బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
చి →‎మూలాలు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
పంక్తి 33:
| map_state =
}}
'''బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్''' [[బెంగళూరు]] మరియు, కొత్త డిల్లీ మధ్య నడిచే రాజధాని రైలు.
==నేపధ్యము==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు, కొత్త డిల్లీ మధ్య నడిచే అత్యంత వేగంగా నడిచే రైళ్ళలో రెండవ వేగవంతమయిన రైలు.ఈ రైలు ప్రతి రోజు రాత్రి 08గంటలకు 22691 నెంబరుతో బయలుదేరి మూడవ రోజు ఉదయం 5గంటల 55నిమిషాలకు [[హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్]] చేరుతుంది.తిరుగుప్రయాణంలో 22692 నెంబరుతో ప్రాయాణిస్తుంది.
==చరిత్ర==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను [[నవంబర్ 1]] 1992 లో ఒక వారంతపు రైలుసర్వీసుగా ప్రారంభించారు.తరువాత దీనిని వారానికి రెండుమార్లు, తరువాత మూడుమార్లు, నాలుగుమార్లకు పొడిగించడం జరిగింది.[[జూలై 1]] 2017 నుండి బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ను రోజువారి సర్వీసుగా మార్చడం జరిగింది.
==ప్రయాణ సమయం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని అధిగమింఛడానికి 33గంటల 55నిమిషాల సమయం తీసుకుంటుంది.
==సగటు వేగం==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ [[బెంగళూరు]] మరియు, కొత్త డిల్లీ మధ్య 2385కిలో మీటర్ల దూరాన్ని 70కిలో మీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తుంది.
==కోచ్ల అమరిక==
బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ లో ఎ.సి మొదటి తరగతి భోగి ఒకటి, రెండవ తరగతి భోగీలు 5, మూడవ తరగతి ఎ.సి భోగీలు 11,1 పాంట్రీకార్,2జనరేటర్ల భోగీలు కలిగివుంటుంది.
71,534

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870511" నుండి వెలికితీశారు