తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: యoత → యంత (2), లో → లో (2), ని → ని , గా → గా , తో → తో (2), సాదించి → సాధించి, → (2), ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 26:
| seats4_title = రాజ్య సభ
| seats4 = {{Composition bar|6|245|hex={{తెలుగుదేశం పార్టీ/meta/color}}}}
|headquarters = రోడ్డు నంబరు.2, బంజారా హిల్స్, [[హైదరాబాదు]]-500033తెలంగాణా రాష్ట్రము మరియు, మంగళగిరి గుంటూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రము.
|website = http://www.telugudesamparty.org/ {{dead link |date=7 Apr,2019}}
| footnotes =
పంక్తి 35:
}}
 
'''తెలుగుదేశం పార్టీ''' లేదా '''తె.దే.పా''' భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా ]] రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ [[రాజకీయ పార్టీ]]. తెలుగుదేశం పార్టీని ప్రముఖ [[తెలుగు సినిమా]] నటుడు [[నందమూరి తారక రామారావు]] [[1982]], [[మార్చి 29|మార్చి 29న]] ప్రారంభించాడు.<ref name=ntr.telugudesam>తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [http://ntr.telugudesam.org] {{Webarchive|url=https://web.archive.org/web/20160428144238/http://ntr.telugudesam.org/ |date=2016-04-28 }} వివరాలు [[జులై 19]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రేసు]] పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము [[తెలుగు]] ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.
 
13వ [[లోక్‌సభ]] (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.
పంక్తి 44:
 
వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా, పేద ప్రజల గుండెలలో ఛిరస్థాయిగా నిలిచిపోయే గొప్ప పేరు సాధించిన నాయకుడు. ముఖ్యంగా "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి, తెలుగుతల్లి ముద్దుబిడ్డ, శ్రీ నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం NTRకు మాత్రమే చెల్లింది.
నాదెండ్ల భాస్కర్ రావు 1983 ఆగస్టు లోఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవి నిపదవిని ఇందిరా గాంధీ సాయం తోసాయంతో లాకుంటాడు.ఆరోగ్య కారణలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం తోఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో
ఢిల్లీ లోఢిల్లీలో నిరసన తెలియజేస్తాడు.ఇది చుసిన ఇందిరా చేసేది లేక తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేస్తుంది. కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యoతరమధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెoబ్లీఅసెంబ్లీ సీట్లు సాదించిసాధించి రెండవ సారి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేశారు.
 
 
[[1989|1989లో]] జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం నుండి తప్పుకుంది.
 
[[1989]] మరియు, [[1994|1994ల]] మధ్యకాలంలో, ఎన్.టి.రామారావు కొనసాగించిన సన్యాసాన్ని విడిచిపెట్టి పార్ట్-టైం విలేఖరి మరియు, రాజకీయ చరిత్ర విద్యార్థి అయిన [[లక్ష్మీ పార్వతి|లక్ష్మీ పార్వతిని]] [[పెళ్ళి|వివాహం]] చేసుకున్నాడు. దేశం లోని కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని చిన్న చిన్న జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు.
 
[[1994|1994లో]] తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. రామారావు భార్య పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో<!-- But his governing cabinet and his family suffered from what many political observers saw, as "unconstitutional interference in affairs" by his new wife. --> [[1995|1995లో]], అప్పటి రెవిన్యూ మంత్రి అయిన [[నారా చంద్రబాబు నాయుడు]], రామారావు నుండి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో, ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది.
Line 56 ⟶ 55:
== చంద్రబాబు నాయుడి శకం ==
[[దస్త్రం:ncbnpix1.jpg|right|thumb|widthpx|ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు<br />[[చంద్రబాబు నాయుడు]]]]
1995వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో [[చంద్రబాబు నాయుడు]] అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అప్పటి నుండి 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగి, అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా 9 సం" చరిత్ర సృష్టించాడు.1996లో రామారావు మరణమునకు పిదప ఆయన భార్య [[లక్ష్మీ పార్వతి]] అల్పసంఖ్యాక పార్టీ వర్గాన్ని ఇతర ప్రత్యర్థులు వారసత్వానికి పోటిపడిన తరుణములో మఱల చీల్చింది. అయితే అంతఃకలహాలు, చీలికలు, ఆకర్షణీయమైన నాయకుడు లేకపోవుట మొదలైన కారణాలతో 2009 తరువాత జరిగిన ఉప ఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలంచెందినది. కానీ ఆ వెంటనే తిరిగి పుంజుకొని గ్రామస్తాయిలో జరిగిన సర్పంచ్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకొని తిరిగి తన సత్తా చాటుకొంది.
 
చంద్రబాబు నాయుడు [[హైదరాబాదు]]ను మరియు, రాష్ట్రాన్ని సమాచార సాంకేతిక రంగానికి కేంద్రబిందువు చెయ్యాలన్న కోరిక వెలిబుచ్చాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ ను ''స్వర్ణాంధ్ర ప్రదేశ్''గా తీర్చిదిద్దాలనుకున్నాడు. చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రి.
 
== ఎన్నికల చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు