"సంక్రాంతి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (4), typos fixed: ను → ను (2), గా → గా (2), → (5), , → , (4)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (4), typos fixed: ను → ను (2), గా → గా (2), → (5), , → , (4))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
[[File:సంక్రాంతి ముగ్గు (2).jpg|thumb|సంక్రాంతి ముగ్గు]]
[[File:సంక్రాంతి ముగ్గు (3).jpg|thumb|సంక్రాంతి ముగ్గు]]
'''సంక్రాంతి''' అనగా నూతన క్రాంతి . సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు.<ref>{{cite web |url= http://www.swaminarayan.org/festivals/uttarayan/index.htm |title=Festivals, Annual Festival - Makar Sankranti (Uttarayan) |first= |last=|work=swaminarayan.org |year=2004 |quote=Sankranti means the entry of the sun from one zodiac to another. |accessdate=25 December 2012}}</ref> అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.<ref>{{cite web |url= http://www.hinduism.co.za/makar.htm |title=Makar Sankranti |first= |last= |work=hinduism.co.za |year=2010 |quote=There are 12 signs of the zodiac. There are 12 Sakrantis as well. |accessdate=25 December 2012}}</ref> సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతితో ప్రారంభమవుతుంది నవ్యాంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్టాలలో ప్రముఖంగా జరుపుకుంటారు . ఈ పండుగ నుపండుగను పెద్ద పండుగ గాపండుగగా ఆంధ్రులు జరుపుకుంటారు. సంక్రాంతి నిసంక్రాంతిని మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా చేసుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు మకర సంక్రాంతి, మూడవ రోజు కనుమ. కొన్ని ప్రాంతాలలో నాలగవ రోజు ముక్కనుమ గాముక్కనుమగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులలో మొదటి రోజు బోగిమంటలతో, రెండవ రోజు పొంగలి, పిండివంటలతో, పితృ దేవతల, దేవుళ్ళ పూజలతో, మూడవ రోజు గో పూజలతో అలాగే మాంసప్రియులకు మంచి కూరలతో, మూడురోజుల పండుగ ఎంతో ఆనందంగా కొనసాగుతుంది.
 
==ఉత్తరాయణం, దక్షిణాయనం==
==ముఖ్యమైన సంక్రాంతులు==
* '''[[మకర సంక్రాంతి]]''' -సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
* '''[[మహా వైషువ సంక్రాంతి]]''' -ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువులో వచ్చేది), వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి.
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు, బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును [[వైశాఖి]]గా వ్యవహరిస్తారు.
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువులో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు కచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి.
* '''విష్ణు పది సంక్రాంతి''' -సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు, వృశ్చిక సంక్రాంతి.
అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట. ఈ సంక్రాంతి ఒరియా నూతన సంవత్సరం గానూ మరియు బెంగాలీ కాలెండరులో ఆఖరి దినంగానూ నిర్వహిస్తారు. భారతదేశం లోని అనేక ప్రాంతాలలో ఈ రోజును [[వైశాఖి]]గా వ్యవహరిస్తారు.
* '''ధను సంక్రాంతి'''- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు <ref>{{cite web |url=http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |title=Festivals of Orissa - Dhanu Sankranti |first= |last= |work=orissa.oriyaonline.com |quote=Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month. |accessdate=24 December 2012 |archive-url=https://web.archive.org/web/20121218194438/http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |archive-date=18 డిసెంబర్ 2012 |url-status=dead }}</ref> దక్షిణాన భూటాన్ మరియు, నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
* '''విష్ణు పది సంక్రాంతి''' -సింహ సంక్రాంతి, కుంభ సంక్రాంతి, వృషభ సంక్రాంతి మరియు వృశ్చిక సంక్రాంతి.
* '''ధను సంక్రాంతి'''- చంద్రమాన కాలెండరులో పుష్యమాస మొదటి రోజు <ref>{{cite web |url=http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |title=Festivals of Orissa - Dhanu Sankranti |first= |last= |work=orissa.oriyaonline.com |quote=Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month. |accessdate=24 December 2012 |archive-url=https://web.archive.org/web/20121218194438/http://www.orissa.oriyaonline.com/dhanu_sankranti.html |archive-date=18 డిసెంబర్ 2012 |url-status=dead }}</ref> దక్షిణాన భూటాన్ మరియు నేపాల్ లలో దీనిని వైల్డ్ దుంపలు (తరుల్) తినే పండగగా జరుపుతారు.
* '''కర్కాటక సంక్రాంతి''' : జూలై 16, న సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తుంది. ఈ దినాన్ని కర్కాటక సంక్రాతిగా వ్యవహరిస్తారు. ఈ దినం ఉత్తరాయణ పుణ్యకాలానికి ఆఖరి దినంగా హిందూ కాలెండరులో వ్యవహరిస్తారు. ఈ రోజు దక్షిణాయణ పుణ్యకాలానికి మొదటి రోజు.<ref name="Lochtefeld2002">{{cite book|author=James G. Lochtefeld|title=The Illustrated Encyclopedia of Hinduism: A-M|url=http://books.google.com/books?id=5kl0DYIjUPgC&pg=PA351|year=2002|publisher=The Rosen Publishing Group|isbn=978-0-8239-3179-8|pages=351–}}</ref>
 
* [[భోగి]]
* [[కనుమ]]
 
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870820" నుండి వెలికితీశారు