జైమిని మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[File:Jaimini and the birds.jpg|thumb|పక్షులతో జైమిని]]
'''[[జైమిని భారతం|జైమిని]]''' పురాణాలలోని ఋషి, భారతీయ తత్వశాస్త్రంలోని [[పూర్వమీమాంస]] విభాగంలో ప్రసిద్ధుడు. ఇతడు వేద [[వ్యాసుడు|వ్యాసుని]] శిష్యుడు మరియు, [[పరాశర మహర్షి]] కుమారుడు..<ref name="Jaimini at experiencefestival">[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini at experiencefestival]</ref>
 
== జైమిని రచనలు ==
పంక్తి 11:
* జైమినీయ గృహ్య సూత్రము
* స్మృతి మీమాంస : పూర్వ మీమాంస సూత్రాలు
 
 
=== పూర్వ మీమాంస సూత్రాలు ===
జైమినీ తన ఉత్కృష్ట కృతి అయిన పూర్వ మీమాంస సూత్రాలు (“తొలి అవలోకన”) యొక్క కృతికర్తగా ప్రసిద్ధిపొందాడు. దీనేనే కర్మ-[[మీమాంస]] అనికూడా అంటారు. ఈ పద్ధతిలో వేద or Karma-mimamsa (“Study of [Ritual] Action”), a system that investigates the nature of Vedic injunctions. ఈ గ్రంథమే ఆరు ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనాలలో ఒకటైన పూర్వ మీమాంస శాఖకు మూలాధారము.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 name="Jaimini at experiencefestival]<"/ref>
 
క్రీ.పూ 3వ శతాబ్దానికి చెందిన ఈ [[కృతి]]<nowiki/>లో మూడు వేల [[సూత్రాలు]], మీమాంస శాఖకు ఆధారభూతమైన పాఠ్యము ఉన్నాయి. The text aims at an exegesis of the [[Vedas]] with regard to ritual practice ([[karma]]) and religious duty ([[dharma]]), commenting on the early [[Upanishad]]s. Jaimini's Mimamsa is a ritualist conter-movement to the mysticist [[Vedanta]] currents of his day. క్రీస్తు శకంలోని తొలి శతాబ్దాలలో శబరుడు జైమిని యొక్క పూర్వమీమాంస వ్యాఖ్యానం చేశాడు.<ref>{{Cite web |url=http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/6_sastra/3_phil/mimamsa/jaimsutu.htm |title=Purva Mimamsa Sutras of Jaimini |website= |access-date=2008-07-19 |archive-url=https://web.archive.org/web/20070609165015/http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil/1_sanskr/6_sastra/3_phil/mimamsa/jaimsutu.htm |archive-date=2007-06-09 |url-status=dead }}</ref>
Line 25 ⟶ 24:
 
=== సామవేదం ===
[[వ్యాసుడు]] వేదాలను నాలుగు భాగాలుగా విభజించినప్పుడు, నాలుగింటిని నలుగురు ప్రధాన శిష్యులకు బోధించాడు. ఋగ్వేదాన్ని పైలునికి, యజుర్వేదాన్ని వైశంపాయునికి, [[సామవేదం|సామవేదాన్ని]] జైమిని మహర్షికి మరియు, అథర్వణ వేదాన్ని సుమంతునికి బోధించాడు.<ref>[http://www.experiencefestival.com/a/Jaimini/id/108126 Jaimini and Samveda at experiencefestival]</ref>
 
=== మార్కండేయ పురాణం ===
హిందూ పురాణాలలో ప్రముఖమైన [[మార్కండేయ పురాణం]] జైమిని మరియు, [[మార్కండేయుడు]] మధ్య చర్చా విషయంగా వివరించబడింది. <ref>{{Cite web |url=http://www.urday.com/mark_intro.htm |title=Jaimini and Markandeya at Urday |website= |access-date=2008-07-19 |archive-url=https://web.archive.org/web/20130612001706/http://www.urday.com/mark_intro.htm |archive-date=2013-06-12 |url-status=dead }}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
Line 42 ⟶ 41:
{{హిందూ మతం జ్యోతిషశాస్త్రం}}
{{భారతీయ తత్వశాస్త్రం}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
[[వర్గం:హిందూ ఋషులు]]
"https://te.wikipedia.org/wiki/జైమిని_మహర్షి" నుండి వెలికితీశారు