"సత్తెనపల్లి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (2)
చి (→‎మూలాలు: AWB తో వర్గం మార్పు)
చి (clean up, replaced: మరియు → , (2))
ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి [[వాతావరణం]] ఆరోగ్యదాయకం.
 
ఇక్కడి ప్రజలు [[వ్యవసాయం|వ్యవసాయ]] సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో [[వరి]], [[మిరప]] మరియు, [[పత్తి|ప్రత్తి]] విరివిగా పండిస్తారు.
 
==మండలంలోని పట్టణాలు==
 
==విద్యుత్తు విశేషాలు==
జిల్లాలో తొలిసారి ట్రాన్స్ కో ఇక్కడ ఒక 400 కె.వి. సబ్-స్టేషనును ఏర్పాటుచేసినది. ఈ సబ్-స్టేషను నుండి వర్షాకాలంలో శ్రీశైలం జల విద్యుత్తు కేంద్రం నుండి మరియు, ఎండాకాలంలో [[విజయవాడ]] థర్మల్ పవర్ స్టేషను నుండి, [[విద్యుత్తు]] సరఫరా చేయుటకు ఏర్పాటుచేసారు. [1]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2871487" నుండి వెలికితీశారు