మార్కాపురం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: చినది. → చింది., లో → లో (3), గా → గా , → , , → ,, , → , (8)
పంక్తి 1:
{{Infobox India AP Town}}
'''మార్కాపురం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[ప్రకాశం]] జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము మరియు, [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>. మార్కాపురం పలకలకు పెట్టింది పేరు గాపేరుగా పిలవబడుతుంది
 
==గ్రామ చరిత్ర==
పంక్తి 15:
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
1. అందుబాటులో ప్రయాణికుల కొరకు బస్ స్టాండ్ ఉన్నది జిల్లాలో, రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా బస్ లు ఉన్నాయి
2.మార్కాపురం లోమార్కాపురంలో 5 కిలోమీటర్ల పరిధిలో రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంది.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మార్కాపురం లోమార్కాపురంలో ప్రభుత్వ జిల్లా పరిషత్తు పాఠశాల బాలురకు బాలికలకు వేరు వేరుగా అందుబాటులో ఉన్నాయి
ప్రతి కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి
ప్రైవేటు పాఠశాలలు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్థానిక పూల సుబ్బయ్య వీధిలో, 2014, మే-18న, 'చైతన్య కళా స్రవంతీ వారి ఆధ్వర్యంలో "సద్గురు త్యాగరాజ సంగీత కళాశాల" ప్రారంభించెదరు.<ref>ఈనాడు ప్రకాశం/మార్కాపురం; 2014,మే-18; 1వ పేజీ.</ref>
 
==గ్రామంలో మౌలిక వసతులు==
పంక్తి 37:
యాక్సిస్ బ్యాంక్
 
మార్కాపురం లోమార్కాపురంలో అందుబాటులో హోటల్స్ ఉన్నాయి
 
===బందెలదొడ్డి===
పూర్వం [[బందెలదొడ్డి]]గా ఉన్న స్థలంలో శ్రీశైలం యాత్రికులకు సత్రం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. బందెల దొడ్డి స్థలాన్ని రెవెన్యూ శాఖ వారు మునిసిపాలిటీకి బద లాయించారని మునిసిపల్ ఛైర్మన్‌ చెబుతున్నారు
 
==గ్రామానికి వ్యవసాయం మరియు, సాగునీటి సౌకర్యం==
సాగునీటి చెరువు:- ఈ చారిత్రాత్మక చెరువు, 1000 ఎకరాల అధికారిక ఆయకట్టు కలిగియున్నది. ఈ చెరువు అభివృద్ధికి ప్రభుత్వం ప్రపంచబ్యాంక్ నుండి నిధులు కోరగా, ఆ బ్యాంక్ ప్రతినిధి బృందం, ఈ చెరువును, 2017, జులై-10న సమగ్రంగా పరిశీలించినదిపరిశీలించింది. [9].
మార్కాపురం మీదుగా గుండ్లకమ్మ నది వెళ్ళడం జరుగుతుంది
ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్ట్ మార్కాపురం దగ్గరలో జరుగుతుంది
 
ప్రతి వీధిలో సాగర్ నీరు అందించుటకు పెద్ద పెద్ద ట్యాంక్ లు నిర్మించారు
పంక్తి 59:
 
శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గాలి గోపుర జీర్ణోధరణ కార్యక్రమం, 2013, నవంబరు 24 నుండి మొదలు పెట్టి, 27 తో, సంప్రోక్షణా కుంభాభిషేకంతో ముగిసినవి. [1]
మార్కాపురంలో తర్లుపాడు రహదారిలో వేంచేసియున్న ఈ ఆలయంలో, 2015, ఫిబ్రవరి-22వ తేదీ, ఆదివారం నాడు, ఆదివారోత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమైనవి. ఉగాది పర్వదినానికి ముందు నెల (ఫాల్గుణ మాసం) లో వచ్చే ఆదివారాలలో అమ్మవారికి ప్రత్యేక మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా అమ్మవారిని, రజత ఆభరణాలు, పట్టుచీరతో శోభాయమానంగా అలంకరించి, ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు, వేకువఝామున ఐదు గంటల నుండియే, అమ్మవారి దర్శనానికి బారులుదీరినారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పొయ్యిలలో, మహిళలు పొగళ్ళు వండి, తరువాత, తమను చల్లంగ చూడమని కోరుకుంటూ వీటిని అమ్మవారికి సమర్పించారు. నాగమయ్య దేవతలు, నాగపుట్టల వద్ద భక్తులు పాలు పోసి పూజలు చేసారు. [3]
 
===శ్రీ రామనామ క్షేత్రం===
ఈ క్షేత్రం స్థానిక జవహర్^నగర్ లో ఉంది.
===శ్రీ కోదండరామస్వామివారి ఆలయం===
స్థానిక రజకపేటలోని ఈ ఆలయంలో, నూతన శిలా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలలో భాగంగా 2015, మార్చి-4వ తేదీ బుధవారం నాడు, అధివాసహోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించినరు. వేదపండితులు ఉదయం నుండి వేదపారాయణం, విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, చతుస్థానార్చన, పంచామృత స్నపనం, నివేదన, శాత్తుమురై, సాయంత్రం విష్ణుసహస్రనామ స్తోత్ర పరాయణం నిర్వహించారు. [4]
===శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం===
స్థానిక గుండికానదీతీరాన వెలసిన ఈ ఆలయంలో, 2015, మే నెల-10వ తేదీ ఆదివారంనాడు, స్వామివారి జన్మ నక్ష్రం సందర్భంగా స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం మద్యాహ్నం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [5]
===శ్రీ ఆమలిక లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో 54వ హరే రామనామ వార్షిక సప్తాహ బ్రహ్మోత్సవాలు, 2017, మార్చి-8వతేదీ బుధవారంతో ముగిసినవి. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసారు. [8]
===శ్రీ మార్కండేశ్వరస్వామివారి ఆలయం===
===శ్రీ అల్లూరు పోలేరమ్మ ఆలయం===
పంక్తి 74:
స్థానిక కంభం రహదారిలోని నాగులపాటి వీరాంజనేయస్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించెదరు. [6]
===శ్రీ కుమారాంజనేయస్వామివారి ఆలయం===
మార్కాపురం పట్టణంలోని కోనేటివీధిలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, నూతన ధ్వజస్తంభ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, నవగ్రహ శిలా విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం, 2016, ఫిబ్రవరి-25వ తెదీ మాఘ బహుళ తదియ, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. అనంతరం కుంభోద్వాసన, మాహాకుంభ సంప్రోక్షణ, విశ్వరూప దర్శనం, మహా పూర్ణాహుతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. [7]
==గ్రామంలో ప్రధాన పంటలు==
మార్కాపురం [[పలక]]లకు ప్రసిద్ధి. మార్కాపురం వ్యాపారపరంగా అభివృద్ధి చెందినది.
"https://te.wikipedia.org/wiki/మార్కాపురం" నుండి వెలికితీశారు