నాగపూర్: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 33:
}}
 
నాగపూర్ మొదటిగా గోండులచే స్థాపించబడినా తరువాతి కాలంలో మరాఠా సామ్రాజ్యంలో భాగంగా భోంస్లేలచే పాలించబడింది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దీనిని సెంట్రల్ ప్రావిన్స్ మరియు, బేరార్ కు కేంద్రంగా చేసుకుంది.
 
రాష్ట్రాల పునర్వస్థీకరణ తరువాత మహారాష్ట్రకు [[బొంబాయి]]ని రాజధానిగా, నాగపూర్ ను రెండవ రాజధానిగా మార్చారు. నాగపూర్ హిందూ జాతీయ చేతనానికి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలకు ప్రధాన కేంద్రం. తూర్పు - పడమర ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 6]], ఉత్తర - దక్షిణ ప్రాంతాలను కలిపే భారత [[జాతీయ రహదారి 7]] కూడలిగా మారిన ప్రముఖ ప్రదేశం నాగపూర్.
 
==ఇవి కూడా చూడండి==
పంక్తి 49:
[[వర్గం:మహారాష్ట్ర]]
[[వర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
[[వర్గం:మహారాష్ట్ర నగరాలు మరియు, పట్టణాలు]]
[[వర్గం:భారతదేశంలోని రాజధాని నగరాలు]]
"https://te.wikipedia.org/wiki/నాగపూర్" నుండి వెలికితీశారు