ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: , మరియు → ,
పంక్తి 24:
నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. [[స్పెక్ట్రోస్కోపు]], [[ఫోటోగ్రఫి]]లు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. [[జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్]] 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో [[గస్టావ్ కిర్కాఫ్]] 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.
 
భూమి, సౌరకుటుంబము ఉన్న [[పాలపుంత]] నక్షత్రకూటమి (మిల్కీవే గేలెక్సీ)వలే అంతరిక్షము (space)లో ఇతర నక్షత్రకూటములు ఉన్నవని 20వ శతాబ్దములో కనుగొనడము జరిగింది. విశ్వము విస్తరిస్తున్నదని మిగతా గేలెక్సీలు మన గేలక్సీకు దూరంగా జరుగుతున్నాయని కనుగొన్నారు. నూతన ఖగోళ శాస్త్రములో [[క్వాజార్]]లు, [[పల్సార్]]లు, [[బ్లాజర్]]లు, [[రేడియో గేలెక్సీ]]లు వంటి విశేష వస్తువులు కనుగొనబడ్డాయి. ఈ పరిశోధనల నుండి విడుదలైన సిద్ధాంతాల వల్ల [[కాలబిలము(బ్లాక్ హోల్)]] లు, [[న్యూట్రాన్ స్టార్]] లను వివరించడము జరిగింది. [[Physical cosmology]] 20వ శతాబ్దములో సాధించిన అభివృద్ధితో [[మహావిస్ఫోటం|మహావిస్ఫోట(బిగ్ బ్యాంగ్) వాదము]] నకు భౌతిక,ఖగోళ శాస్త్రముల నుండి [[cosmic microwave background radiation]], [[హబుల్ నియమము]], మరియు [[Big Bang nucleosynthesis|cosmological abundances of elements]] మద్దతు వచ్చెను.
 
== రోదసి వస్తువులను గమనించడము ==
పంక్తి 32:
 
=== సమాచారము సంగ్రహించు విధానములు ===
ఖగోళ శాస్త్రము లో [http://en.wikipedia.org/wiki/Information సమాచారము] ను సేకరించడము కాంతి మరియు ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము మరియు వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది.<ref>{{cite web | url = http://imagine.gsfc.nasa.gov/docs/science/know_l1/emspectrum.html | title = Electromagnetic Spectrum | publisher = NASA | accessdate = 2006-09-08 }}</ref> అయితే [http://en.wikipedia.org/wiki/Neutrino న్యూట్రినో] డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు, [http://en.wikipedia.org/wiki/Supernova సూపర్ నోవా] ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు. [http://en.wikipedia.org/wiki/Cosmic_ray కాస్మిక్ కిరణాల] ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి. [http://en.wikipedia.org/wiki/Gravitational_wave గురుత్వాకర్షణ తరంగము] లను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నాయి.<ref>{{cite web | author = G. A. Tammann, F. K. Thielemann, D. Trautmann | date = 2003 | url = http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | title = Opening new windows in observing the Universe | publisher = Europhysics News | accessdate = 2006-08-22 | website = | archive-url = https://web.archive.org/web/20061116033426/http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | archive-date = 2006-11-16 | url-status = dead }}</ref>
 
విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (''వేవ్ లెంగ్త్'') విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నాయి.
* స్పెక్ట్రమ్ లో తక్కువ పౌనఃపున్యాల వద్ద [http://en.wikipedia.org/wiki/Radio_astronomy రేడియో ఖగోళ శాస్త్రము], మిల్లీమీటరు-డెకామీటరు ల మధ్య ఉండే తరంగ దైర్ఘ్యా లను గమనిస్తుంది. ఈ [http://en.wikipedia.org/wiki/Radio_telescope రేడియో టెలీస్కోపు] రిసీవరులు మనము రోజూ వినే రేడియో లో వాడే రిసీవరుల లాగే ఉండును కాని చాలా సున్నితముగా ఉండును.
* [http://en.wikipedia.org/wiki/Microwave మైక్రోవేవు] లు రేడియో లో మిల్లీమీటరు పరిధి లో పని చేయును. మైక్రోవేవు ల వల్ల [[కాస్మిక్ మైక్రోవేవు బ్యాక్ గ్రౌండు రేడియేషన్]] గురించి తెలుస్తున్నది.
* [http://en.wikipedia.org/wiki/Infrared_astronomy పరారుణ ఖగోళ శాస్త్రము] మరియు [http://en.wikipedia.org/wiki/Far_infrared_astronomy అతి పరారుణ ఖగోళ శాస్త్రము] లలో పరారుణ కిరణాల (ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యము కల కాంతి]ను కనుగొనడము అధ్యయనము చెయ్యడము జరుగుతోంది. ఈ పరిశోధనలకు ప్రత్యేక టెలిస్కోపు (పరారుణ కిరణాలను కచ్చితంగా గుర్తించేది). పరారుణ కిరణాలు వాతావరణములోని నీటి ఆవిరిని పీల్చుకుంటాయి కనుక, పరారుణ అబ్జర్వేటరీ లను చాలా ఎత్తైన, చాలా పొడిగా ఉన్న (నీటి ఆవిరి లేని) ప్రదేశాలలో కాని, అంతరిక్షము లో (భూమి వాతావరణానికి ఆవతల కాని) ఉంచడము జరుగుతుంది. [http://en.wikipedia.org/wiki/Space_telescope అంతరిక్ష టెలీస్కోపు] ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణము లో ఉండే ఉష్ణ ప్రసారాలు,మబ్బులు ఇతర అస్వచ్ఛత, [http://en.wikipedia.org/wiki/Astronomical_seeing వాతావరణ ప్రభావము] లను నిరోధించవచ్చును. పరారుణ కిరణాలు నక్షత్ర కూటముల మధ్య ఉండే ధూళి మరియు ఇతర అణువుల పరిశీలన లో ఉపయోగపడును.
 
[[దస్త్రం:The Keck Subaru and Infrared obervatories.JPG|300px|right|thumb| సముద్రమట్టము నుండి తగినంత ఎత్తు కలిగి కాలుష్యము లేని [http://en.wikipedia.org/wiki/Mauna_Kea_Observatory హువాయి లో కల మౌనా కీ అబ్జ్ ర్వేటరీ] ఈ భూమిమీద అంతరిక్ష పరిశోధనలు చెయ్యడానికి అత్యంత వీలు ఉన్న ప్రదేశాలలో ఒకటి]]
* ఇప్పటి వరకు, చాలా వరకు సమాచారము [http://en.wikipedia.org/wiki/Optical_astronomy దృశ్య కాంతి/సామాన్య ఖగోళ శాస్త్రము] లో సేకరించడము జరిగింది. దర్పణములు, కటకములు,[http://en.wikipedia.org/wiki/Charge-coupled_device ఛార్జ్-కపుల్డ్ డివైస్] మరియు ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ లు ఉపయోగ పడును. సాధారణ కంటికి కనపడే [http://en.wikipedia.org/wiki/1_E-7_m 1 E-7 m|400 - 700 nm] కాంతి తరంగదైర్ఘ్యము ఉపయోగ పడును. సాధారణ టెలీస్కోపు [http://en.wikipedia.org/wiki/Spectrograph స్పెక్ట్రోగ్రాఫ్] లు, [http://en.wikipedia.org/wiki/Electronic_imager ఎలక్ట్ర్రానిక్ ఇమేజర్] లు కలిగిన టెలీస్కోపును సాధారణంగా వాడెదరు;
* [http://en.wikipedia.org/wiki/High-energy_astronomy అధిక శక్తి ఖగోళ శాస్త్రము] లో [http://en.wikipedia.org/wiki/X-ray_astronomy ఎక్స్ రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/Gamma-ray_astronomy గామా రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/UV_astronomy అతి నీలలోహిత] ఖగోళ శాస్త్రము ల ఉపయోగముతో విశ్వము లోని అత్యంత శక్తి కేంద్రాలను అధ్యయనము చెయ్యడము, నూట్రినో లు, [[కాస్మిక్‌ కిరణాలు|కాస్మిక్ కిరణాలను]] అధ్యయనము చెయ్యడము జరుగుతున్నది.
 
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు