జీవిత నౌక (1977 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కె. విశ్వనాధ్ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[శోభన్ బాబు ]],<br>[[జయప్రద]]|
}}
'''జీవిత నౌక''' [[1977]], [[మే 13]]న విడుదలైన తెలుగు సినిమా.
==నటీనటులు==
* శోభన్ బాబు,
* జయసుధ,
* జయప్రద,
* రాజబాబు,
* శరత్ బాబు,
* [[త్యాగరాజు (నటుడు)|త్యాగరాజు]]
* విజయభాను
==సాంకేతికవర్గం==
* దర్శకత్వం: కె. విశ్వనాద్
* సంగీతం: కె.వి. మహాదేవన్
* గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి
==పాటలు==
# గిలిగింతలు పలుకగలిగితే పులకింతలు పాడగలిగితే - [[పి.సుశీల]]
# చల్లనమ్మే భామనోయి పల్లె పట్టు లేమనోయి - పి.సుశీల
# చిలకపచ్చని చీరలోన చిగురు మెత్తని పడుచుతనం - [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]],పి.సుశీల
# తుమ్మెదా తుమ్మెదా తొందరపడకు తుమ్మెదా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
# నంద నందనుడు ఏందో లేడు ఇందున్నాడమ్మా - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
# వేయి దీపాలు నాలోన వెలిగితే అది ఏ రూపం - పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
# కరారవిందే న పదార విందం ముఖార విందే (శ్లోకం) - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
 
==కథ==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==బయటిలింకులు==
* {{IMDb title|7740630}}
{{కాశీనాథుని విశ్వనాథ్}}
 
"https://te.wikipedia.org/wiki/జీవిత_నౌక_(1977_సినిమా)" నుండి వెలికితీశారు