → (4), , → , (6)
పంక్తి 11:
| elevation = {{convert|16|m|ft|0|abbr=on}}
| line = [[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]],<br/> [[ఢిల్లీ-చెన్నై రైలు మార్గము]], <br/>[[విజయవాడ-చెన్నై రైలు మార్గము]]<br/>
[[విజయవాడ-న్యూ గుంటూరు-తెనాలి రైలు మార్గము]] <br/>మరియు, [[విజయవాడ-చెన్నై రైలు మార్గము|తెనాలి-రేపల్లె రైలు మార్గము]].
| other =
| structure = ప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
పంక్తి 41:
{{గుంటూరు-రేపల్లె మార్గము|collapse=y}}
{{తెనాలి-రేపల్లె శాఖ మార్గము|collapse=y}}
'''తెనాలి రైల్వే స్టేషన్''', [[భారతదేశము]] యొక్క [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో , [[గుంటూరు జిల్లా]] [[తెనాలి]]లో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్‌ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు మరియు, రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==చరిత్ర==
విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history2.html|title = IR History:Early days II|work= 1870-1899| publisher= IRFCA| accessdate = 2013-02-13}}</ref> మద్రాస్ మరియు, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.<ref>{{cite web| url = http://books.google.co.in/books?id=8WNEcgMr11kC&pg=PA724&lpg=PA724&dq=Tenali+Repalle+opened&source=bl&ots=0j--t8ZSM5&sig=Tgoq7IGdArQ63HmQfVfh8xWI4Jg&hl=en&sa=X&ei=EMs_UdDEDYmsrAen1YG4BQ&ved=0CCwQ6AEwADgo#v=onepage&q=Tenali%20Repalle%20opened&f=false|title = Southern India: Its history, people, commerce and industrial resources|last= Somerset Playne, J.W.Bond and Arnol Wright |work= page 724| publisher= Asian Educational Services | accessdate = 2013-03-13}}</ref><ref>{{cite web| url = http://scrailways.blogspot.in/2012/01/time-line-and-milestones-of-events-scr.html |title = Time Line and Milestones of Events| publisher= South Central Railway| accessdate = 2013-03-13}}</ref> విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగినదిజరిగింది.<ref>{{cite web| url = http://irfca.org/docs/electrification-history.html|title = History of Electrification|work= |last= |first=| publisher= IRFCA| accessdate = 2013-02-13 }}</ref>
== స్టేషను వర్గం ==
తెనాలి రైల్వే స్టేషను, పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషన్లలో ఒకటి మరియు, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో ఐదవ ఆదర్శ స్టేషన్లలో ఒకటి.<ref>{{cite web| url = http://www.scr.indianrailways.gov.in/cris//uploads/files/1327487244480-Division%20profile-new.pdf |title = Vijayawada Division – a profile| publisher= Indian Railways| accessdate = 2013-02-13}}</ref>
=="టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)==
[[విజయవాడ రైల్వే డివిజను]] లోని పది ఆధునిక స్టేషన్లు అయిన {{rws|నెల్లూరు}}, {{rws|ఒంగోలు}}, {{rws|తెనాలి జంక్షన్}}, {{rws|విజయవాడ జంక్షన్}}, {{rws|ఏలూరు}}, {{rws|రాజమండ్రి}}, {{rws|సామర్లకోట జంక్షన్}}, {{rws|కాకినాడ టౌన్}}, {{rws|అనకాపల్లి}} మరియు, {{rws|భీమవరం టౌన్}} లలో ఇది ఒక మోడల్ స్టేషను మరియు, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.<ref>{{cite web|title=Vijayawada division – A Profile |url=http://www.scr.indianrailways.gov.in/cris/uploads/files/1448370249434-Division%20Profile.pdf|website=South Central Railway|accessdate=18 January 2016|format=PDF}}</ref><ref>{{cite news|title=Jump in SCR Vijayawada division revenue |url=httf>p://www.thehindu.com/news/cities/Vijayawada/jump-in-scr-vijayawada-division-revenue/article7148482.ece|accessdate=29 May 2015|work=The Hindu|date=28 April 2015 |location=Vijayawada}}</ref><ref>{{cite web|title=Statement showing category-wise No.of stations|url=http://www.indianrailways.gov.in/StationRedevelopment/AI&ACategoryStns.pdf|website=South Central Railway|accessdate=23 April 2017|format=PDF}}</ref>
== ఇవి కూడా చూడండి==
* [[భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా]]