శివమెత్తిన సత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: వి.మధుసూదనరావు
* రచన: ఆచార్య ఆత్రేయ
* సంగీతం: జె.వి.రాఘవులు
* ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్.స్వామి
* కళ: భాస్కరరాజు
* నిర్మాత: జి.సత్యనారాయణరాజు
 
==పాటలు==
ఈ చిత్రంలోని గీతాలను ఆరుద్ర, ఆత్రేయ రచించగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాసు, వాణీజయరాం, ఎస్.పి.శైలజ తదితరులు పాడారు<ref>{{cite web |last1=కొల్లూరి భాస్కరరావు |title=శివమెత్తిన సత్యం - 1980 |url=https://web.archive.org/web/20200308103504/https://ghantasalagalamrutamu.blogspot.com/2012/08/1980_6449.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరి భాస్కరరావు |accessdate=8 March 2020}}</ref>.
"https://te.wikipedia.org/wiki/శివమెత్తిన_సత్యం" నుండి వెలికితీశారు