హిందూధర్మశాస్త్రాలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →[[వేదాంగములు]]: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను |
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో , తో → తో , ప్రతిష్ట → ప్రతిష్ఠ, గ్రంధా → గ్రంథా, , → , (2), ( → ( ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 3:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
[[హిందూమతము]] నకు సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి '''హిందూ ధర్మశాస్త్రాలు'''. ఇవి ప్రధానంగా [[సంస్కృత భాష]]
==ప్రధాన విభాగాలు==
===[[శ్రుతులు]]===
"శ్రుతి" అనగా "వినిపించినది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". [[చతుర్వేదాలు]] - అనగా [[ఋగ్వేదము]], [[సామవేదము]], [[యజుర్వేదము]], [[అధర్వణవేదము]] - ఇవన్నీ శ్రుతులు. మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయములు" లేదా "నిత్యములు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మమునకు మౌలికమైన ప్రమాణములు.
ఒక్కొక్క వేదంలో భాగాలైన [[సంహిత]], [[ఆరణ్యకము]], [[బ్రాహ్మణము]], [[ఉపనిషత్తులు
=== [[ఉపవేదములు]] ===
నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:
* [[ఆయుర్వేదం|ఆయురవేదం]], (వైద్య సంబంధ మైనది)
* [[గాంధర్వేదం|గాంధర్వవేదం]] (సంగీత సంబంధ మైనది)
* [[ధనుర్వేదం|ధనురవేదం]] (యుద్ధ సంబంధమైనది)
* [[స్థాపత్య్వేదం|స్థాపత్యవేదం]] ( శిల్ప విద్యకు సంబంధించినది)
=== [[వేదాంగములు]] ===
వేదాంగములు ఆరు. అవి:
* [[శిక్ష]], [[ఛందస్సు]], [[నిరుక్తము]], [[వ్యాకరణము (వేదాంగము)|వ్యాకరణము]], [[జ్యోతిషము]]
* ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. <!-- ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]] సాక్షాత్తు భగవంతుని బోధ గనుక ఇది. "శృతి" అని చెప్పవచ్చును. (గీతకు శృతి స్థానంలేదని ఒక సభ్యుడు సూచించారు. నిర్ధారించుకొనేంత వరకూ ఈ వాక్యాన్ని తొలగిస్తున్నాము) -->
▲* ఇంకా [[ఇతిహాసములు|ఇతిహాసము]] అయిన [[మహాభారతము]] "పంచమవేదము"గా ప్రసిద్ధి చెందినది. <!-- ప్రత్యేకముగా దీనిలోని [[భగవద్గీత]] సాక్షాత్తు భగవంతుని బోధ గనుక ఇది. "శృతి" అని చెప్పవచ్చును. (గీతకు శృతి స్థానంలేదని ఒక సభ్యుడు సూచించారు. నిర్ధారించుకొనేంత వరకూ ఈ వాక్యాన్ని తొలగిస్తున్నాము) -->
<!-- "ఆది శంకరాచార్యస్వామి దీనిఆధారంగా అద్వైత మతాన్ని స్థాపించారు". ఇది అంత సరైన వాక్యము కాదనిపిస్తుంది. ఎందుకంటే శంకరాచార్యుల సిద్ధాంతంలో బ్రహ్మసూత్రాలు మౌలిక ఆధారాలు. అందువలన తొలగించాలి -->
===[[స్మృతులు]]===
"స్మృతి" అనగా "స్మరించినది" అనగా "గుర్తు ఉంచుకొన్నది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ
* స్మృతులు ఇరవై ఉన్నాయి. అవి [[మను]], [[అత్రి]], విష్ణు, [[హరిత]], [[యాజ్ఞవల్క్య]], [[ఉశాన]], [[ఆంగీరస]], [[యమ]], [[ఆపస్తంబ]], [[సమ్వర్త]], [[కాత్యాయన]], [[బృహస్పతి]], [[పరాశర]], [[వ్యాస]], [[శంఖ]], [[లిఖితా]],[[దక్ష]], [[గౌతమ]], [[శాతాతప]], [[వసిష్ట]] [[స్మృతులు (ధర్మశాస్త్రాలు)]].
* [[ధర్మశాస్త్రాలు|20 ధర్మశాస్త్రాలు]]
* [[ఇతిహాసములు]] - [[రామాయణము]], [[మహాభారతము]]
* [[పురాణములు|18 పురాణాలు]]
* [[ఆగమములు]] - [[దేవాలయము]]ల నిర్మాణము, విగ్రహములను చేయుట, ఆలయ
** [[శైవాగమములు]] - 28 కలవందురు.
** [[వైష్ణవాగమములు]] - [[పాంచరాత్రము]], [[వైఖానసము]]
|