భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4)
పంక్తి 1:
==భృగు మహర్షి==
'''[[భృగు మహర్షి]]''' [[బ్రహ్మ]] మానస పుత్రుడైన ప్రజాపతి మరియు, [[సప్తర్షులు|సప్తర్షులలో]] ఒకరు.<ref>[http://www.sacred-texts.com/hin/m02/m02011.htm Narada said..] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 2: Sabha Parva: Lokapala Sabhakhayana Parva, section:XI. '''p. 25''' And Daksha, Prachetas, Pulaha, Marichi, the master Kasyapa, Bhrigu, Atri, and Vasistha and Gautama, and also Angiras, and Pulastya, Kraut, Prahlada, and Kardama, '''these Prajapatis''', and Angirasa of the Atharvan Veda, the Valikhilyas, the Marichipas; Intelligence, Space, Knowledge, Air, Heat, Water, Earth, Sound, Touch, Form, Taste, Scent; Nature, and the Modes (of Nature), and the elemental and prime causes of the world,--all stay in that mansion beside the lord Brahma. And Agastya of great energy, and Markandeya, of great ascetic power, and Jamadagni and Bharadwaja, and Samvarta, and Chyavana, and exalted Durvasa, and the virtuous Rishyasringa, the illustrious 'Sanatkumara' of great ascetic merit and the preceptor in all matters affecting Yoga..."</ref> మొట్టమొదటి [[జ్యోతిషం|జ్యోతిష]] రచయిత<ref>[http://www.experiencefestival.com/a/Bhrigu_Samhita/id/1931640 Bhrigu Samhita|భృగు సంహిత]</ref> మరియు, వేదాల కాలంలో రచించిన [[భృగు సంహిత]] కర్త.<ref>[http://astrospeak.indiatimes.com/articleshow/2026323.cms What is Bhrighu Samhita ?]</ref> భృగు మహర్షి [[బ్రహ్మ]]హృదయము నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకడు. [[వాయు పురాణము|వాయు పురాణం]] ప్రకారం భృగువు మామగారైన [[దక్షుడు|దక్షు]]<nowiki/>ని యజ్ఞంలో పాల్గొన్నాడు.<ref>[http://www.sacred-texts.com/hin/vp/vp043.htm Vishnu Purana] SACRIFICE OF DAKSHA (From the [[Vayu Purana]].) The Vishnu Purana, translated by [[Horace Hayman Wilson]], [[1840]]. 67:6.</ref>
 
భృగు వంశావలి :
బ్రహ్మ - మానస పుత్రుడు "[[భృగు మహర్షి]]"
 
భృగువు -ఖ్యాతిదేవి ([[దక్ష ప్రజాపతి]] పుత్రిక)
పంక్తి 11:
1) దాత - అయతి (మేరు పర్వతరాజు)
వారల సంతానం - ప్రాణుండు
ప్రాణుండు:
 
3) శ్రీ మహాలక్ష్మీ - శ్రీ మహా విష్ణువుకి ఇచ్చి వివాహం చేసిరి
పంక్తి 55:
== భృగు సంహిత ==
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ [[జ్యోతిష్య శాస్త్రము|జ్యోతిష్య శాస్త్ర]] [[పితామహుడు]] మరియు, ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా [[కాత్యాయనుడు]] పేర్కొన్నాడు.
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
ఒకనాడు సరస్వతి నదీ తీరమున మహర్షులకు సత్క్రతువులు ఆచరించిన పిమ్మట మాటల సందర్భములో త్రిమూర్తులలో ఎవరు గొప్ప అనే సంశయము వచ్చింది. [[త్రిమూర్తులు|త్రిమూర్తుల]] గుణగణములు, ప్రాశస్త్యములు పరిశీలించిన పిదప, మహర్షులందరు భృగువు మహర్షి కంటే గొప్ప మహాత్ముడు లేడు అని నిర్ణయించుకొని, ఈ సంశయ విషయము నిర్ధారణ చేసుకునేందుకు భృగువుకు తెలియ జేస్తారు. మహర్షుల నిజ [[దైవము]] ఎవరో తెలుసుకునేందుకు బ్రహ్మ, శంకరుడు మరియు, విష్ణువు దగ్గరకు వెళ్లడము, అక్కడ విష్ణువు ద్వారా తన అహంకారము పరాభవముతో నశించడము, ముకుందుడు నుండి ఆనందం పొందడము, భక్తి పారవశ్యముతో తిరిగి భూలోకమున సరస్వతి నదీ తీరమునకు చేరుకుంటాడు.<ref>[http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html Bhrigu and the Three Gods] {{Webarchive|url=https://web.archive.org/web/20080530011436/http://www.cliffsnotes.com/WileyCDA/LitNote/Mythology-Summaries-and-Commentaries-for-Indian-Mythology-Bhrigu-and-the-Three-Gods.id-83,pageNum-20.html |date=2008-05-30 }} Summaries and Commentaries for Indian Mythology.</ref>. మహర్షులకు పుండరీకాక్షుడు/[[విష్ణువు]] ఒక్కడే దైవమని తెలియజేస్తాడు.
 
==భగవద్గీత భృగు ప్రస్తావన==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు