మస్జిదుల్ హరామ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (6)
పంక్తి 2:
'''అల్-మస్జిద్-అల్-హరామ్''' ('''అరబ్బీ: المسجد الحرام''' "పవిత్రమైన మస్జిద్"), ప్రపంచంలోనే అతి పెద్ద [[మస్జిద్]]. [[మక్కా]] నగరంలో గలదు. ఈ మస్జిద్ [[కాబా]] గృహం చుట్టూ గలదు. ప్రపంచంలోని [[ముస్లింలు]] అందరూ కాబావైపు తిరిగి (ముఖంచేసి) ప్రార్థనలు చేస్తారు. దీనిని [[ఖిబ్లా]] అనిగూడా అంటారు. ముస్లింలు దీనిని ప్రపంచంలోనే పరమపవిత్రంగా భావిస్తారు. ఈ మస్జిద్ ను సాధారణంగా '''హరామ్''' లేదా '''హరమ్ షరీఫ్''' అని అంటారు.<ref>{{Cite web |url=http://www.cgijeddah.com/cgijed/haj/orient/visitharam.htm |title=Orientation<!-- Bot generated title --> |website= |access-date=2008-02-20 |archive-url=https://web.archive.org/web/20070409163435/http://www.cgijeddah.com/cgijed/haj/orient/visitharam.htm |archive-date=2007-04-09 |url-status=dead }}</ref>
 
ప్రస్తుతం ఈ మస్జిద్ యొక్క వైశాల్యం 356,800 చదరపు మీటర్లు. [[హజ్]] సమయంలో దీని లోపలి మరియు, వెలుపలి భాగంలో దాదాపు 40 లక్షలమంది [[నమాజ్]] చేసే సౌకర్యం గలదు.
 
== చరిత్ర ==
పంక్తి 9:
{{cquote|మేము [[కాబా]] ప్రదేశాన్ని నిర్ణయిస్తూ [[ఇబ్రాహీం]] కు తెలియజేశాము, నన్ను ఎవరుతోనూ జోడించకండి, నాభక్తులు, నాముందు మోకరిల్లువారు, కాబాచుట్టూ [[తవాఫ్|ప్రదక్షిణలు]] చేయువారికొరకు ఈ ప్రాంతాన్ని పరిశుధ్ధంగా వుంచండి..|20px|20px|[[Qur'an]]|{{Quran-usc|22|26}}||}}
 
{{cquote|ఇబ్రాహీం మరియు, ఇస్మాయీల్ [[కాబా]] గృహనిర్మాణం కొరకు పునాదులను నిర్మించారు, మరియు, అన్నారు: ఓ అల్లాహ్! మమ్మల్ని (మా పనులను) స్వీకరించు; నీవు అంతా వినేవాడివి మరియు, తెలుసుకునే వాడివి.|20px|20px|[[Qur'an]]|{{Quran-usc|2|127}}}}
 
[[హిజ్రత్]] తరువాత, మహమ్మదు ప్రవక్త మక్కాపై రక్తరహిత విజయం సాధించిన తరువాత, మక్కావాసులు స్వయంగా కాబా గృహంనుండి విగ్రహాలను తొలగించారు, కాబాను పరిశుధ్ధం చేశారు. కాబా ముస్లింల (ఏకేశ్వరోపాసక) తీర్థయాత్ర అయింది. ముస్లింలు ఈ కాబా చుట్టూ ఒక మస్జిద్ ను నిర్మించారు.
పంక్తి 22:
రెండవ నిర్మాణలో "ఫహద్ రాజు" బాహ్య ప్రార్థనా హాలును, ఫహద్ ద్వారాన్ని నిర్మించాడు. ఈ నిర్మాణం 1982-1988 లో జరిగింది.
 
సౌదీయుల మూడవ విశాలీకరణ (1988-2005) లో మరికొన్ని మీనార్లు నిర్మించారు. [[అరఫాత్]], [[మినా]] మరియు, [[ముజ్ దలిఫా]] లను అభివృధ్ధిపరచారు. ఈ సారి మస్జిద్ కు 18 ద్వారాలతోనూ 500 పాలరాతి స్తంభాలతోనూ నిర్మించారు. నవీనపద్ధతులతో విశాలమైన హాలులతో అధునాతనరూపంలో దీనిని నిర్మించారు.
 
నాలుగవ విశాలీకరణ 2007 నుండి 2020 వరకూ జరుగునట్లు ప్రణాళికలు రూపొందించారు. ఈ సారి మస్జిద్ ను 35% విశాలీకరణ్ జరుగునట్లు 11,20,000 మంది సామూహిక ప్రార్థనలు జరుపుకొనునట్లు ప్రణాళికలను సిధ్ధపరిచారు.
 
== మతపరమయిన ప్రాముఖ్యత ==
దీని ప్రాముఖ్యం ద్విముఖం. ఇది ఖిబ్లా కేంద్రము మరియు, [[హజ్]] కేంద్రము.
 
=== ఖిబ్లా ===
పంక్తి 38:
[[దస్త్రం:Kaaba Mirror.JPG|right|thumb|Pilgrims circumambulating the Kaaba during the [[Hajj]]]]
 
"హరమ్" [[హజ్]] మరియు, [[ఉమ్రా]] తీర్థయాత్రికులకు కేంద్రబిందువు.<ref name=AtoZ>{{cite book | title=Hajj to Umrah: From A to Z | last = Mohamed | first= Mamdouh N. | year = 1996 | publisher=Mamdouh Mohamed | id= ISBN 0-915957-54-X}}</ref> హజ్ [[ఇస్లామీయ కేలండర్]]
లోని పన్నెండవ నెలయైన [[జుల్-హజ్జా]]లో సంభవిస్తుంది. ఉమ్రా సంవత్సరంలో ఎప్పుడైనా చేయవచ్చును. హజ్ యాత్ర [[ఇస్లాం ఐదు మూలస్థంభాలు]]లో ఐదవది. స్తోమతవున్న ప్రతి [[ముస్లిం]] జీవితంలో కనీసం ఒక్కసారైనా దీనిని పూర్తి చేయవలెను. ప్రతియేటా 30లక్షలమంది తీర్థయాత్రికులు ఈ హజ్ తీర్థయాత్రను పూర్తిచేస్తారు.
 
పంక్తి 46:
 
'కాబా' కు కొన్ని ఇతర నామాలు :
* '''''అల్-బైత్ ఉల్-అతీఖ్''''' అనగా అత్యంత ప్రాచీన మరియు, స్వతంత్రమైన.
* '''''అల్-బైత్ ఉల్-హరామ్''''' అనగా '''అత్యంత గౌరవప్రధమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''హజ్ర్-ఎ-అస్వద్'' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి'' (సిరియన్ మూల), మరియు, దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
[[హతీం]] :కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.
 
"https://te.wikipedia.org/wiki/మస్జిదుల్_హరామ్" నుండి వెలికితీశారు