హిమాలయాలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (11), typos fixed: ఉన్నది. → ఉంది., , → , (10)
పంక్తి 1:
[[దస్త్రం:Himalaya-formation.gif|thumb|250px|హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.]]
'''హిమాలయాలు''' లేదా '''హిమాలయా పర్వతాలు''' ([[ఆంగ్లం]] : '''Himalaya Range''') ([[సంస్కృతం]] : हिमालय,), లేదా [[ఆసియా]] లోని '''హిమాలయ పర్వతా పంక్తులు'''. ఈ పర్వత పంక్తులు [[భారత ఉపఖండం|భారత ఉపఖండాన్ని]] [[టిబెట్ పీఠభూమి]]ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో [[కారాకోరం]], [[హిందూకుష్]], [[తోబా కాకర్]] మరియు, చిన్న పర్వతశ్రేణులైన [[పామిర్ కోట్]] వరకూ వ్యాపించి ఉన్నాయి. ''హిమాలయాలు'' అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా ''మంచుకు నెలవు''.<ref>{{Cite web |url=http://library.advanced.org/10131/india.shtml |title=Oracle Education Foundation: Indian Himalayas |website= |access-date=2008-05-07 |archive-url=https://web.archive.org/web/20071011202059/http://library.advanced.org/10131/india.shtml |archive-date=2007-10-11 |url-status=dead }}</ref>
 
ఈ పర్వత పంక్తులు, ప్రపంచంలోనే ఎత్తైనవి. వీటిలో [[ఎవరెస్టు పర్వతం]], [[కాంచనగంగ]] మొదలగు [[శిఖరము]]లున్నవి. సుమారు నూరు శిఖరములు 7,200 మీటర్ల ఎత్తుకు మించివున్నవి.<ref>{{cite web
పంక్తి 10:
</ref>
 
ఈ హిమాలయాలు, [[ఆసియా]] లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : [[భూటాన్]], [[చైనా]], [[భారతదేశం]], [[నేపాల్]] మరియు, [[పాకిస్తాన్]]. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన [[సింధు]], [[గంగ]]-[[బ్రహ్మపుత్ర]] మరియు, [[యాంగ్‌ట్‌జీ]] నదులకు వనరులు. వీటి పరీవాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా ఉంది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు, 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి ఉన్నాయి.
== హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు ==
 
{|border="1" cellpadding="4" cellspacing="0" align="center" class="wikitable"
! శిఖరం పేరు !! ఇతర పేర్లు మరియు, అర్థం!! ఎత్తు (మీటర్లు) !! ఎత్తు (అడుగులు) !! మొదటి అధిరోహణ !! వ్యాఖ్యలు/గమనికలు !!అక్షాంశరేఖాంశాలు<ref>Coordinates were established by comparing topographical maps with satellite images and [[SRTM]]-derived terrain maps. The terrain maps and satellite images often don't match exactly. An asterisk (*) indicates that the map and image are shifted by more than 100 m (4") and/or that the landscapes around the summit don't match.</ref>
|-
| [[ఎవరెస్టు పర్వతం|ఎవరెస్టు శిఖరం]]|| సాగర్ మాతా, "ఆకాశ నుదురు",<br /> చోమోలాంగ్మా, "విశ్వమాత" || 8,848 || 29,029 || 1953 || ప్రపంచంలోని ఎత్తైన పర్వతం, నేపాల్/టిబెట్ సరిహద్దులో గలదు. ||{{Coord|27|59|17|N|86|55|31|E|}}
|-
| [[కే-2]]||చోగో గాంగ్రి || 8,611 || 28,251|| 1954 || ప్రపంచంలోని 2వ ఎత్తైన పర్వతం, ఆజాద్ కాశ్మీరు, పాకిస్తాన్ మరియు, చైనాలోని జింజియాంగ్ లో గలదు. ||{{Coord|35|52|53|N|76|30|48|E|}}
|-
|[[కాంచనగంగ]] || కాంగ్‌చెన్ డ్‌జోంగా, "మంచు యొక్క ఐదు ఖజానాలు" ||8,586 || 28,169 || 1955 || ప్రపంచములోని 3వ ఎత్తైన శిఖరం. సిక్కిం (భారత్) మరియు, నేపాల్ లో గలదు.||{{Coord|27|42|12|N|88|08|51|E|}} *
|-
|[[లోట్‌సే]]|| "దక్షిణ శిఖరం" || 8,516 || 27,940 || 1956 || ప్రపంచంలోని 4వ ఎత్తైన శిఖరం. నేపాల్ మరియు, టిబెట్ ల మధ్యలో గలదు, ఎవరెస్టు ఛాయలో గలదు || {{Coord|27|57|42|N|86|55|59|E|}}
|-
|[[మకాలూ]]|| "మహా నల్లనిది (The Great Black)" || 8,462 || 27,765 || 1955 || ప్రపంచలోని 5వ ఎత్తైన శిఖరం. నేపాల్ లో గలదు.||{{Coord|27|53|23|N|87|5|20|E|}}
పంక్తి 54:
|[[గాంగ్‌ఖర్ పుయెన్సుమ్]]|| గాంకర్ పుంజుమ్, "మూడు సోదర పర్వతాలు" || 7,570 || 24,836 || అధిరోహించలేదు || ప్రపంచంలో అధిరోహించని ఎత్తైన శిఖరం. [[భూటాన్]]లో గలదు..||{{Coord|28|02|50|N|90|27|19|E|}} *
|-
|[[అమా దబ్లామ్]]||"తల్లి మరియు, ఆమె నెక్లేస్" || 6,848 || 22,467 || 1961 || ప్రపంచంలోనే చాలా అందమైన శిఖరం. నేపాల్ లోని [[ఖుంబూ]]లో గలదు. .||
|-
|}
పంక్తి 61:
[[దస్త్రం:Vaishno.jpg|right|thumb|250px|[[జమ్మూ]] లోని [[వైష్ణోదేవి]] మందిరం.]]
 
హిమాలయాలలో [[హిందూ]] మరియు, [[బౌద్ధ]] ధర్మాలకు చెందిన అనేక ధార్మిక ప్రదేశాలు గలవు. హిందూ ధర్మంలో ''హిమవత్'' [[శివుడు|శివుని]] భార్యయైన [[పార్వతి]] యొక్క తండ్రి.
 
* [[హరిద్వార్]], గంగానది, మైదానంలో ప్రవేశించే ప్రాంతం.
పంక్తి 67:
* [[కేదార్‌నాథ్]], 12 [[జ్యోతిర్లింగాలు]] గల ప్రదేశం.
* [[గౌముఖ్]], [[భగీరథి]] జన్మస్థానం.
* దేవ్‌ప్రయాగ్, ఇచట [[అలక్‌నంద]] మరియు, [[భగీరథి]] నదులు కలసి [[గంగా నది]]గా ఏర్పడుచున్నవి.
* [[రిషీకేష్]],లో [[లక్ష్మణుడు|లక్ష్మణ]] దేవాలయం ఉంది.
* [[కైలాశ పర్వతం]], 6,638 మీటర్ల ఎత్తులో గల శిఖరం, ఇది శివపార్వతుల నివాస స్థలి. ఈ పర్వత అడుగుభాగానే [[మానస సరోవరం]] వున్నది, ఇది [[బ్రహ్మపుత్ర]] జన్మస్థానం.
పంక్తి 80:
[[దస్త్రం:Himalayas.jpg|thumb|350px|right|[[టిబెట్]] పీఠభూమి ఆగ్నేయం నుండి [[ఎవరెస్టు పర్వతం]] దృశ్యచిత్రం.]]
 
* [[శంభల]] - '''శంభల''' అనునది హిందూ పురాణాలలో పేర్కొనబడిన ఒక ఆధ్యాత్మిక నగరము. బౌద్ధ పురాణాలలో కూడా దీని గురించిన ప్రస్తావన ఉన్నదిఉంది.
 
* [[భారతదేశ భౌగోళికం]]
* [[కారాకోరం]] (పర్వత పంక్తి)
"https://te.wikipedia.org/wiki/హిమాలయాలు" నుండి వెలికితీశారు