మధుమేహం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: , మరియు → , |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: మరియు → , (22) |
||
పంక్తి 15:
}}
'''మధుమేహం''' లేదా '''చక్కెర వ్యాధి'''ని వైద్య పరిభాషలో '''డయాబెటిస్ మెల్లిటస్''' అని వ్యవహరిస్తారు. '''డయాబెటిస్''' అని కూడా అనబడే ఈ [[వ్యాధి]], ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం
ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన మూడు డయాబెటిస్ మెల్లిటస్ రకాలు: వివిధ రకాల కారణాల వల్ల కలిగే డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 1, డయాబెటిస్ మెల్లిటస్ టైప్ 2
జెస్టేషనల్ డయాబెటిస్ సర్వసాధారణంగా ప్రసవం తర్వాత తగ్గిపోతుంది, కానీ మొదటి రకం, రెండవ రకం మధుమేహాలు మాత్రం దీర్ఘకాలికంగా ఉంటాయి<ref name="diag"/>. 1921లో ఇన్సులిన్ అందుబాటులోకి రావడంతో అన్ని రకాలను నియంత్రించడం సాధ్యమయ్యింది. ఆహార అలవాట్ల మార్పు కూడా భాగమయినప్పటికీ, ఇన్సులిన్ ఉత్పత్తి లేని మొదటి రకాన్ని నియంత్రించడానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వటం తప్పనిసరి మార్గం. రెండవ రకం ఆహార అలవాట్ల మార్పు
డయాబెటిస్ వల్ల అనేక కాంప్లికేషన్స్ వస్తాయి. త్వరగా
== వ్యాధి లక్షణాలు ==
మధుమేహం యొక్క లక్షణాలలో సాంప్రదాయిక త్రయంగా పాలీయూరియా (అతిగా మూత్రం రావడం), పాలీడిప్సియా (దాహం వేయడం)
మూత్రపిండాల సామర్థ్యాన్ని దాటి రక్తంలో గ్లుకోస్ నిలువలు పెరిగితే, ప్రాక్సిమల్ టుబ్యూల్ <!-- తెలుగు పదం చేర్చి లింకు పెట్టండి --> నుండి గ్లూకోస్ రీఅబ్సార్ప్షన్<!-- తెలుగుపదం చేర్చి లింకు పెట్టండి --> సరిగా జరగదు, కొంత గ్లూకోస్ [[మూత్రం]]లో మిగిలిపోతుంది. దీనివల్ల మూత్రం యొక్క [[ద్రవాభిసరణం|ద్రవాభిసరణ పీడనం]] పెరిగి నీటి రీఅబ్సార్ప్షన్ ఆగిపోతుంటుంది, దానివల్ల మూత్రవిసర్జన ఎక్కువవుతుంది (పాలీయూరియా). కోల్పోయిన నీటి శాతాన్ని రక్తంలో పునస్థాపించడానికి శరీర కణాలలోని నీరు రక్తంలో చేరుతుంది, దీని వల్ల దాహం పెరుగుతుంది.
ఎక్కువ కాలం రక్తంలో అధిక గ్లూకోస్ నిలువలు ఉండడం వల్ల కంటి లెన్స్‌లో గ్లూకోస్ పేరుకుపోయి దృష్టి లోపాలను కలుగజేస్తుంది. చూపు మందగించడం అనేది మొదటి రకం డయాబెటిస్ ఉందేమో అనే అనుమానాన్ని లేవనెత్తడానికి ముఖ్య కారణం.
పంక్తి 32:
== రకాలు ==
'''మధుమేహము''' రెండు రకాలు. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] ప్రకారం మొదటి రకం
డయాబెటిస్ అనగానే డయాబెటిస్ మెల్లిటస్ స్ఫురిస్తుంది. కొన్ని అరుదైన వ్యాధులను కూడా డయాబెటిస్ అంటారు. వాటిల్లో డయాబెటిస్ ఇన్సిపిడస్ ముఖ్యమైనది, మూత్రపిండాలు లేదా [[పీయూష గ్రంధి]] పాడవడం వల్ల కలిగే, ఈ వ్యాధిలో మూత్రము చప్పగా ఉంటుంది.
ముఖ్యమైన రెండురకాలైన డయాబెటిస్ మెల్లిటస్ రకాలు టైప్ 1
=== డయాబెటిస్ మెల్లిటస్ మొదటి రకం ===
టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్
టైప్ 1 డయాబెటిస్ మెల్లిటస్, క్లోమ గ్రంధిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాలు సంఖ్యలో తగ్గిపోవడం లేదా నశించడం వల్ల ఏర్పడే ఇన్సులిన్ కొరత వల్ల కలుగుతుంది. ఆటోఇమ్మ్యూనిటీ వల్ల టి-కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం.<ref name=Rother/> ప్రస్తుతము తెలిసిన ప్రొఫైలాక్సిస్ ఏమీ లేదు. ఈ వ్యాధి ప్రారంభానికి ముందు ఆరోగ్యంగా ఉండి మంచి బరువును కలిగి ఉంటారు. ఈ వ్యాధి పెద్దలలో గానీ పిల్లలోగాని ఎవరిలోనైనా రావచ్చు. కానీ సాంప్రదాయకంగా చిన్న పిల్లలలో వచ్చే ఈ వ్యాధిని 'జువినైల్ డయాబెటిస్' అని అంటారు.
ఈ వ్యాధికి చికిత్స, ప్రారంభదశలోనైనా సరే, జాగ్రత్తగా రక్తంలోని గ్లుకోస్ నిలువలను గ్లుకోమీటర్లతో కనిపెట్టుకుంటూ ఇన్సులిన్ వాడడమే. శరీరంలో ఇన్సులిన్ సరిపడినంతగా లేకపోతే డయాబెటిక్ కీటో అసిడోసిస్ ద్వారా కోమా లేదా మరణం సంభవించవచ్చు. చికిత్సా విధానంలో ప్రస్తుతం లైఫ్‌స్టైల్ మార్పులు (ఆహార అలవాట్లు
[[దస్త్రం:Glucometer01.JPG|thumb|left|కొత్త రకానికి చెందిన గ్లుకోమీటర్]]
పంక్తి 53:
టైప్ 2 డయాబెటిస్ మెల్లిటస్ ఇన్సులిన్ నిరోధకత (insulin resistance) వల్ల కలుగుతుంది. కొన్ని సందర్భాలల్లో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా తగ్గవచ్చు. కణ త్వచంలో ఉండే ఇన్సులిన్ రిసెప్టార్లు (insulin receptor) వివిధ శరీర భాగాల్లో సరిగా విధిని నిర్వర్తించకపోవడం ముఖ్య కారణంగా భావిస్తారు. ప్రారంభ దశలో ఇనులిన్ నిరోధకత వల్ల రక్తంలో ఇన్సులిన్ నిలువలు పెరుగుతాయి. ఈ సమయంలో హైపర్గ్లైసీమియాను చాలా వరకు మందుల ద్వారా నివారించవచ్చు. ఈ మందులు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం కానీ [[కాలేయం]]లో గ్లుకోస్ ఉత్పత్తిని గానీ తగ్గిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ ఇన్సులిన్ వాడాల్సిన పరిస్థితికి దారి తీస్తుంది.
టైప్ 2 డయాబెటిస్ ఎందువల్ల వ్యాపిస్తుందో తెలిపేందుకు చాలా సిద్దాంతాలు వివరించబడ్డాయి. [[:en:Central obesity|సెంట్రల్ ఒబెసిటీ]] (నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోవడం) ఇన్సులిన్ రెసిస్టన్స్‌కు ముఖ్యకారణంగా చెప్పుకోవచ్చు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న 55% రోగులలో ఒబెసిటీ ఉన్నట్టుగా గుర్తించబడింది.<ref>{{cite journal | last = Eberhart | first = MS | coauthors = Ogden C, Engelgau M, Cadwell B, Hedley AA, Saydah SH | title = Prevalence of Overweight and Obesity Among Adults with Diagnosed Diabetes --- United States, 1988--1994 and 1999--2002 | journal = Morbidity and Mortality Weekly Report | volume = 53 | issue = 45 | pages = 1066–1068 | publisher = Centers for Disease Control and Prevention | date = 19 November 2004 | url = http://www.cdc.gov/mmwR/preview/mmwrhtml/mm5345a2.htm | accessdate = 2007-03-11}}</ref> ఇతర కారణాలుగా వృద్దాప్యం
టైప్ 2 డయాబెటిస్ లక్షణాలు ఆరంభ దశలో అంత సులువుగా గుర్తించడం సాధ్యపడదు, దానివల్ల తరువాతి దశలో గుర్తించకపోవడం వల్ల డయాబెటిక్ నెఫ్రోపతి వల్ల మూత్ర పిండాలు చెడిపోవడం, రక్త నాళాలకు సంబంధించిన వ్యాధులు, డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మందగించడం జరుగుతాయి. ఈ రకమైన వ్యాధిని మొదట వ్యాయామం, ఆహారంలో కార్బోహైడ్రేట్లను నియంత్రించడం
==కారణాలు==
పంక్తి 81:
== ఆయుర్వేదంలో మధుమేహం ==
వేదకాలంలో మధుమేహ ప్రస్తావన ఉంది.ఆ కాలంలో మధుమేహాన్ని ''అశ్రవ'' అనే పేరుతో గుర్తించారు.ఈ వ్యాధి ఎలా వస్తుంది వ్యాధి లక్షణాలు ఏమిటి అని
''చరక సంహిత '', ''శుశ్రవసంహిత ''
యజ్ఞాలలో సమయాలలో దేవతలకు సమర్పించబడే హవిస్సును భుజించడం వలన ఈవ్యాధి వచ్చినట్లు వర్ణించబడింది.దక్షప్రజాపతి చేసిన యజ్ఞంలో హవిస్సు భుజించడం వలన ఈ వ్యాధి వచ్చినట్లు ప్రస్తావన ఉంది.క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో ''అష్టాంగ హృదయ '' అనే గ్రంధంలో మధుమేహం అనే పదం వాడబడింది.
తేనెను మధువు అని అంటారు కనుక ఈ వ్యాధిగ్రస్థుల మూత్రం తేనెరంగు ఉంటుందని దీనికి ఈ పేరు వచ్చిందని భావన.1400 సంవత్సరాల క్రితమే ఈ వ్యాధికి
పథ్యం, ఔషధం
ఆయుర్వేదంలో గుర్తించిన వ్యాధి కారక అలవాట్లు.
పంక్తి 91:
* క్రొత్తగా పండిన ధాన్యాలను వంటలలో వాడడం.
* తాజాగా చేసిన సురను (మధువును) సేవించడం.
* అతిగా నిద్ర పోవడం
* మానసిక ఆందోళన, భారీ కాయం
* ముందుగా తిన్నది జీర్ణంకాకముందే తిరిగి భుజించడం.ఆకలి లేకున్నా ఆహారం తీసుకోవడం.అతిగా ఆహారం తీసుకోవడం.
|