1909: కూర్పుల మధ్య తేడాలు

Durgabai_Deshmukh.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Jcb. కారణం: (Dw no source since 12 December 2018).
చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (4), typos fixed: → (2), , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
== జననాలు ==
 
* [[జనవరి 1]]: [[చర్ల గణపతిశాస్త్రి]], వేద పండితులు, గాంధేయవాది మరియు, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
* [[జనవరి 22]]: [[యూ థాంట్]], [[ఐక్యరాజ్య సమితి]] మూడవ ప్రధాన కార్యదర్శి. (మ.1974)
* [[మే 13]]: [[వజ్ఝల కాళిదాసు]], కవి, రచయిత, బహుముఖ ప్రజ్ఞాని.
* [[జూలై 1]]: [[ఇంటూరి వెంకటేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలుగు సినిమా చరిత్ర పరిశోధకుడు. (మ.2002)
* [[జూలై 15]]: [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]], స్వాతంత్ర్య సమర యోధురాలు, సంఘ సంస్కర్త మరియు, రచయిత్రి. (మ.1981)
* [[జూలై 16]]: [[అరుణా అసఫ్ ఆలీ]], భారత స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు. (మ.1996)
* [[జూలై 28]]: [[కాసు బ్రహ్మానందరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ ముఖ్యమంత్రి. (మ.1994)
పంక్తి 26:
* [[సెప్టెంబర్ 3]]: [[జమలాపురం కేశవరావు]], నిజాం నిరంకుశ పాలను ఎదిరించాడు.
* [[సెప్టెంబర్ 15]]: [[రోణంకి అప్పలస్వామి]], సాహితీకారుడు. (మ.1987)
* [[సెప్టెంబర్ 27]]: [[ముప్పవరపు భీమారావు]], ప్రముఖ రంగస్థల నటుడు (మ.1969)
* [[సెప్టెంబర్ 28]]: [[పైడి జైరాజ్]], భారత సినీరంగంలో ప్రసిద్ధ నటుడు, నిర్మాత మరియు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.2000)
* [[అక్టోబర్ 14]]: [[సూరి భగవంతం]], ప్రముఖ శాస్త్రవేత్త దేశ రక్షణకు సంబంధించిన పరిశోధనల్లో ఆద్యుడు. (మ.1989)
* [[అక్టోబరు 28]]: [[కొడవటిగంటి కుటుంబరావు]], ప్రసిద్ధ తెలుగు రచయిత, హేతువాది. (మ.1980)
* [[నవంబర్ 20]]: [[ప్రయాగ నరసింహశాస్త్రి]], ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త మరియు, తెలుగు నటుడు. (మ.1983)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1909" నుండి వెలికితీశారు