విజయనగరం రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి /* విజయనగరం రైల్వే స్టేషను మీదుగా పోవు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు ఎక్స్‌ప్రెస్ రైళ్ల
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: లో → లో , → (2), , → , (4)
పంక్తి 43:
===ప్రధాన మార్గము===
1893 - 1896 సంవత్సరాల మధ్య, {{convert|1288|km|mi|0|abbr=on}} of the [[తూర్పు తీర స్టేట్ రైల్వే]] ప్రజల కోసం తెరవబడింది. 1898-99 మధ్య, [[బెంగాల్ నాగపూర్ రైల్వే]] దీనికి లింకు చేయబడింది.<ref name=ser>{{cite web | url = http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1 | title = Major Events in the Formation of S.E. Railway | publisher = South Eastern Railway | accessdate = 2012-11-10 | website = | archive-url = https://web.archive.org/web/20130401151628/http://www.ser.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0%2C1 | archive-date = 2013-04-01 | url-status = dead }}</ref> విజయనగరం రైల్వే స్టేషను ఈ మధ్యకాలంలో ప్రారంభించబడింది.
విజయనగరం రైల్వే స్టేషను వద్ద నుండి రైల్వేను [[హౌరా]], రాయపూర్ విడీపోతుంది.[[విజయనగరం జిల్లా]]లో ప్రధాన రైల్వే స్టేషను కావడం వల్ల చాల మంది ఈ రైల్వే స్టేషను గుండా ప్రయాణాలు చేస్తారు. దురంతో ఎక్స్‌ప్రెస్ వంటి వేగవంత రైళ్ళూ ఇక్కడ ఆగుతాయి. వాల్థ్రర్ డీవీజన్ లో ఈ రైల్వే స్టేషనును మొదటీ తరగతి రైల్వే స్టేషను వర్ఘికరించారు. ఇది [[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]] లో ఉండటం వల్ల ఆ మార్గంలో [[ప్రయాణం]] చెయూ ప్రధాన రైలు బళ్ళూ ఆగుతాయ్.
 
===బ్రాంచి లైను===
పంక్తి 49:
 
===రైల్వేల పునర్వవస్థీకరణ===
[[బెంగాల్ నాగపూర్ రైల్వే]] 1944లో జాతీయం చేయబడింది.<ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history3.html |title = IR History: Part - III (1900 - 1947)| publisher= IRFCA| accessdate = 2012-11-21}}</ref> [[ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ]] మరియు, బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో [[తూర్పు రైల్వే]] తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.<ref name=zones>{{cite web| url = http://www.irfca.org/faq/faq-geog.html#newzone |title = Geography – Railway Zones|work= |last= |first= | publisher= IRFCA| accessdate = 2012-11-21 }}</ref> తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో [[ఆగ్నేయ రైల్వే]] 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.<ref name=zones/><ref>{{cite web| url = http://www.irfca.org/faq/faq-history4.html |title = IR History: Part - IV (1947 - 1970)| publisher= IRFCA| accessdate = 2012-11-21 }}</ref> ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి [[తూర్పు తీర రైల్వే]] మరియు, [[ఆగ్నేయ మధ్య రైల్వే]] లను ఏర్పాటుచేయబడ్డాయి.<ref name=zones/>
 
==విద్యుదీకరణ==
పలాస-తిలారు, [[శ్రీకాకుళం]] రోడ్డు-చీపురుపల్లి మరియు, చీపురుపల్లి-అలమండ రైలుమార్గాలు1998-99 మధ్యన విద్యుదీకరణ చేయబడ్డాయి. శ్రీకాకుళం-తిరాలు రైలుమార్గం మాత్రం 1999-2000 మధ్యన విద్యుదీకరించబడింది.<ref>{{cite web| url = http://irfca.org/docs/electrification-history.html|title = History of Electrification| publisher= IRFCA| accessdate = 12 July 2013}}</ref>
 
==వసతులు==
ఈ రైల్వే స్టేషన్లో రెండు డబుల్ బెడ్డున్న నాన్-ఏ.సి. విశ్రాంతి గదులు మరియు, ఒక 8-పడకల డార్మిటరీ సౌకర్యాలు ఉన్నాయి.<ref>{{cite web| url = http://ali-ali4u.blogspot.in/2008/07/east-coast-railway-amenities-at.html |title = East Coast Railway Amenities at Stations (as in 2008)|publisher= | accessdate = 13 July 2013}}</ref>
 
==ప్రయాణీకులు==
విజయనగరం రైల్వే స్టేషను ప్రతీ రోజూ సుమారు 153,000 ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.<ref>{{cite web| url = http://railenquiry.in/stationinfo/VZM/Vizianagaram-jn |title = Vizianagaram (VZM)| publisher= India Rail Enquiry | accessdate = 12 July 2013}}</ref>
 
===విజయనగరం రైల్వే స్టేషను మీదుగా పోవు<br /> సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరియు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు===
 
{| class="wikitable sortable"
పంక్తి 145:
| [[ఎక్స్‌ప్రెస్]]
| [[హౌరా]]
| వాస్కోడ-గామా
| ఆది,మంగళ,బుధ,శుక్రవారాలు
|-