ఏప్రిల్ 10: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → ,, ) → )
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
* [[1953]] : వార్నెర్ బ్రదర్స్ సృష్టించిన మొదటి 3-D చిత్రం అమెరికన్ స్టుడియోలో ప్రదర్శింపబడింది. ఆచిత్రం పేరు [[House of Wax]].
== జననాలు ==
* [[1880]] : [[సి.వై.చింతామణి]], పోప్ ఆఫ్ ఇండియన్ జర్నలిజంగా పేరుపొందిన ప్రసిద్ధ పాత్రికేయుడు మరియు, ఉదారవాద రాజకీయ నాయకుడు (మ.1941).
* [[1894]]: [[ఘనశ్యాం దాస్ బిర్లా]], భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సముదాయానికి యజమాని (మ. 1983).
* [[1932]]: [http://en.wikipedia.org/wiki/Omar_sharif ఓమర్ షరీఫ్], హాలీవుడ్ నటుడు. ఈజిప్ట్ దేశం లోని అలెగాండ్రియాలో పుట్టాడు. ఇతడి అసలు పేరు 'మైకేల్ షాలౌబ్' (మ.2015).
పంక్తి 18:
== మరణాలు ==
[[File:Morarji Desai (portrait).png|thumb|Morarji Desai (portrait) ]]
* [[1995]]: భారత మాజీ ప్రధాన మంత్రి [[మొరార్జీ దేశాయి]] మరణం (జ.1896).
* [[1997]]: [[మహమ్మద్ రజబ్ అలీ]], ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు (జ. 1920)
* [[1998]]: [[విద్యా ప్రకాశానందగిరి స్వామి]], ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తి లోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* [[ప్రపంచ హోమియోపతి దినోత్సవం]].
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_10" నుండి వెలికితీశారు