హింగోలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4)
పంక్తి 22:
'''హింగోలీ''' (हिंगोली), [[మహారాష్ట్ర]]లో ఒక [[జిల్లా]]. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 [[చదరపు కిలోమీటర్లు|చ.కి.మీ.]] 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా [[జనాభా]] 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. [https://web.archive.org/web/20150425105619/http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]. ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.
 
జిల్లాను రెండు ఉప డివిజన్లు, మొత్తం ఐదు తాలూకాలుగా వ్యవస్థీకరించారు. హింగోలి సబ్ డివిజన్లో హింగోలి, కాలమ్నూరి మరియు, సేన్‌గావ్ తాలూకాలున్నాయి. అలాగే, బాస్మత్ సబ్ డివిజన్లో ఔందా మరియు, బాస్మత్ తాలూకాలున్నాయి. జిల్లాలో మూడు విధానసభా నియోజకవర్గాలున్నాయి. అవి బాస్మత్, కాలమ్నూరి మరియు, హింగోలి. ఈ మూడు నియోజకవర్గాలు హింగోలి లోక్‌సభ నియోజకవర్గంలో భాగమై ఉన్నాయి.<ref>{{cite web|url=http://ceo.maharashtra.gov.in/acs.php|title=Districtwise List of Assembly and Parliamentary Constituencies|publisher=Chief Electoral Officer, Maharashtra website|accessdate=2009-03-24|website=|archive-url=https://web.archive.org/web/20100318055304/http://ceo.maharashtra.gov.in/acs.php|archive-date=2010-03-18|url-status=dead}}</ref>
 
==ఇతర విశేషాలు==
పంక్తి 39:
 
[[వర్గం:మహారాష్ట్ర జిల్లాలు]]
[[వర్గం:మహారాష్ట్ర నగరాలు మరియు, పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/హింగోలి_జిల్లా" నుండి వెలికితీశారు