దక్షిణ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

4 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: , మరియు → , (2)
పంక్తి 4:
 
== భౌగోళికం ==
దక్షిణ మహాసముద్రం [[:en:Antarctic Circumpolar Current|అంటార్కిటిక్ సర్కమ్‌పోలార్ కరెంట్]] (అంటార్కిటికా చుట్టూ భ్రమిస్తుంది) ను కలిగివున్నది. ఈ జలరాశిలో [[:en:Amundsen Sea|అముండ్‌సెన్]], [[:en:Bellingshausen Sea|బెల్లింగ్‌షౌసెన్ సముద్రం]], [[:en:Drake Passage|డ్రేక్ పాసేజ్]] లోని కొన్ని భాగాలు, [[:en:Ross Sea|రాస్ సముద్రం]], కోఆపరేషన్ సముద్రం, కాస్మోనాట్ సముద్రం, [[:en:Scotia Sea|స్కోషియా సముద్రపు]] కొద్ది చిన్నభాగాలు, మరియు [[:en:Weddell Sea|వెడ్డెల్ సముద్రం]] మొదలగునవి ఉన్నాయి. దీని మొత్తం విస్తీర్ణం 20,327,000 చ.కి.మీ. (7,848,000 చ.మై.).
 
అనేక విధాలుగా, దక్షిణ మహాసముద్రం, [[ఆర్కిటిక్ మహాసముద్రం]] నకు వ్యతిరేక దిశలో, భూగోళ వ్యతిరేక అంచులో గలదు.
పంక్తి 56:
* [[:en:Mawson Station|మాసన్ స్టేషను]],
* [[:en:McMurdo Station|మాక్‌ముర్డో స్టేషను]],
* [[:en:Palmer Station|పామేర్ స్టేషను]], మరియు అంటార్కిటికాలోని ఆఫ్-షోర్ ఆంకరేజీలు.
<ref name=Unique>[http://antarcticsun.usap.gov/2005-2006/Documents/01-08-2006_antarcticsun.pdf#page=3 "Unique ice pier provides harbor for ships,"] {{Webarchive|url=https://web.archive.org/web/20070630113555/http://antarcticsun.usap.gov/2005-2006/Documents/01-08-2006_antarcticsun.pdf#page=3 |date=2007-06-30 }} Antarctic Sun. [[January 8]], 2006; McMurdo Station, Antarctica.</ref>
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మహాసముద్రం" నుండి వెలికితీశారు