వైశేషిక దర్శనం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నందు → లో , లో → లో , ను → ను , లను గురించి → ల గురించి , using AWB |
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: యధార్థ → యథార్థ, , → , (7) |
||
పంక్తి 1:
{{హిందూ మతము}}
సృష్టికర్త అంటూ ఎవరూ లేరని, సృష్టి సమస్తం అణువుల కలయికవల్ల జన్మించిందని వైశేషికం ప్రతిపాదిస్తుంది. దీని కర్త [[కణాదుడు|కణాద మహర్షి]]. ఈయనను కణభక్షకుడు
కణాద దర్శనంలో పది అధ్యాయాలున్నాయి. ప్రతీ అధ్యాయంలో రెండేసి ఆహ్నికాలు, మొత్తం 370 సూత్రాలు ఉన్నాయి.
పంక్తి 16:
===ద్రవ్యం===
* ద్రవ్యము తొమ్మిది విధాలుగా ఉంటుంది. అవి ఫృథ్వి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు.
* ద్రవ్యములు రెండు విధములు. ఒకటి మూర్త ద్రవ్యములు
====మూర్త ద్రవ్యములు====
పంక్తి 22:
====అమూర్త ద్రవ్యములు====
* మిగిలినవి అనగా ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. అనేవి అమూర్త ద్రవ్యములు. అంటే కనిపించనివి.
* ద్రవ్యములు రెండు విధములు. ఒకటి సావయవములు
=====సావయవములు=====
* ఇవి ఉత్పత్తి వినాశములు, స్వతంత్రము లేనివి, ఒకదానిపై ఆధారపడినవి
* ఫృథ్వి, జలం, అగ్ని.
=====నిరవయవములు=====
* స్వతంత్రము కలవి, నిత్యములు
* వాయువు, ఆకాశం, కాలం, దిక్కు అనేవి మహాప్రళయము వరకు ఉంటాయి.
* ఆత్మ అనునది పరమార్థ నిత్యము. [[ఈశ్వరుడు]]ను నమ్మిన మతములో పరమార్థ నిత్యము కలవాడు ఈశ్వరుడు.
పంక్తి 37:
* ఇది స్వతంత్రంగా ఉండలేదు. ద్రవ్యాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అది పదిహేడు విధాలు. రూపం (రంగు), రసం (రుచి), గంథం (వాసన), స్పర్శ, సంఖ్య, పరిమాణం, పృథక్త్వం (ప్రత్యేకత), సంయోగం (కలయిక), విభాగం (వేర్పాటు), పరత్వం (ముందు), అపరత్వం (వెనుక), బుద్ధి, సుఖం, దు:ఖం, ఇచ్ఛ, ద్వేషం, ప్రయత్నం.
* గుణపద వాచ్యములు మరి ఏడు అయిన, గురుత్వము, ద్రవత్వము, స్నేహము, సంస్కారము, ధర్మము, అధర్మము
* ఈ ఇరువదినాలుగు (24) గుణములకు మరి యొకటి ''లఘుత్వము'' చేర్చిన మొత్తము ఇరువదిఅయిదు (25).
పంక్తి 50:
===విశేషం===
సామాన్యానికి వ్యతిరేకమయింది విశేషం. దీని ద్వారానే వస్తువుల మధ్య భేదాన్ని గుర్తిస్తాం. ఇది కూడా
===సమవాయం===
|