కదిరి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మండలము → మండలం, typos fixed: యధార్ధ → యథార్థ, , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''కదిరి, ''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[అనంతపురం జిల్లా]]లోని ఒక ముఖ్య పట్టణము మరియు, అదే జిల్లాకు చెందిన ఒక మండలం.<ref>{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-04 |archive-url=https://web.archive.org/web/20160304125608/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=22 |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> పిన్ కోడ్ నం. 515591. యస్. టీ. డీ. కోడ్ నం.08494. ఆంధ్రప్రదేశ్ లో తాలూకాల వ్యవస్థ ఉన్నప్పుడు కదిరి తాలూకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అతి పెద్ద తాలూకాగా ఉండేది. కదిరి మల్లెపూలకు మరియు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచిది. కదిరి కుంకుమ అంధ్ర మరియు, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. కదిరి అనగానే సరిహద్దులో ఉన్న జిల్లాల ప్రజలకు, పొరుగున ఉన్న కర్నాటక ప్రజలకు గుర్తుకువచ్చేది ఇక్కడి ప్రసిద్ధి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము.
==కదిరి శ్రీలక్షీనరసింహాస్వామి దేవాలయం==
[[బొమ్మ:Kadiri sri lakhmi web.jpg|right|100px]]
"https://te.wikipedia.org/wiki/కదిరి" నుండి వెలికితీశారు