గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: → , , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 128:
{{అయోమయం}}
 
'''గోదావరి నది''' [[భారత దేశము]]లో [[గంగ]], [[సింధు]] తరువాత అతి పెద్ద నది. ఇది [[మహారాష్ట్ర]] లోని [[నాసిక్]] దగ్గరలోని త్రయంబకంలో, [[అరేబియా సముద్రము|అరేబియా సముద్రానికి]] 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,[[నిజామాబాదు]] జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద [[తెలంగాణ]]లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత [[ఆదిలాబాదు]],[[కరీంనగర్]], [[ఖమ్మం]] జిల్లాల గుండా ప్రవహించి [[ఆంధ్ర ప్రదేశ్]] లోనికి ప్రవేశించి [[తూర్పు గోదావరి]] మరియు, [[పశ్చిమ గోదావరి]] జిల్లాల గుండా ప్రవహించి [[బంగాళా ఖాతము]]లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు <ref>Eenadu special edition, 12 July, 2015</ref>. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు, పట్టణములు ఉన్నాయి. [[భద్రాచలము]], [[రాజమహేంద్రవరం]] వంటివి కొన్ని. [[ధవళేశ్వరం]] దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అది [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయ, [[ఆత్రేయ]], [[భరద్వాజ]], [[తుల్యభాగ]] మరియు, కశ్యప. ఇందులో, [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని లు. ఆ పాయలు [[సప్తర్షులు|సప్తర్షుల]] పేర్ల మీద పిలువబడుతున్నాయి.
 
== గోదావరి నది ఇతిహాసం ==
పంక్తి 144:
[[File:Dummugudem Barrage on Godavari Khammam District.jpg|thumb|250px|గోదావరి నదిపై [[ఖమ్మం జిల్లా]]లో సర్ [[ఆర్థర్ కాటన్]] నిర్మించిన దుమ్ముగూడెం బ్యారేజీ]][[File:Godavari River during 2005 floods at BCM.jpg|thumb|250px|భద్రాచలం వద్ద వరద గోదావరి]]
[[ఫైలు:godavari-2.jpg|thumb|250px|పాపికొండల్లో గోదావరి పదనిసలు]]
గోదావరి నది యొక్క పరీవాహక ప్రాంతము 3,13,000 చదరపు కిలోమీటర్ల మేర మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ మరియు, ఒడిషా రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఈ నది యొక్క ప్రధాన ఉపనదులు:
* [[వైన్‌గంగా]]
* [[పెన్ గంగ]]
పంక్తి 196:
*[[తాతపూడి (కపిలేశ్వరపురం)]]
* [[రాజోలు]]
*[[అంతర్వేది ]]
*[[దాక్షారామం]]
 
"https://te.wikipedia.org/wiki/గోదావరి" నుండి వెలికితీశారు