1927: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4), ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
* [[సెప్టెంబరు 21]]: [[గురజాడ కృష్ణదాసు వెంకటేష్]], సంగీత దర్శకత్వం, నేపథ్య గానం. (మ.1993)
* [[అక్టోబరు 10]]: [[నేదునూరి కృష్ణమూర్తి]], ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు, సంగీత కళానిధి. (మ.2014)
* [[అక్టోబరు 15]]: [[పర్దుమన్ సింగ్ బ్రార్]], షాట్‌పుట్ మరియు, డిస్కస్ త్రో క్రీడాంశాలలో ఆసియా క్రీడలలలో మనదేశానికి పతకాలు సాధించిన క్రీడాకారుడు. (మ.2007)
* [[అక్టోబరు 24]]: [[పుల్లెల శ్రీరామచంద్రుడు]], ప్రముఖ సంస్కృత పండితుడు. (మ.2015)
* [[నవంబర్ 8]]: [[లాల్ కృష్ణ అద్వానీ]], [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు.
* [[నవంబర్ 15]]: [[నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు]], తెలుగు సాహితీవేత్త.
* [[నవంబర్ 20]]: [[సంపత్ కుమార్]], ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు, ఫోక్ నృత్యములోను మరియు, కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. (మ.1999)
* : [[బొడ్డు గోపాలం]], ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకులు. (మ.2004)
* : [[ఎస్.వరలక్ష్మి]], తెలుగు సినిమా నటీమణి మరియు, గాయని. (మ.2009)
* : [[దొడ్డి కొమరయ్య]], [[తెలంగాణ సాయుధ పోరాటం|తెలంగాణ సాయుధ పోరాట]] రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (మ.1946)
 
"https://te.wikipedia.org/wiki/1927" నుండి వెలికితీశారు