రాగం: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (12), typos fixed: కూడ → కూడా , నాద → నాథ, అధారం → ఆధారం, గధ → గద, , → , (12)
పంక్తి 2:
[[భారతీయ సంగీతం]]లో కొన్ని [[స్వరం|స్వరాల]] సమూహము '''రాగం'''. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని.
[[File:Malkosa Raga.jpg|thumb|మాల్కోసా రాగం-రాగమాల సీరిస్ లోని ఒక దృశ్యం]]
రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే అధారంఆధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 రాశులు లేదా సముహాలుగా వర్గీకరిస్తారు. ఒక్కొక్క సమూహాంలో ఆరు రాగాలు వరకు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు. అనేక జన్యరాగాలకు ఆధారం జనకరాగాలే.ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమహి. హిందుస్థానీ సంగీతంలో కూడకూడా ఈ 72 రాగాలలో ఓ పదింటిని విస్తృతంగా వాడతారని పరిశీలకుల భావన. 72 రాగాలకు ధీర శంకరాభారణం, కీరవాణి, నట భైరవి, గౌరీ మనోహరి వంటి ప్రత్యకనామాలున్నాయి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు ఒకే సంప్రదాయం నుండి పుట్టినప్పటికీ వానిని ఆలపించడంలోను, సాధన చేయడంలోను ఎంతో వైరుధ్యం ఉంది. భాషాపరమైన ప్రాంతీయమైన, సాంకేతికమైన, సామాజిక రాజకీయ కారణాలు ఈ వైరుధ్యానికి హేతువులని అంటారు.
 
== రాగాలు-రకాలు ==
పంక్తి 15:
==12 చక్రాలు==
పూర్వ, ప్రతి మధ్యమ రాగాలలో ఒక్కొక్క విభాగాన్ని ఆరు సూక్ష్మ విభాగాలుగా చేసి, 12 భాగాలు ఏర్పరచారు. వీటిని 'చక్రములు' అంటారు. ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు ఉండేలా విభజన చేశారు. ఈ పన్నెండు చక్రాల పేర్లు:
* 1. '''ఇందు చక్రం''' : కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి మరియు, తానరూపి రాగాలు.
* 2. '''నేత్ర చక్రం''' : సేనాపతి, హనుమతోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ మరియు, రూపవతి రాగాలు.
* 3. '''అగ్ని చక్రం''' : గాయకప్రియం, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం మరియు, హాటకాంబరి రాగాలు.
* 4. '''వేద చక్రం''' : ఝుంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి మరియు, వరుణప్రియ రాగాలు.
* 5. '''బాణ చక్రం''' : మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం మరియు, నాగానందిని రాగాలు.
* 6. '''ఋతు చక్రం''' : యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయభూషిణి, వాగధీశ్వరివాగదీశ్వరి, శూలిని మరియు, చలనాట రాగాలు.
* 7. '''ఋషి చక్రం''' : సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని మరియు, రఘుప్రియ రాగాలు.
* 8. '''వసు చక్రం''' : గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్వితమార్గిణి, సువర్ణాంగి మరియు, దివ్యమణి రాగాలు.
* 9. '''బ్రహ్మ చక్రం''' : ధనళాంబరి, నామనారాయణ, కామవర్ధిని, రామప్రియ, గమనశ్రమ మరియు, విశ్వంభరి రాగాలు.
* 10. '''దిశ చక్రం''' : శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమ, హేమవతి, ధర్మవతి మరియు, నీతిమతి రాగాలు.
* 11. '''రుద్ర చక్రం''' : కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి మరియు, చిత్రాంబరి రాగాలు.
* 12. '''ఆదిత్య చక్రం''' : సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలము మరియు, రసికప్రియ రాగాలు.
===జన్య రాగాలు ===
మేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.
పంక్తి 33:
* '''వర్జ రాగాలు''' : ఉదాహరణ - శ్రీరంజని, మోహన, శుద్ధ సావేరి రాగాలు.
* '''వక్ర రాగాలు''' : రాగంలో స్వరాల అమరిక క్రమ పద్ధతిలో ఉండకపోవడమే వక్ర రాగ లక్షణం. ఉదాహరణ - ఆనంద భైరవి, సారంగ, శహన రాగాలు.
* '''నిషాదాంత్య రాగాలు''' : కొన్ని రాగాలు నిషాదంతో అంతమవుతాయి. అటువంటి రాగాలు తారాస్థాయిని చేరుకోవు. ఉదాహరణ - నాదనామనాథనామ క్రియ రాగం.
* '''పంచమాంత్య రాగాలు''' : కొన్ని రాగాలు మధ్యస్థాయి పంచమంతో అంతమవుతాయి. ఉదాహరణ - నవరోజు రాగం.
* '''దైవతాంత్య రాగాలు''' : కొన్ని రాగాలు మధ్యస్థాయి దైవతంలో అంతమవుతాయి. ఉదాహరణ - కురంజి రాగం.
"https://te.wikipedia.org/wiki/రాగం" నుండి వెలికితీశారు