"జర్మన్ భాష" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4)
(AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), లు → లు , గా → గా , ) → ) using AWB)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (4))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
{{legend|#ff6633|జర్మను ప్రాంతీయ లేక అల్పసంఖ్యాక భాష.}}
}}
'''జర్మన్ భాష''' ప్రపంచ వ్యాప్తంగా 10.5 కోట్ల మందిచే మొదటి భాషగా మాట్లాడబడు ఒక భాష. ఈ భాష డచ్ మరియు, [[ఆంగ్ల భాష]]లతో సారూప్యం కలిగి ఉంది. జర్మను భాష [[ఐరోపా సమాఖ్య]]లోని 23 [[అధికార భాష]]లలో ఒకటి. [[ఐరోపా సమాఖ్య]]లోని అత్యధికుల [[మాతృభాష]] కావడం వలన జర్మన్ లేక జర్మను భాష ప్రపంచ భాషలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఐరోపా సమాఖ్యలో ఎక్కువగా మాట్లాడబడు భాషలలో జర్మను భాష [[ఆంగ్ల భాష]] తర్వాత రెండవ స్థానంలో ఉంది (ఆంగ్ల భాష ఎక్కువమంది పరభాషగా వాడటం వలన). [[జర్మనీ]]లో 95% మంది, [[ఆస్ట్రియా]]లో 89% మంది, [[స్విట్జర్లాండ్]]లో 65% మంది ఈ భాషను మాతృభాషగా కలిగియున్నారు. పైపెచ్చు రమారమి 8 కోట్ల మంది ఈ భాషను పరభాషగా ప్రయోగిస్తున్నారు. ఐరోపా సమాఖ్య మాత్రమే కాక ఐరోపా ఖండం మొత్తాన్ని పరిశీలించినట్లయితే రష్యన్ భాష తర్వాత ఇది రెండవ అతిపెద్ద మాతృభాష.
== జర్మన్ ఆల్ఫాబెట్లు ==
ఆంగ్లములో ఉన్న 26 అక్షరాలతో బాటు అదనంగా వాటిలోనే మూడు అక్షరాలకి ఉమ్లావ్ట్ (umlauts, తెలుగులో ఒత్తులకి వలె) గలవు. ఉమ్లావ్ట్ అనగా అక్షరం పై వచ్చే రెండు చుక్కలు, ఇవి A/a, O/o మరియు, U/u లకి Ä/ä, Ö/ö మరియు, Ü/üలుగా వస్తాయి. S మరియు, T మధ్యన ఎస్జెట్ట్ (ß) అనబడు మరొక అక్షరము గలదు. ఇది రెండు S లతో సమానము (ss).
{{colbegin|4}}
* A: ఆ
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870568" నుండి వెలికితీశారు