1946: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3), ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
* [[జూన్ 1]]: [[బాబు (చిత్రకారుడు)|బాబు]], తెలుగులో వ్యంగ్య చిత్రకారుడు.
* [[జూన్ 4]]: [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]], ప్రముఖ తెలుగు నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు.
* [[జూన్ 8]]: [[గిరి బాబు]], ప్రముఖ తెలుగు సినీ నటుడు, దర్శకుడు మరియు, నిర్మాత.
* [[జూన్ 20]]: [[కుందూరు జానారెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ హోంశాఖా మంత్రి.
* [[జూలై 1]]: [[కల్లూరు రాఘవేంద్రరావు]], కథారచయిత, బాలసాహిత్యవేత్త.
పంక్తి 28:
* [[జూలై 23]]: [[పులి వీరన్న]], రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు
* [[ఆగష్టు 8]]: [[కర్రెద్దుల కమల కుమారి ]], పార్లమెంటు సభ్యురాలు
* [[ఆగష్టు 10]]: [[కొండవలస లక్ష్మణరావు]], తెలుగు నాటక మరియు, చలన చిత్ర నటుడు. (మ.2015)
* [[ఆగష్టు 19]]: [[బిల్ క్లింటన్]], [[అమెరికా]] మాజీ (42వ) అధ్యక్షుడు.
* [[ఆగష్టు 20]]: [[ఎన్.ఆర్. నారాయణ మూర్తి]], [[1981]]లో [[ఇన్ఫోసిస్]]ని స్థాపించినవారు.
పంక్తి 42:
* [[జూన్ 17]]: [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]], ప్రసిద్ధ తెలుగు రచయిత. (జ.1867)
* [[జూలై 4]]: [[దొడ్డి కొమరయ్య]], [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట]] రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)
* [[ఆగష్టు 11]]: [[బత్తిని మొగిలయ్య గౌడ్]], [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ విమోచనోద్యమ]] నాయకుడు, వరంగల్లులో రజాకార్ల దాష్టీకాలతో హత్య చేయబడ్డాడు. (జ.1918)
* [[అక్టోబరు 1]]: [[గూడవల్లి రామబ్రహ్మం]], ప్రఖ్యాత సినిమా దర్శకులు మరియు, సంపాదకులు. (జ.1902)
* [[నవంబర్ 12]]: [[మదన్ మోహన్ మాలవ్యా]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యయోధుడు. (జ.1861)
 
"https://te.wikipedia.org/wiki/1946" నుండి వెలికితీశారు