1912: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 20:
* [[జనవరి 14]]: [[టిల్లీ అల్సెన్]], అమెరికన్ రచయిత్రి (మ.2007)
* [[జూన్ 9]]: [[ఉమ్మెత్తల గోపాలరావు]], నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు.
* [[జూలై 1]]: [[కె.వి.రెడ్డి]], ప్రతిభావంతుడైన దర్శకుడు, నిర్మాత మరియు, రచయిత. (మ.1972)
* [[జూలై 31]]: [[మిల్టన్ ఫ్రీడ్‌మన్]], [[అమెరికా]]కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (మ.2006)
* [[ఆగస్టు 4]]: [[జంధ్యాల పాపయ్య శాస్త్రి]], జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. (మ.1992)
పంక్తి 30:
* [[సెప్టెంబర్ 26]]: [[కొండూరు వీరరాఘవాచార్యులు]] ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు(మ.1995)
* [[నవంబర్ 7]]: [[చితిర తిరునాల్ బలరామ వర్మ]], ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు.(మ.1991)
* [[డిసెంబరు 2]]: [[బి.నాగిరెడ్డి]], తెలుగు సినీనిర్మాత మరియు, [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత. (మ.2004)
* [[డిసెంబరు 16]]: [[ఆదుర్తి సుబ్బారావు]], తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత, రచయిత. (మ.1975)
* : [[సరస్వతీ గోరా]], [[గోరా]] గారి [[భార్య]] సంఘసేవిక, మతాతీత మానవతావాది.
పంక్తి 36:
 
== మరణాలు ==
* [[నవంబరు 30]]: [[ధర్మవరం రామకృష్ణమాచార్యులు]], నటుడు, [[నాటక రచయిత]] మరియు, బహుభాషా పండితుడు. (జ.1853)
 
== పురస్కారాలు ==
"https://te.wikipedia.org/wiki/1912" నుండి వెలికితీశారు