గంధకము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంను → గాన్ని , లో → లో using AWB
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 3:
[[Image:Soufresicile2.jpg|thumb|right|Rough sulfur crystal]]
[[Image:NZ sulfur NI.jpg|thumb|right|Sulfur crystalites at [[Waiotapu]] [[hot springs]], [[New Zealand]]]]
'''సల్ఫర్''' లేదా '''గంధకము''' (''Sulfur''), ఒక [[రసాయన మూలకము]]. దీని [[పరమాణు సంఖ్య]] 16. దీని సంకేతము '''S'''. ఇది భూమిపై విరివిగా లభించే ఒక [[:en:non-metal|అలోహము]]. ఇది [[:en:Valence (chemistry)|బహు సంయోజనీయత]] కలిగిన మూలకము. . ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే సల్ఫర్ [[పసుపు]] రంగులో ఉండే స్ఫటిక ఘన పదార్ధము. ఇది మూలక రూపంలోను, సల్ఫైడ్, సల్ఫేటు అనే రసాయన సంయోగరూపంలోను కూడా ప్రకృతిలో లభిస్తుంది. భూమిపై జీవపదార్ధాలకు కావలిసిన అత్యవసర పదార్ధాలలో గంధకం ఒకటి. [[:en:cysteine|సిస్టీన్]] మరియు, [[:en:methionine|మితియోనీన్]] అనే రెండు [[అమీనో ఆమ్లములు|అమినో ఆమ్లాలలో]] ([[:en:amino acid|amino acid]]) గంధకం అణువులు ఉంటాయి. వాణిజ్య పరంగా గంధకం వినియోగించే పదార్ధాలు - [[ఎరువులు]], [[గన్ పౌడర్]], [[అగ్గిపుల్ల]]లు, [[పురుగు మందు]]లు, [[ఫంగస్ నివారిణి|ఫంగస్ నివారణ పదార్ధాలు]]
([[:en:insecticide|insecticide]]s and [[:en:fungicide|fungicide]]s). వ్యవహార ఆంగ్ల భాషలో '''[[:en:brimstone|brimstone]]''' అని కూడా అంటారు.
 
పంక్తి 9:
* [[రబ్బర్]] [[వల్కనైజేషన్]]‌లో సల్ఫర్ ఒక ముఖ్యమైన పదార్థం. ఈ ప్రక్రియలో [[:en:polysulfide|పాలీ సల్పైడులు]] ఆర్గానిక్ పాలీమర్‌తో crosslink అవుతాయి.
* [[:en:gunpowder|gunpowder]] తయారీలో సల్ఫర్ వాడుతారు
* సల్ఫర్, మిథేన్‌ల మధ్య రసాయనిక ప్రక్రియ వలన [[:en:carbon disulfide|కార్బన్ డై సల్పైడ్]] తయారవుతుంది. దీనిని [[సెల్లోఫేన్]] ([[:en:cellophane|cellophane]]) మరియు, [[రేయాన్]] ([[:en:rayon]]) తయారీలో వాడుతారు.<ref name=Nehb>{{cite encyclopedia |last=Nehb |first=Wolfgang |authorlink= |coauthors=Vydra, Karel |editor= |encyclopedia=Ullmann's Encyclopedia of Industrial Chemistry |title=Sulfur |edition= |date= |year=2006 |month= |publisher=Wiley-VCH Verlag |volume= |location= |id= |isbn= |doi=10.1002/14356007.a25_507.pub2 |pages= |quote= }}</ref>
* మనకు లభించే సల్ఫర్‌లో 85% వరకు [[సల్ఫ్యూరిక్ ఆమ్లం]] ([[:en:sulfuric acid|sulfuric acid]]) ([[hydrogen|H]]<sub>2</sub>S[[oxygen|O]]<sub>4</sub>) తయారీలో వాడుతారు. ప్రపంచంలోని పారిశ్రామిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైన పదార్థం. దేశాల పారిశ్రామిక ప్రగతికి సూచికగా ఆ దేశపు సల్ఫ్యూరిక్ ఆమ్ల వినియోగాన్ని కూడా చెబుతారు.<ref>[http://www.pafko.com/history/h_s_acid.html Sulfuric Acid Growth]</ref> ఎరువుల తయారీ, లోహాల వెలికి తీత, ఖనిజాల శుద్ధి, చమురు శుద్ధి పరిశ్రమలలో ఈ ఆమ్లం వినియోగం ఉంది.
* [[డిటర్జెంటు]]లు, [[పెస్టిసైడు]]లు, [[ఫంగిసైడు]]లు, [[వ్యవసాయ రసాయనాలు]], [[రంగు పదార్ధాలు]], [[ఫొటోగ్రఫీ]] వంటి పదార్ధాలు, పనులలో సల్ఫర్ వినియోగం ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/గంధకము" నుండి వెలికితీశారు