అగ్ని (నిప్పు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 10:
== రసాయన చర్య ==
 
'''అగ్ని జ్వాల''' ప్రారంభం కావడానికి ముఖ్యమైనవి మూడు: అగ్నిప్రేరక [[పదార్ధాలు]], [[ఆక్సిజన్]] మరియు, కావలసినంత [[వేడి]]. దీనిని 'అగ్ని త్రిభుజం' అంటారు.
 
అగ్నికి సాధారణమైన కారణాలు:
పంక్తి 21:
 
[[దస్త్రం:Fire triangle.svg|right|thumb|అగ్ని త్రిభుజం.]]
అగ్ని పుట్టిన తర్వాత దానిద్వారా ఉత్పన్నమైన వేడి మూలంగా అది పరిసరాలకు వ్యాపిస్తుంది. ఇందుకు కావలసిన మూలపదార్ధము మరియు, ఆక్సిజన్ తగినంతగా అందుతుండడం అవసరం.
 
అగ్నిని ఆర్పడానికి ఈ మూడు మూలపదార్ధాలని తొలగించడం ముఖ్యమైనది. అందరికీ తెలిసిన పద్ధతిలో అగ్ని మీద నీరు జల్లడం వల్ల అక్కడి వేడిని తగ్గించడం ముఖ్య ఉద్దేశం. కార్బన్ డై ఆక్సైడ్ వాడడం వల్ల ఆక్సిజన్ ను తొలగిస్తున్నాము.
పంక్తి 32:
! అమెరికా వర్గీకరణ
|-
| [[కర్రలు]], [[గుడ్డ]]లు, [[రబ్బరు]], [[కాగితం]] మరియు, కొన్ని రకాల ప్లాస్టిక్ వంటి ఘనపదార్ధాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి A
| తరగతి A
|-
| [[పెట్రోలు]], [[కిరోసిన్]], [[కొవ్వు]] మరియు, ప్లాస్టిక వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి B
| rowspan=2|తరగతి B
పంక్తి 47:
| తరగతి D
|-
| A, B తరగతికి చెందిన ఘన, ద్రవ పదార్ధాల వల్ల, [[విద్యుత్]] పరికరాలు, వైర్లు మరియు, ఇతర విద్యుత్వాహకాల ప్రమేయం వల్ల కలిగే అగ్ని.
| తరగతి E
| తరగతి C
|-
| [[వంట]]ల్లో వాడే [[కొవ్వు]] మరియు, [[నూనె]] వంటి ద్రవ పదార్ధాల వల్ల కలిగే అగ్ని.
| తరగతి F
| తరగతి K
"https://te.wikipedia.org/wiki/అగ్ని_(నిప్పు)" నుండి వెలికితీశారు