శబ్ద కాలుష్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కాలుష్యం ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Qantas_b747_over_houses_arp.jpg|thumb| [[హీత్రూ విమానాశ్రయం|లండన్ హీత్రో విమానాశ్రయంలో]] దిగడానికి కొద్దిసేపటి ముందు క్వాంటాస్ బోయింగ్ 747-400 ఇళ్ళకు దగ్గరగా వెళుతుంది. ]]
మానవ లేదా జంతు జీవిత కార్యకలాపాలపై హానికరమైన ప్రభావం కలగజేసే మోతలను శబ్ద కాలుష్యం అంటారు. దీన్ని పర్యావరణ శబ్దం లేదా ధ్వని [[కాలుష్యం]] అని కూడా పిలుస్తారు. మోతలకు మూలం ప్రధానంగా యంత్రాలు, రవాణా, ప్రచార వ్యవస్థలు. <ref name="Senate">Senate Public Works Committee. ''Noise Pollution and Abatement Act of 1972''. S. Rep. No. 1160, 92nd Congress. 2nd session</ref> <ref>C. Michael Hogan and Gary L. Latshaw, [http://www.worldcatlibraries.org/wcpa/top3mset/2930880 "The relationship between highway planning and urban noise"], ''The Proceedings of the ASCE''. Urban Transportation. May 21–23, 1973, Chicago, Illinois. By American Society of Civil Engineers. Urban Transportation Division.</ref> [[పట్టణ ప్రణాళిక]] సరైన పద్ధతిలో లేకపోతే శబ్ద కాలుష్యానికి దారితీస్తుంది. పారిశ్రామిక, నివాస భవనాలు పక్కపక్కనే ఉన్నపుడు నివాస ప్రాంతాలలో శబ్ద కాలుష్యం ఏర్పడుతుంది. నివాస ప్రాంతాలలో బిగ్గరగా వినిపించే సంగీతం, రవాణా (ట్రాఫిక్, రైలు, విమానాలు మొదలైనవి), పచ్చిక కోసే యంత్రాలు, [[నిర్మాణము|నిర్మాణం]], ఎలక్ట్రికల్ జనరేటర్లు, పేలుళ్లు, ప్రజలు మొదలైనవి మోతలకు ప్రధాన వనరులు. పట్టణ పర్యావరణ శబ్దంతో సంబంధం ఉన్న సమస్యలు [[పురాతన రోమ్|పురాతన రోమ్‌లో కూడా ఉన్నాయి]] . <ref>{{వెబ్ మూలము|url=http://www.medscape.com/viewarticle/554566_2|title=Noise Pollution: A Modern Plague}}</ref> శబ్దాన్ని డెసిబెల్ (డిబి) లో కొలుస్తారు. గృహ విద్యుత్ జనరేటర్లతో సంబంధం ఉన్న శబ్ద కాలుష్యం అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొత్తగా ఏర్పడుతున్న పర్యావరణ క్షీణత. సగటు శబ్దం స్థాయి 97.60 dB, [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] నివాస ప్రాంతాల కోసం సూచించిన 50 dB విలువను మించిపోయింది. తక్కువ ఆదాయ వర్గాలవారు నివసించే పరిసరాల్లో శబ్ద కాలుష్యం అత్యధికంగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. <ref>Casey, Joan A; James, Peter; Morello-Forsch, Rachel. "[https://www.pbs.org/newshour/nation/urban-noise-pollution-worst-poor-minority-neighborhoods-segregated-cities Urban noise pollution is worst in poor and minority neighborhoods and segregated cities]". ''PBS''. Published October 7, 2017. Retrieved January 1, 2018.</ref>
 
== ఆరోగ్యం ==
పంక్తి 43:
 
=== భారతదేశం ===
శబ్ద కాలుష్యం భారతదేశంలో పెద్ద సమస్య. <ref>{{Cite news|url=http://www.business-standard.com/article/news-ians/freedom-from-noise-pollution-will-be-true-independence-comment-special-to-ians-116082900219_1.html|title=Freedom from noise pollution will be true independence (Comment: Special to IANS)|last=IANS|date=29 August 2016|work=Business Standard India|publisher=|via=Business Standard}}</ref> [[బాణాసంచా]], లౌడ్‌స్పీకర్లకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నియమ నిబంధనలు తయారు చేసింది. అయితే అమలు చాలా అలసత్వం ఉంది. ఆవాజ్ ఫౌండేషన్ భారతదేశంలో ఒక ప్రభుత్వేతర సంస్థ. ఇది 2003 నుండి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, అవగాహన, విద్యా ప్రచారాలు మొదలైన పద్ధతుల ద్వారా వివిధ వనరుల నుండి వచ్చే శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి పనిచేస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు చట్టాలను కఠినంగా అమలు చెయ్యడం పెరుగుతున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లలో సంగీతం ప్రసారం చెయ్యడాన్ని భారత సుప్రీంకోర్టు నిషేధించింది. శబ్ద కాలుష్యంపై మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలని 2015 లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. ఇది కేవలం చిరాకు తెప్పించడం మాత్రమే కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తుందని వారు చెప్పారు. అయినప్పటికీ, చట్టం అమలు పేలవంగా ఉంది. <ref>Strictly Adhere To Supreme Court Guidelines On Noise Pollution: Green Tribunal, NDTV, https://www.ndtv.com/india-news/strictly-adhere-to-supreme-court-guidelines-on-noise-pollution-green-tribunal-1253453</ref>
 
== ఇవి కూడా చూడండి ==
== ప్రస్తావనలు ==
 
* [[నీటి కాలుష్యం]]
* [[కాలుష్యం]]
* [[వాయు కాలుష్యం]]
 
== మూలాలు ==
{{Reflist}}
 
"https://te.wikipedia.org/wiki/శబ్ద_కాలుష్యం" నుండి వెలికితీశారు