"బస్సు" కూర్పుల మధ్య తేడాలు

17 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (2), ని → ని , → , , → ,
చి (clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (2), ని → ని , → , , → ,)
 
[[File:Erste_Benzin-Omnibus_der_Welt.jpg|thumb|Benz-Omnibus, 1896]]
[[దస్త్రం:bristol tram model arp.jpg|thumb|right|A scale model of an 1899 [[Bristol]], [[England]], electric [[tram]]. The [[Bristol Tramways]] system began in 1875 with horse-drawn trams, which could reach only 6 mph.]]
[[దస్త్రం:Acton Depot March 2002 2.JPG|thumb|right|ఆక్టోన్ డిపో లోడిపోలో 'రూట్ మాస్టర్' బస్సులు.]]
[[దస్త్రం:CTA-articulated-bus.jpg|thumb|right|An [[articulated bus]] (or bendy bus) operated by the [[Chicago Transit Authority|CTA]] in [[Chicago|Chicago, Illinois]], USA.]]
[[దస్త్రం:Bus Cúcuta - 1920.jpg|thumb|right|1920, [[కొలంబియా]] లోని 'కూకుట' లోని ఒక బస్సు.]]
 
'''బస్సు''' ([[ఆంగ్లం]] "Bus"; బహువచనం: '''బస్సులు'''). 'బస్' అనే పదానికి మూలం [[లాటిన్]] పదం ''''ఆమ్నిబస్'''' అనగా "అందరికీ". రోడ్డుపై నడిచే ఒక పెద్ద వాహనం, పెక్కుమంది ప్రయాణీకులకు తీసుకెళ్ళుటకు డిజైన్ చేయబడ్డ ప్రయాణసాధనం. దీనిని నడుపుటకు [[డ్రైవరు]] మరియు, ప్రయాణ విషయాలు యాత్రికుల విషయాలు చూచుటకు [[కండక్టరు]] వుంటారు.
 
== చరిత్ర ==
ఆమ్నిబస్ అనునది ప్రజల ప్రయాణానికి సంబంధించిన రవాణావిధానము. 1826లో [[ఫ్రాన్సు]] లోని "నాంటెస్" లో ఒక పదవీ విరమణ పొందిన సైనికాధికారి "స్టానిస్లస్ బౌడ్రి" అనునతను బస్సు సర్వీసు ప్రారంభించాడు. ఈ బస్సు ఇతని పిండిమరలోని మిగులు "వేడి" ని ఉపయోగించి నడిచేది. దీనిని "ప్రజలందరికీ వాహనం" అని నామకరణం చేశాడు.
{{ప్రజా రవాణా}}
 
[[వర్గం:మోటారు వాహనాలు]]
[[వర్గం:వాహనాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2870880" నుండి వెలికితీశారు