1984: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మరణాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 32:
* [[ఫిబ్రవరి 24]]: [[న్యాయపతి రాఘవరావు]], రేడియో అన్నయ్య, ఆంధ్ర బాలానంద సంఘం సంస్థాపకుడు. (జ.1905)
* [[మార్చి 17]]: [[ఎక్కిరాల కృష్ణమాచార్య]], రచయిత. (జ.1926)
* [[ఏప్రిల్ 25]]: [[ముదిగొండ విశ్వనాధం]], ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు, శివపూజా దురంధురుడు. (జ.1906)
* [[జూన్ 25]]: [[మిషెల్ ఫూకొ]], ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త (జ.1926)
* [[జూన్ 30]]: [[రాయప్రోలు సుబ్బారావు]], ప్రముఖ తెలుగు కవి. (జ.1892)
* [[అక్టోబర్ 31]]: [[ఇందిరా గాంధీ]], భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1917)
* [[అక్టోబరు 31]]: [[వానమామలై వరదాచార్యులు]], [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన ప్రముఖ పండితుడు, రచయిత. (జ.1912)
* [[నవంబరు 2]]: [[తుమ్మల దుర్గాంబ]], సుప్రసిద్ధ సర్వోదయ కార్యకర్త మరియు, కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు. (జ.1907)
* [[నవంబరు 25]]: [[యశ్వంతరావు చవాన్]], [[మహారాష్ట్ర]] మాజీ ముఖ్యమంత్రి.
 
"https://te.wikipedia.org/wiki/1984" నుండి వెలికితీశారు