"లలిత్‌పూర్ జిల్లా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (11)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (11))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 72 జిల్లాలలో '''లలిత్‌పూర్''' జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది.
జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు, 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.[[1974]]లో ఈ జిల్లా రూపొందించబడింది.
== సరిహద్దులు ==
జిల్లా ఉత్తర సరిహద్దులో [[ఉత్తర]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[సాగర్]] జిల్లా మరియు, [[తికంగర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[మధ్యప్రదేశ్]] రాష్ట్రానికి చెందిన [[గున]] జిల్లా ఉన్నాయి.
 
== పర్యాటక ప్రాంతాలు ==
జిల్లా సంప్రదాయం, ప్రశాంతత మరియు, సహజ సౌందర్యం ప్రత్యేకత కలిగి ఉంది. జిల్లాలో దేవ్‌ఘర్, సీరొంజి, పవగిరి, దేవమాతా, నీలఖంఠేశ్వర్ (పాలి), మచ్కుండ్‌కి గుఫ మొదలైన పలు సంప్రదాయక మరియు, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు ఉన్నాయి. లలిత్‌పూర్‌లో హిందూ జైన ఆలయాలు ఉన్నాయి. రఘునాథ్‌జీ (బద మందిర్), శివాలే, బూధే బబ్బ (హనుమాన్ ), తువన్ మందిర్, అటా మరియు, క్షేత్రపాల్జీ జైన మందిర్ వంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
 
==భౌగోళికం==
ఈ జిల్లా బుండేల్ఖండ్ కొండప్రాంతంలో ఉంది. జిల్లాకు దక్షింంలో ఉన్న వింద్యపర్వతశ్రేణి నుండి యమునా నది ఉపనదులు ప్రవహిస్తున్నాయి. దక్షీణ సరిహద్దులో సమాంతరంగా పర్వతశ్రేణి ఉంది. మధ్యలో ఉన్న లోయలలో గ్రానైట్ మరియు, క్వార్టేజ్ శిలల మీదుగా నదీప్రవాహాలు సాగుతున్నాయి. ఉత్తర భూభాగంలో గ్రానైట్ పర్వతశ్రేణి క్రమంగా చిన్న పర్వత సమూహాలుగా మారాయి.
=== నదులు ===
బెత్వానది జిల్లాకు ఉత్తర మరియు, పశ్చిమ సరిహద్దులను ఏర్పరుస్తుంది. దాసన్ నది జిల్లాకు ఆగ్నేయ సరిహద్దును ఏర్పరుస్తుంది. జిల్లా ఆగ్నేయ భూభాగంలో దాసన్ వాటర్ షెడ్ ఉంది.
=== ప్రత్యేక రాష్ట్రం ===
జిల్లా ప్రస్తుతం రాష్ట్రవేర్పాటు ఉద్యమంలో భాగంగా ఉంది. దక్షిణ ఉత్తరప్రదేశ్‌ భూభాగం మరియు, ఉత్తర మధ్యప్రదేశ్ భూభాగాలను కలిపి బుండేల్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమం కొనసాగుతుంది.
===వాతావరణం===
== వాతావరణం ==
|-
| తాలూకాలు
| 3 లలిత్‌పూర్, మెహ్రోని మరియు, తాల్బెహత్.
|-
| పట్టణాలు
| 4 లలిత్‌పూర్, మెహ్రోని, పాలి మరియు, తాల్బెహత్
|-
| గ్రామాలు
 
==ప్రయాణ సౌకర్యాలు==
జిల్లా రైలు మరియు, రహదారి మార్గాలతో చక్కగా అనుసంధానించబడి ఉంది.
===రైలు మార్గం===
లలిత్పూర్ రైలు మార్గం భారతీయ ప్రధాన రైలు మార్గంలో ఉంది. జిల్లా రైలు మార్గాల ద్వారా దేశంలోని అన్ని నగరాలతో చక్కగా అనుసంధించబడి ఉంది. నుండి ముంబై, ఢిల్లీ, కోలకతా (హౌరా), చెన్నై, బెంగుళూర్ (బెమ్ంగుళూరు), త్రివేండ్రం, ఇండోర్, అహమ్మదాబాద్, పూనే, జమ్మూ, లక్నో, భూపాల్, జబల్పూర్, కాన్పూర్, ఇతర ప్రధాన పట్టణాలకు జిల్లా నుండి దినదరి రైళ్ళు లభ్యం ఔతున్నాయి..
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2871477" నుండి వెలికితీశారు