ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లంకెలు: AWB తో మూస మార్పు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్''' [[భారతీయ రైల్వేలు]] వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది హౌరా రైల్వే స్టేషను మరియు, సికింద్రాబాద్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.<ref>http://www.indianrail.gov.in/mail_express_trn_list.html</ref>
==విశేషాలు==
ఈ రైలు ప్రతీరోజూ ప్రయాణించి ప్రముఖ ప్రదేశాలైన [[భువనేశ్వర్]], [[బరంపురం|బ్రహ్మపూర్]], [[విశాఖపట్నం]], [[విజయవాడ]] మరియు, [[గుంటూరు]] ప్రాంతాల గుండా పోతుంది. ఈ రైలు [[ఈస్టుకోస్టు ఎక్స్‌ప్రెస్]] మరియు, [[విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు)|విశాఖ ఎక్స్‌ప్రెస్]] మాదిరిగా వేగంగా ప్రయాణించే రైలు. సికింద్రాబాదు నుండి హౌరా ప్రయాణించే రైళ్ళతో పోలిస్తే ఈ రైలు నల్గొండ, గుంటూరు రైలు మార్గంలో ప్రయాణిస్తూ తక్కువ దూరంగల మార్గంలో ప్రయాణిస్తుంది. ఈ రైలు సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య నడిచే అతి వేగవంతమైనది. విజయనగరం, శ్రీకాకుళం, పలాస పట్టణాలలోని అత్యధిక ప్రయాణీకులు ఈ రైలులో ప్రయాణాన్ని కోరుకుంటారు. హైదరాబాదు వెళ్ళేవారికి గమ్యస్థానాన్ని తెల్లవారే సరికి చేర్చడం వల్ల ఈ రైలు ప్రాముఖ్యాన్ని సంతరించుకుండి. ఈ రైలు ప్రతీ రోజూ ప్రయాణిస్తుంది. భారతదేశంలో ప్రయాణిస్తుమ్మ శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్ మరియు, ఇతర సూపర్ ఫాస్టు రైళ్ళ కన్నా ఈ రైలు ప్రరిశుభ్రంగా ఉంటుంది.
 
ఈ రైలు హైదరాబాదు లోని [[ఫలక్‌నుమా ప్యాలెస్|ఫలక్‌నుమా పాలస్]] పేరుతో పిలువబడుతుంది. ఫలక్‌నుమా అనేది పర్షియన్ నామము. దీని అర్థము స్వర్గం యొక్క పరావర్తకాలు. ఈ రైలు సుమారు 26 గంటల పాటు ప్రయాణించి 21 ప్రదేశాల్లో ఆగుతూ 1545 కి.మీ ప్రయాణిస్తుంది.